Atukula Chuduva Recipe : పేప‌ర్ అటుకుల‌తో చేసే చుడువా.. సాయంత్రం స‌మ‌యంలో తింటే టేస్టీగా ఉంటుంది..

Atukula Chuduva Recipe : సాధార‌ణంగా చాలా మంది స్నాక్స్ రూపంలో ర‌క‌ర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. వాటిల్లో అటుకులు కూడా ఒక‌టి. పేప‌ర్ అటుకుల‌తో చేసే చుడువా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని బ‌య‌ట షాపుల్లో కొంటారు. కానీ కాస్త శ్ర‌మిస్తే ఇంట్లోనే మ‌నం ఎంతో రుచిగా ఉండే చుడువాను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇది కూడా బ‌య‌ట ల‌భించేలా రుచిని క‌లిగి ఉంటుంది. దీన్ని త‌యారు చేయ‌డం కూడా ఎంతో సుల‌భం. పేప‌ర్ అటుకుల‌తో చుడువాను ఎలా … Read more

Teeth Pain Remedy : ఈ చిట్కాను పాటిస్తే.. దంతాల నొప్పి త‌గ్గుతుంది.. గార‌పోయి దంతాలు మెరుస్తాయి..

Teeth Pain Remedy : మ‌న చ‌క్క‌టి చిరున‌వ్వులో దంతాలు ముఖ్య పాత్ర పోషిస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌న దంతాలు తెల్ల‌గా, ఆరోగ్యంగా ఉంటేనే మ‌న న‌వ్వు అందంగా ఉంటుంది. కానీ ప్ర‌తి ఒక్క‌రి దంతాలు తెల్ల‌గా ఉండ‌వు. అలాగే దంత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ప్ర‌స్తుత కాలంలో ఎక్కువ‌వుతున్నారు. దంతాల నొప్పులు, దంతాలు పుచ్చిపోవ‌డం, దంతాలు ప‌చ్చ‌గా మార‌డం, దంతాలు వ‌దులుగా మార‌డం వంటి అనేక దంత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే … Read more

Chekkalu Recipe : క‌ర‌క‌ర‌లాడేలా చెక్క‌ల‌ను ఇలా త‌యారు చేస్తే.. తినేకొద్దీ తినాల‌నిపిస్తుంది..

Chekkalu Recipe : మ‌నం ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటిని త‌యారు చేసుకుని స్నాక్స్ గా తింటూ ఉంటాం. పిండి వంట‌ల‌ను పండ‌గ‌ల స‌మ‌యంలోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా మ‌నం త‌యారు చేసే పిండి వంట‌ల్లో చెక్క‌లు కూడా ఒక‌టి. ఈ వంట‌కం మ‌నంద‌రికి తెలిసిందే. ఇవి చాలా రుచిగా ఉంటాయి. దాదాపుగా వీటిని అంద‌రూ త‌యారు చేస్తూ ఉంటారు. కానీ కొంద‌రూ ఎంత‌ ప్ర‌య‌త్నించిన వీటిని … Read more

Gaddi Gulabi Benefits : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి.. లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Gaddi Gulabi Benefits : గ‌డ్డి గులాబి మొక్క‌.. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క‌ను నాచు పూల మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క పూలు వివిధ రంగుల్లో ఉంటాయి. ఎటువంటి నేల‌లోనైనా ఈ మొక్క సుల‌భంగా పెరుగుతుంది. గ‌డ్డి గులాబి పూలు చూడ‌డానికి చాలా అందంగా ఉంటాయి. చాలా మంది ఇంటి పెర‌ట్లో ఈ మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క నేల‌పై చాలా పొడ‌వుగా పాకుతూ పెరుగుతుంది. … Read more

Chakkera Pongali Recipe : పెస‌ర‌ప‌ప్పుతో చేసే ఈ చ‌క్కెర పొంగ‌లి.. అంద‌రికీ న‌చ్చుతుంది.. మొత్తం తినేస్తారు..

Chakkera Pongali Recipe : చాలా సుల‌భంగా, త్వర‌గా త‌యారు చేసుకోగ‌లిగిన తీపి వంట‌కాల్లో చ‌క్కెర పొంగ‌లి ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. చ‌క్కెర పొంగ‌లిని ఇష్టంగా తినే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. దీని రుచి గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. చ‌క్కెర పొంగ‌లిని త‌ర‌చూ త‌యారు చేస్తూనే ఉంటారు. అయిన‌ప్ప‌టికి దీనిని మ‌రింత రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Curd And Buttermilk : పెరుగు లేదా మ‌జ్జిగ‌ను రోజూ తీసుకుంటున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..!

