Champaran Chicken : బీహార్‌కు చెందిన వంట‌కం.. చంపార‌న్ చికెన్‌.. రుచి అద్భుతంగా ఉంటుంది.. త‌యారీ ఇలా..

Champaran Chicken : హైద‌రాబాద్ బిర్యానీ, తాపేశ్వ‌రం మ‌డ‌త కాజా, ఆత్రేయ‌పురం పూత రేకులు.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంట‌కం ప్ర‌సిద్ది చెందుతుంది. అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో చంపార‌న్ ప్రాంతంలో వండే చికెన్ కూడా చాలా ప్ర‌సిద్ది పొందింది. ఈ చికెన్ ను త‌యారు చేసే విధానం ప్ర‌త్యేకంగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉంటుంది. ప్ర‌త్యేక‌మే అయిన‌ప్ప‌టికి ఈ చికెన్ కూర‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ చంపార‌న్ చికెన్ … Read more

Gas Trouble Remedies : రోజూ రాత్రి ప‌డుకునే ముందు దీన్ని తాగితే.. గ్యాస్ అన్న‌ది ఉండ‌దు.. పొట్ట మొత్తం క్లీన్ అవుతుంది..!

Gas Trouble Remedies : మ‌న‌ల్ని వేధించే జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల్లో గ్యాస్ ట్ర‌బుల్ ఒకటి. క‌డుపులో ఆమ్లాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌డం వ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఆధునిక కాలంలో మారిన జీవ‌న‌శైలి, స‌మ‌యానికి ఆహారం తీసుకోక‌పోవ‌డం, తీవ్ర మాన‌సిక ఒత్తిడి, త‌గినంత నిద్ర‌పోక‌పోవ‌డం, స‌రైన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వంటి వాటిని గ్యాస్ స‌మ‌స్య రావ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. క‌ద‌ల‌కుండా ఎక్కువ‌సేపు ఒకేచోట కూర్చోవ‌డం, అధికంగా టీ, కాఫీలు తాగ‌డం వంటి వాటిని కూడా ఈ స‌మ‌స్య‌కు … Read more

Shankhpushpi Tea : షుగర్‌, రక్త శుద్ధి, రోగ నిరోధక శక్తికి దివ్యమైన ఔషధం.. శంఖపుష్పి టీ.. తయారీ ఇలా..!

Shankhpushpi Tea : ప్రస్తుత తరుణంలో చాలా మందికి ఆరోగ్యం పట్ల స్పృహ పెరిగింది. దీంతో ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. వాటిల్లో హెర్బల్‌ టీ లు కూడా ఒకటి. చాలా మంది రోజూ భిన్న రకాల హెర్బల్‌ టీలను తాగుతున్నారు. అయితే వాటిల్లో చేర్చుకోదగిన వాటిలో శంఖపుష్పి టీ కూడా ఒకటి. ఈ టీని మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ టీకి ఉపయోగించే పువ్వులు కూడా మన ఇంటి చుట్టు పక్కల … Read more

Milk : బ‌రువు త‌గ్గాల‌ని డైట్ పాటించేవారు.. పాల‌ను తాగ‌వ‌చ్చా.. నిపుణులు ఏమ‌ని చెబుతున్నారు..?

Milk : బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు చాలా ర‌కాల ఆహారాల‌ను దూరం పెడుతూ ఉంటారు. వాటిలో ఒక‌టి పాలు. కానీ పాలు తాగ‌డం వ‌ల‌న నిజంగా బ‌రువు పెరుగుతారా లేదా అనేది ఇప్ప‌టికీ చాలా మందికి సందేహంగానే ఉంటుంది. పాలు అనేవి క‌చ్చితంగా ఆరోగ్యానికి మేలు చేసేవే అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ పాల‌లో ఉండే సూక్ష్మ పోష‌కం అయిన ఫ్యాట్ బ‌రువు పెర‌గ‌డానికి దోహ‌దం చేస్తుంది. కానీ బ‌రువు త‌గ్గ‌డానికి డైట్ చేసేవారు త‌ప్ప‌నిస‌రిగా … Read more

Custard Apple Leaves : సీతాఫ‌లం మాత్ర‌మే కాదు.. దాని ఆకులు, గింజ‌లు కూడా ఉప‌యోగ‌క‌ర‌మే..!

Custard Apple Leaves : మ‌న‌కు కాలానుగుణంగా కొన్ని ర‌కాల పండ్లు, ఫ‌లాలు ల‌భిస్తూ ఉంటాయి. ఇలా ల‌భించే వాటిల్లో సీతాప‌లం కూడా ఒక‌టి. చ‌లికాలంలో ఈ పండ్లు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. సీతాఫ‌లం ఎంత‌టి క‌మ్మ‌టి రుచిని క‌లిగి ఉంటుందో మ‌నంద‌రికి తెలిసిందే. వీటిని తినాల‌నే కోరిక‌తో ఎంత ధ‌రైనా వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు చాలా మంది. ఈ పండ్ల‌ను తిన‌డం కోసం చ‌లికాలం ఎప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూసే వారు ఉన్నార‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. … Read more

Nuvvula Pachadi : రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి ఆరోగ్యాన్ని అందించే.. నువ్వుల ప‌చ్చ‌డి.. ఇలా చేయాలి..!

