ఈ ఒక్క పుష్పాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించండి చాలు.. మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి..
సంసారంలో గొడవలు రావడం కామన్.. అయితే వాటిని వెంటనే పరిష్కరించాలి.. లేదంటే విడిపోయే ప్రమాదం ఉంటుంది.. అయితే కొన్ని పూజలు చెయ్యడం వల్ల కూడా గొడవలు రావని పండితులు చెబుతున్నారు.. జ్యోతిష్య శాస్త్రంలో కదంబ పుష్పానికి సంబంధించిన అనేక చర్యలు ఉన్నాయి. కదంబ పుష్పాలతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఈ పూల గురించి ఇప్పుడు తెలుసుకుందాం… ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రంలో కదంబ పుష్పన్ని … Read more









