Pachi Pulusu : పచ్చి పులుసును ఇలా చేస్తే.. అన్నంలో ఒక ముద్ద ఎక్కువే తింటారు..
Pachi Pulusu : పచ్చిపులుసు.. దీనిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. తెలంగాణా సాంప్రదాయ వంటకాల్లో ఇది ఒకటి. ముద్దపప్పును, పచ్చి పులుసును కలిపి తినే వారు కూడా ఉన్నారు. చాలా మంది ఈ పచ్చిపులుసును ఇష్టంగా తింటారు. చక్కటి రుచిని కలిగి ఉండే ఈ పచ్చి పులుసును సులభంగా, తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చి పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు.. చింతపండు – 10గ్రా., నీళ్లు – అర … Read more