Vitamin D : విటమిన్ డి లభించాలంటే.. అసలు వేటిని తినాలి..?
Vitamin D : మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ డి కూడా ఒకటి. మన శరీరం సక్రమంగా పని చేయాలంటే మన శరీరానికి తగిన మోతాదులో విటమిన్ డి ని అందించడం చాలా అవసరం. శరీరంలో వీలైనంత వరకు మన శరీరంలో విటమిన్ డి లోపం తలెత్తకుండా చూసుకోవాలి. విటమిన్ డి లోపం రావడం వల్ల శరీరంలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఎముకలు, కండరాలకు సంబంధించిన అనేక సమస్యల బారిన పడే … Read more









