Chicken Cheese Balls : సాయంత్రం సమయంలో వేడి వేడిగా ఇలా వీటిని చేసుకుని తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..
Chicken Cheese Balls : సాయంత్రం సమయంలో చాలా మంది అనేక రకాల స్నాక్స్‌ను తింటుంటారు. నూనె పదార్థాలను, బేకరీ ఫుడ్స్‌ను తింటారు. అయితే బయట లభించే వాటిని తినడం ఆరోగ్యానికి హానికరం. కనుక ఇంట్లోనే స్నాక్స్ చేసుకుని తినాలి. దీంతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ పొందవచ్చు. అయితే సాయంత్రం సమయంలో తినే స్నాక్స్‌లో చికెన్ చీజ్ బాల్స్ ఒకటని చెప్పవచ్చు. ఇవి రెస్టారెంట్లలోనే మనకు లభిస్తాయి. కానీ కాస్త శ్రమిస్తే వీటిని ఇంట్లోనే…