Curd And Buttermilk : మ‌నం రోజూ ఆహారంలో భాగంగా పెరుగును తీసుకుంటూ ఉంటాం. అలాగే పెరుగు నుండి త‌యారు చేసిన మ‌జ్జిగ‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటాం. మ‌న‌లో కొంత మంది మ‌జ్జిగ‌నే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. రోజూ భోజ‌నంలో కూడా ఒక‌టి లేదా రెండు గ్లాసుల మ‌జ్జిగ‌నే తీసుకుంటూ ఉంటారు. అస‌లు మ‌జ్జిగ‌ను తాగ‌డం మంచిదేనా.. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల లాభామా, న‌ష్ట‌మా.. మ‌జ్జిగ‌ను తీసుకోక‌పోతే ఏమ‌వుతుంది.. పెరుగు మంచిదా లేదా మ‌జ్జిగ మంచిదా అనే … Read more

Raisins Benefits : దీన్ని రోజూ తాగితే.. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది.. ర‌క్త‌హీన‌త అన్న‌ది ఉండ‌దు..

Raisins Benefits : మ‌నం ప్ర‌తిరోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఇంట్లో త‌యారు చేసుకున్న‌ ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శించి నోటి దుర్వాస‌న రాకుండా ఉంటుంది. నీర‌సం, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు … Read more

Perfect Upma Recipe : ఉప్మాను చేసే స‌రైన ప‌ద్ధ‌తి ఇది.. ఇలా చేస్తే ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

Perfect Upma Recipe : ఉప్మా.. మ‌నం అల్పాహారంలో భాగంగా దీనిని కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కానీ ఈ ఉప్మాను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. క్యారెట్, క్యాప్సికం, బ‌ఠాణీ ఏది వేసి చేసిన కూడా ఈ ఉప్మాను చాలా మంది తిన‌రు. ఇంట్లో తిన‌డానికి ఏమి ఉండ‌న‌ప్పుడు, ల్పాహారం త‌యారు చేసుకోవ‌డానికి స‌మ‌యం లేన‌ప్పుడు దీనిని త‌యారు చేసుకుని ఇస్టం లేక‌పోయిన తింటుంటారు. స‌రిగ్గా వండాలే కానీ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. … Read more

Narala Balaheenatha : ఈ ఒక్క చిట్కాతో న‌రాల బ‌ల‌హీన‌త మాయం.. ఏం చేయాలంటే..?

Narala Balaheenatha : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారిని కూడా మ‌నం చూస్తూ ఉంటాం. అయితే చాలా మంది ర‌క్త‌నాళాల‌ను, న‌రాల‌ను ఒక‌టే అని అనుకుంటారు. కానీ ర‌క్త‌నాళాలు వేరు. న‌రాలు వేరు. ర‌క్త‌నాళాల ద్వారా ర‌క్తం అవ‌య‌వాల‌కు చేర‌వేయ‌బ‌డుతుంది. న‌రాలు సంకేతాల‌ను చేర‌వేస్తాయి. మెద‌డు నుండి వ‌చ్చిన సంకేతాల‌ను న‌రాలు వెన్నుపాము ద్వారా చేతుల‌కు, కాళ్ల‌కు ఇత‌ర అవ‌య‌వాల‌కు చేర‌వేస్తాయి. అలాగే ఇత‌ర … Read more

Motichoor Laddu Recipe : ల‌డ్డూల‌ను ఇలా చేశారంటే.. అచ్చం స్వీట్ షాపుల్లోలా వ‌స్తాయి.. ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌రు..

Motichoor Laddu Recipe : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో మోతిచూర్ ల‌డ్డూ ఒక‌టి. వీటి రుచి గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. చాలా మంది ఈ ల‌డ్డూల‌ను మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోవ‌డం వీలు కాదు అని భావిస్తారు. కానీ కొద్దిగా ఓపిక ఉండాలే కానీ అచ్చం స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా ఉండే ఈ మోతిచూర్ ల‌డ్డూల‌ను మ‌నం … Read more