Tomato Rice : వంట చేసేందుకు సమయం లేకపోతే టమాటా రైస్‌ను ఇలా చేసి తినొచ్చు.. క్షణాల్లో అవుతుంది..!
Tomato Rice : టమాటాలతో మనం రకరకాల వంటలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మన ఆరోగ్యానికి, అందానికి టమాటలు ఎంతో మేలు చేస్తాయి. టమాటాలను మనం వంటింట్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. కూరలే కాకుండా టమాటాలతో మనం టమాట రైస్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ టమాట రైస్ ను మరింత రుచిగా, చక్కగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు … Read more









