Carrot Laddu : క్యారెట్ ల‌డ్డూల‌ను ఎప్పుడైనా రుచి చూశారా.. టేస్ట్ భ‌లేగా ఉంటాయి.. ఒక్క‌సారి ట్రై చేయండి..

Carrot Laddu : క్యారెట్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ తీసుకుంటూ ఉంటాం. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. క్యారెట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. క్యారెట్ తో వివిధ ర‌కాల వంట‌లు, తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. క్యారెట్ తో తీపి వంట‌కాలు అన‌గానే చాలా మంది క్యారెట్ హ‌ల్వానే గుర్తుకు వ‌స్తుంది. హ‌ల్వానే కాకుండా క్యారెట్ తో ల‌డ్డూల‌ను కూడా … Read more

Vankaya Tomato Pachadi : వంట రాక‌పోయినా స‌రే ఈ ప‌చ్చ‌డిని ఎవ‌రైనా చేయ‌వ‌చ్చు.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే వ‌హ్వా అంటారు..

Vankaya Tomato Pachadi : మ‌నం వంటింట్లో ఊర‌గాయ‌లే కాకుండా ర‌క‌ర‌కాల పచ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అప్ప‌టిక‌ప్ప‌డు త‌యారు చేసే ఈ ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. ఈ ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేయ‌డానికి ట‌మాటాల‌తో పాటు వివిధ కూర‌గాయ‌ల‌ను కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇలా మ‌నం చాలా త‌క్కువ స‌మ‌యంలో అప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసుకోగ‌ల ప‌చ్చ‌ళ్ల‌ల్లో వంకాయ ట‌మాట ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. వంకాయ‌ల‌ను, ట‌మాటాల‌ను ఉప‌యోగించి చేసే ఈ ప‌చ్చ‌డి చాలారుచిగా ఉంటుంది. … Read more

Budimi Pandlu : రోడ్డు ప‌క్క‌న క‌నిపించే ఈ కాయ‌ల‌ను అస‌లు విడిచిపెట్ట‌కండి.. ఎందుకో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Budimi Pandlu : రోడ్ల ప‌క్క‌న, పొలాల ద‌గ్గ‌ర‌, చేల కంచెల వెంబ‌డి అలాగే ఖాళీ ప్ర‌దేశాల్లో అనేక ర‌కాల మొక్క‌లు పెరుగుతాయి. ఇలా ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ విరివిరిగా పెరిగే మొక్క‌ల్లో బుడిమి కాయ మొక్క కూడా ఒక‌టి. దీనిని బుడ్డ‌కాయ‌, కుప్పంటి అనే పేర్ల‌తో కూడా పిలుస్తారు. ఈ మొక్క‌లో చాలా ర‌కాలు ఉంటాయి. ఈ మొక్క మృదువైన ఆకుల‌తో, చిన్న చిన్న కాయ‌ల‌తో క‌నిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ మొక్క రెండున్న‌ర అడుగుల ఎత్తు … Read more

South Indian Style Sambar : సౌత్ ఇండియ‌న్ స్టైల్‌లో సాంబార్‌ను ఇలా చేస్తే.. రుచి అదిరిపోవాలంతే..!

South Indian Style Sambar : మ‌నం కందిప‌ప్పును ఉప‌యోగించి ఎంతో రుచిగా ఉండే సాంబార్ ను త‌యారు చేస్తూ ఉంటాం. సాంబార్ ను రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ సాంబార్ ను రోజూ తినే వారు కూడా ఉంటారు. అన్నం, ఇడ్లీతో ఈ సాంబార్ ను ఎక్కువ‌గా తింటూ ఉంటాం. చ‌క్క‌గా వండాలే కానీ సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. ఈ సాంబార్ ను ప‌క్కా సౌత్ ఇండియ‌న్ స్టైల్ లో రుచిగా … Read more

Tomato Bendakaya Kura : బెండ‌కాయ ట‌మాటా కూర‌ను ఇలా చేయండి.. ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తింటారు..

