Chicken Soup : చ‌లికాలంలో వేడి వేడి చికెన్ సూప్‌ను తాగితే ఎంతో మేలు జ‌రుగుతుంది.. త‌యారీ ఇలా..

Chicken Soup : మ‌నం వివిధ ర‌కాల సూప్ ల‌ను కూడా త‌యారు చేసుకుని తీసుకుంటూ ఉంటాం. సూప్ ల‌ను కూడా చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. మ‌నం ఆహారంగా తీసుకునే సూప్ ల‌లో చికెన్ సూప్ ఒక‌టి. చికెన్ సూప్ చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా ఉండే ఈ చికెన్ సూప్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. చికెన్ సూప్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి … Read more

Food For Knee Pain : మోకాళ్లు అరిగిపోయినా స‌రే.. ఇది తింటే లేచి ప‌రిగెడ‌తారు..

Food For Knee Pain : కీళ్ల నొప్పులు.. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. ఒక‌ప్పుడు 40 ఏండ్లు పైబ‌డిన వారిలోనే మ‌నం కీళ్ల నొప్పుల‌ను, ఆర్థ‌రైటిస్ నొప్పుల‌ను చూసేవారు. కానీ ప్ర‌స్తుత కాలంలో యువ‌త‌లోనూ మ‌నం ఈ స‌మ‌స్య‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. ఎక్కువ స‌మ‌యం కూర్చొని ప‌నిచేయ‌డం, పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, త‌గినంత వ్యాయామం లేక‌పోవ‌డం, అధిక బ‌రువు వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మెడ నొప్పి, న‌డుము నొప్పి, … Read more

Gujarati Dal : గుజ‌రాతీ దాల్ ను ఎప్పుడైనా తిన్నారా.. రుచి అమోఘంగా ఉంటుంది..

Gujarati Dal : ఎన్నో ర‌కాల శాఖాహార వంట‌ల‌కు గుజ‌రాత్ పెట్టింది పేరు. ఒక ర‌కంగా చెప్పాలంటే గుజ‌రాత్ లో శాఖాహారులు ఎక్కువ‌. అక్క‌డి ఆహారంలో శాఖాహార‌ గుజ‌రాతీ థాలీకి ప్ర‌త్యేక స్థానం ఉంది. అలాగే ఢోక్లా, ఖాక్ర‌, బాసుంది, షీర్కండ్, ప‌త్రా ఇలా ఎన్నో పేరొందిన వంట‌లు ఉన్నాయి. అలాగే వీటిలో చెప్పుకోద‌గ్గ మ‌రో శాఖాహార వంట‌కం గుజ‌రాతీ దాల్. ఎన్నో పోష‌క విలువ‌ల‌తో పాటు సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా కూడా ఉంటుంది. … Read more

Kidneys Health : కిడ్నీలో రాళ్ల‌ను వేగంగా క‌రిగించే ఆకు ఇది.. ఎలా వాడాలంటే..?

Kidneys Health : మ‌న శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో మూత్ర పిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. శ‌రీరం స‌క్ర‌మంగా పనిచేయాలంటే మూత్ర‌పిండాలు నిరంత‌రం ప‌ని చేయాలి. శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాలు, విష ప‌దార్థాల‌ను మూత్ర‌పిండాలు వ‌డ‌పోసి బ‌య‌ట‌కు పంపిస్తాయి. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది మూత్రపిండాల సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. మూత్ర‌పిండాల‌లో రాళ్ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతుంది. మ‌న తీసుకునే ఆహారంలో మార్పులు చేయ‌డం, స‌రైన జీవ‌న విధానాన్ని పాటించ‌డం … Read more

Egg Appam Curry : కోడిగుడ్ల‌తో ఎగ్ అప్పం క‌ర్రీ.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Egg Appam Curry : కోడిగుడ్ల‌తో కూడా వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాం. కోడిగుడ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ర‌కాల పోష‌కాలు శ‌రీరానికి ల‌భిస్తాయి. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఎగ్ అప్పం క‌ర్రీ ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. కోడిగుడ్లు తక్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా ఎగ్ అప్పం కూర‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఎగ్ అప్పం కూర‌ను … Read more

Water Drinking : ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో నీళ్లు తాగితే.. శ‌రీరంలో ఏం మార్పులు జ‌రుగుతాయో తెలుసా..?