 Nuvvula Pachadi : తెలుగువారిలో చాలా మందికి భోజ‌నంలో కూరతో పాటు ఫ్రై, ప‌చ్చ‌డి, ఆవ‌కాయ ఇలా ఏదో ఒక‌టి ఉండాల్సిందే. నిల్వ ఉండే ప‌చ్చ‌ల్లు రోజూ తిన‌డం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ ఒక‌టి లేదా రెండు రోజులు ఉండే విధంగా మ‌నం త‌యారు చేసుకునే కొన్ని ప‌చ్చ‌ల్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని పోష‌కాహార నిపుణులు అంటున్నారు. వీటితో మ‌న శ‌రీరానికి అందాల్సిన పోష‌కాలు అన్నీ … Read more

Bangaru Teega Chepa Fry : బంగారు తీగ చేప‌ల‌ను ఇలా ఫ్రై చేశారంటే.. మొత్తం తినేస్తారు..!

Bangaru Teega Chepa Fry : మాంసాహార ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో చేప‌ల ఫ్రై కూడా ఒక‌టి. చేప‌ల ఫ్రై అన‌గానే చాలా మంది నోట్లో నీళ్లూరుతుంటాయి. చేప‌ల ఫ్రై రుచిగా ఉన్న‌ప్ప‌టికి దీనిని త‌యారు చేయ‌డానికి నూనె ఎక్కువ‌గా అవ‌స‌ర‌మ‌వుతుంది. దీని వ‌ల్ల చేప ఫ్రై కూడా అనారోగ్యంగా మారుతుంది. అస్స‌లు ఒక చుక్క నూనె ఉప‌యోగించ‌కుండా ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా మ‌నం ఈ చేప‌ల ఫ్రై ను త‌యారు చేసుకోవ‌చ్చు. నూనె … Read more

Beauty Tips : రాత్రి ప‌డుకునే ముందు ఇలా చేస్తే.. మీ ముఖం అందంగా మారుతుంది..!

Beauty Tips : మ‌న చ‌ర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగ‌ప‌రిచే విట‌మిన్ ల‌లో విట‌మిన్ ఇ ఒక‌టి. విట‌మిన్ క్యాప్సుల్స్ లేదా విట‌మిన్ ఇ ఆయిల్ చ‌ర్మానికి చేసే మేలు గురించి తెలిస్తే ఆశ్చ‌ర్య పోవాల్సిందే. సౌంద‌ర్య నిపుణులు విట‌మిన్ ఇ పై చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యాలు వెల్ల‌డైయ్యాయి. దీనిలో ఉండే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మాన్ని పున‌ర్జీవింప‌జేస్తాయి. చ‌ర్మానే కాకుండా జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా విట‌మిన్ ఇ మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. మ‌నం … Read more

Paneer Roll : లంచ్ బాక్స్‌లోకి సింపుల్‌గా అయ్యే ప‌నీర్ రోల్‌.. ఎలా త‌యారు చేయాలంటే..?

Paneer Roll : మ‌న‌కు బ‌య‌ట ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల‌లో, రెస్టారెంట్ ల‌లో ల‌భించే వాటిల్లో ప‌న్నీర్ రోల్స్ ఒక‌టి. ప‌న్నీర్ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌లు కూడా వీటిని ఇష్టంగా తింటారు. మ‌నం ప‌న్నీర్ రోల్స్ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో ప‌న్నీర్ రోల్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప‌న్నీర్ రోల్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. గోధుమ పిండి – … Read more

Kidneys Clean : ఈ జ్యూస్‌ను తాగితే.. మీ కిడ్నీలు క్లీన్ అవుతాయి..!

Kidneys Clean : మ‌నం తిన‌డం ఎంత ముఖ్య‌మో మ‌నం తిన్న ఆహారంలోని వ్య‌ర్థాల‌ను అలాగే మ‌న శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపండం కూడా అంతే ముఖ్యం. మ‌న శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంలో మూత్ర‌పిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మ‌న శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను మూత్ర‌పిండాలు బ‌య‌ట‌కు పంప‌క‌పోతే మ‌నం ఒక్క‌రోజు కూడా బ్ర‌త‌క‌లేం. శ‌రీరం స‌క్ర‌మంగా ప‌ని చేయాలంటే మూత్ర‌పిండాలు నిరంత‌రంగా ప‌ని చేయాలి. నిత్యం ఎన్నో ర‌కాల ల‌వ‌ణాల‌ను, వ్య‌ర్థాల‌ను వ‌డ‌పోసి మూత్ర‌పిండాలు బ‌య‌ట‌కు … Read more