Tomato Bendakaya Kura : మ‌నం ఆహారంగా బెండ‌కాయ‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. బెండ‌కాయ‌ల‌తో చేసిన కూర‌ల‌ను తిన‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ బెండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటితో ఎక్కువ‌గా వేపుళ్ల‌ను, పులుసును త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా బెండ‌కాయ‌ల్లో ట‌మాటాల‌ను వేసి కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వంట చేయ‌డం తెలియ‌ని వారు కూడా ఈ … Read more

Turmeric And Pepper : ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు, నల్ల మిరియాల‌ను తీసుకుంటే.. ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Turmeric And Pepper : మ‌న వంటింట్లో ఉండే ప‌దార్థాల్లో ప‌సుపు, మిరియాలు చాలా ముఖ్య‌మైన‌వి. వీటిని అనేక ర‌కాల వంట‌ల్లో వాడుతూ ఉంటాం. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంట‌లు చ‌క్క‌టి రంగును సంత‌రించుకుంటాయి. అలాగే ప‌సుపులో ఔష‌థ గుణాలు ఉంటాయ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ప‌సుపు స‌హ‌జ సిద్ద‌మైన యాంటీ బ‌యాటిక్ గా ప‌ని చేస్తుంది. గాయాల‌ను, దెబ్బ‌ల‌ను త‌గ్గించ‌డంలో ప‌సుపు మ‌న‌కు … Read more

Wheat Flour Halva : గోధుమ పిండితో హ‌ల్వాను ఇలా చేస్తే.. అస‌లు ఏమీ మిగ‌ల్చ‌రు.. మొత్తం తినేస్తారు..

Wheat Flour Halva : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో హ‌ల్వా కూడా ఒక‌టి. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ హ‌ల్వాను త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా మైదా పిండిని, కార్న్ ఫ్లోర్ ను ఉప‌యోగిస్తూ ఉంటాం. వీటిని ఎక్కువ‌గా వాడ‌డం మ‌న ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇవే కాకుండా మ‌నం గోధుమ పిండితో కూడా తహ‌ల్వాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. గోధుమ పిండితో హ‌ల్వా ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల … Read more

Cloves With Warm Water : రోజూ రాత్రి పూట 2 ల‌వంగాల‌ను తిని గోరు వెచ్చ‌ని నీటిని తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cloves With Warm Water : ల‌వంగాలు.. మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో ఇది ఒక‌టి. వెజ్, నాన్ వెజ్ వంటల్లో ఈ ల‌వంగాల‌ను మ‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ల‌వంగాలు ఘాటైన రుచిని క‌లిగి ఉంటాయి. కేవ‌లం వంటల్లోనే కాకుండా సౌంద‌ర్య సాధ‌నాల‌లో, ఔష‌ధాల త‌యారీలో కూడా ఈ ల‌వంగాల‌ను ఉప‌యోగిస్తారు. నోటి దుర్వాస‌నను పోగొట్ట‌డం నుండి కోత‌రువాత నీటిని ట్లు ఖ‌ర్చు పెట్టిన త‌గ్గని వ్యాధుల వ‌ర‌కు దీనిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. ల‌వంగాల్లో … Read more

Kova Burfi : నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్ ఇది.. ఎలా చేయాలంటే..?

Kova Burfi : స్వీట్లు తిన‌డం అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే వారి అభిరుచుల‌కు త‌గిన‌ట్లుగా అనేక ర‌కాల స్వీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా మంది స్వీట్ల‌ను బ‌య‌ట షాపుల్లో కొని తింటారు. ఎందుకంటే మ‌నం ఇంట్లో చేసుకోని వెరైటీ స్వీట్లు బ‌య‌టే ల‌భిస్తాయి. క‌నుక స్వీట్ షాపుల్లో ల‌భించే స్వీట్ల‌ను కొంటుంటారు. అయితే అలాంటి స్వీట్ల‌లో కోవా బ‌ర్ఫీ కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భిస్తుంది. … Read more

Foods : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వీటిని తింటున్నారా.. అయితే ఇక‌పై అలా చేయ‌కండి.. ఎందుకో తెలుసా..?

Foods : స‌మ‌యానికి స‌రైన ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల మాన‌సికంగా, శారీరకంగా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అస్థ‌వ్య‌స్థ‌మైన జీవ‌న విధానాన్ని అవంల‌భిస్తున్నారు. ఈ జీవ‌న విధానం మ‌న ఆహార‌పు అల‌వాట్ల‌పై మ‌నం తీసుకునే ఆహారంపై ఎంతో ప్ర‌భావాన్ని చూపిస్తుంది. ఈ ఉరుకుల ప‌రుగుల జీవ‌న విధానంలో చాలా మంది ఉద‌యం పూట ప‌ర‌గ‌డుపున ఏది ప‌డితే అది తినేస్తున్నారు. ఉద‌యం పూట అల్పాహారం తీసుకోవ‌డం చాలా … Read more