Kova Kajjikayalu : స్వీటు షాపుల్లో లభించే కోవా కజ్జికాయలు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయవచ్చు..!
Kova Kajjikayalu : మనం తయారు చేసే సంప్రదాయ వంటకాల్లో కోవా కజ్జకాయలు ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. మనకు బయట స్వీట్ షాపుల్లో కూడా ఇవి లభ్యమవుతాయి. ఒక చుక్క నూనె, నెయ్యి వాడకుండా కూడా ఈ కోవా కజ్జకాయలను మనం తయారు చేసుకోవచ్చు. రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా ఈ కజ్జ కాయలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోవా కజ్జకాయల తయారీకి కావల్సిన పదార్థాలు.. కొబ్బరి కాయ – 1, … Read more