Chinthapandu Pachadi : చింత పండు పచ్చడిని ఇలా ఎప్పుడైనా చేశారా.. చూస్తేనే నోరూరిపోతుంది కదా..!
Chinthapandu Pachadi : మనం వంటల్లో పులుపు రుచి కొరకు చింతపండును వాడుతూ ఉంటాం. చింతపండును ఉపయోగించని వారు ఉండరనే చెప్పవచ్చు. పులుసు కూరల్లో, సాంబార్, పప్పు చారు వంటి వాటిని తయారు చేయడానికి ఈ చింతపండును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇవే కాకుండా చింతపండుతో మనం పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, బ్యాచ్ లర్స్ కూడా ఈ పచ్చడిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని … Read more









