Beans Curry : బీన్స్ కర్రీని ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!
Beans Curry : బీన్స్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బీన్స్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్, ఫ్రైడ్ రైస్ వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే వీటితో కూరలు కూడా తయారు చేస్తూ ఉంటాం. ఎక్కువగా బీన్స్ తో వేపుడు కూరలనే తయారు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా బీన్స్ తో మనం మసాలా కూరను కూడా చేసుకోవచ్చు. ఈ కూరను…