Beans Curry : బీన్స్ కర్రీని కమ్మగా.. ఇలా చేయవచ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Beans Curry : బీన్స్.. మనం ఆహారంగా తీసుకోదగిన కూరగాయల్లో ఇవి కూడా ఒకటి. ఇతర కూరగాయల వలె బీన్స్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఎక్కువగా ఫ్రైడ్ రైస్, వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ వంటి వాటి తయారీలో ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే ఈ బీన్స్ తో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. బీన్స్ తో చేసే ఈ కూర చాలా రుచిగా, గ్రేవీతో ఉండడంతో … Read more









