Eggless Masala Curry : కోడిగుడ్లు లేకుండానే ఎగ్ కర్రీలాగా ఎగ్ లెస్ కర్రీని ఇలా చేయండి..!
Eggless Masala Curry : మాంసాహారం తినే వారికి ఎన్నో రకాల రెసిపీలు అందుబాటులో ఉంటాయి. అలాగే కోడిగుడ్డు మాత్రమే తినేవారు కూడా దానితో వివిధ రకాలుగా మసాలా వంటలు చేసుకోవచ్చు. పూర్తి శాఖాహారులకు మాత్రం మసాలా కూరలు కొద్దిగా తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. అలాంటి వారి కోసమే ఈ ఎగ్ లెస్ మసాలా కర్రీ. కోడిగుడ్లను ఉపయోగించకుండా అదే రుచితో ఈ ఎగ్ లెస్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్ … Read more