Mysore Bonda : మైసూర్ బొండాలను ఇలా చేస్తే.. ఒకటి ఎక్కువే తింటారు..
Mysore Bonda : మనకు ఉదయం అల్పాహారంగా తీసుకునే ఆహార పదార్థాల్లో మైసూర్ బోండా కూడా ఒకటి. వీటిని అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు. పల్లి చట్నీ, సాంబార్ తో కలిపి తింటే మైసూర్ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి మనకు హోటల్స్ లో కూడా లభ్యమవుతాయి. హోటల్స్ లభించే బోండాలు చక్కగా పొంగి పైన కరకరలాడుతూ, రుచిగా ఉంటాయి. ఇలా హోటల్స్ లో లభించే విధంగా ఉండే మైసూర్ బోండాలను మనం ఇంట్లో కూడా…