Water Drinking : మ‌న శ‌రీరానికి ఆహారంతో పాటు నీరు కూడా ఎంతో అవ‌స‌రం. మ‌న శ‌రీరంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల్లో నీరు ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తుంది. నీరు లేని మాన‌వ మ‌నుగ‌డ‌ను ఊహించ‌డ‌మే చాలా క‌ష్టం. అయితే చాలా మంది చ‌లికాలం, వ‌ర్షాకాలంలో అస‌లు నీటినే తాగ‌రు. చ‌ల్ల‌టి నీటినే అస్స‌లే తాగ‌రు. వేస‌వి కాలంలో మాత్రం ఫ్రిజ్ లో పెట్టుకుని మ‌రీ తాగుతారు. అస‌లు చ‌ల్ల‌టి నీరు, వేడి నీరు వీటిలో ఏది తాగితే మంచిదో … Read more

Capsicum Kaju Masala : క్యాప్సికం, జీడిప‌ప్పుతో మ‌సాలా కూర‌.. చ‌పాతీ, అన్నంలోకి బాగుంటుంది..

Capsicum Kaju Masala : క్యాప్సికం అన‌గానే మ‌న‌కు ఎక్కువ‌గా గుర్తొచ్చేది పాశ్చాత్య వంట‌లే. అమెరికా లాంటి దేశాల్లో క్యాప్సికంను పిజ్జా, బ‌ర్గ‌ర్, పాస్తా, నూడుల్స్ లాంటి వంట‌ల్లో ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. మ‌న‌దేశంలో ముఖ్యంగా తెలుగు ప్ర‌జ‌లు త‌మ వంటిల్ల‌లో క్యాప్సికం ను వాడ‌డం త‌క్కువ‌నే చెప్పాలి. అయితే ఇక్క‌డి రెస్టారెంట్ల‌లో కొన్ని ర‌కాల మాంసాహార ఇంకా శాఖాహార మ‌సాల కూర‌ల్లో ఎక్కువ‌గానే వాడుతూ ఉంటారు. కాబ‌ట్టి ఇప్పుడు రెస్టారెంట్ త‌ర‌హాలో క్యాప్సికం కాజూ మ‌సాల … Read more

Weight Gain : 7 రోజుల్లోనే బ‌రువు పెర‌గాలంటే.. ఇలా చేయాలి..!

Weight Gain : మ‌నలో బ‌రువు ఎలా త‌గ్గాలి అని బాధ‌ప‌డే వారితో పాటు బ‌రువు ఎలా పెర‌గాలి అనే బాధ‌ప‌డూ వారు కూడా ఉన్నారు. అధిక బ‌రువుతో కొంద‌రు బాధ‌ప‌డుతుంటే బ‌రువు పెర‌గ‌డం లేద‌ని కొంద‌రు బాధ‌ప‌డ‌తారు. అధిక బ‌రువు వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఎలా త‌లెత్తుతాయో ఉండాల్సిన దాని కంటే త‌క్కువ బ‌రువు ఉన్నా కూడా అదే విధంగా అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల నీర‌సం, రక్త‌హీన‌త‌, అల‌స‌ట‌, శ‌రీరంలో … Read more

Ragi Payasam : రాగుల‌తో పాయ‌సం ఇలా చేస్తే.. గ్లాసులు గ్లాసులు లాగించేస్తారు.. ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌కం..

Ragi Payasam : రాగులు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌న్న విష‌యం కూడా మ‌న‌కు తెలుసు. రాగులు అనగానే ముందుగా అంద‌రికి గుర్తుకు వ‌చ్చేవి రాగి జావ‌, రాగి సంగ‌టే. ఇవే కాకుండా రాగుల‌తో మ‌నం చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే రాగి పాయ‌సాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రాగి పాయసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఆరోగ్యానికి మేలు … Read more

Dreams : క‌ల‌ల గురించి ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల్సిన నిజాలు ఇవి..!

Dreams : నిద్ర‌పోయేట‌ప్పుడు క‌ల‌లు రావ‌డం స‌హ‌జం. కొంద‌రు త‌మ‌కు వ‌చ్చిన క‌ల‌ల‌ను గుర్తుంచుకుంటారు. కొంద‌రికి ఆ క‌ల‌ల‌ను గుర్తించుకునే శ‌క్తి ఉండ‌దు. ఏ క‌ల‌కు కూడా ఒక ప్ర‌త్యేక‌మైన ముగింపు ఉండ‌దు. మ‌ధ్య‌లో అర్థాంత‌రంగా ఆగిపోతాయి. కొన్ని సార్లు మ‌న జీవితంలో మ‌ర్చిపోయిన వ్య‌క్తులు కూడా క‌ల‌లో వ‌స్తూ ఉంటారు. క‌ల‌ల‌పై మాన‌సిక నిపుణులు, యోగా శాస్త్ర నిపుణులు ఎప్పుడూ ప‌రిశోధ‌న‌లు చేస్తూనే ఉంటారు. అలాగే కొంద‌రికి క‌ల‌లో దృశ్యాలు రంగుల్లో క‌నిపిస్తాయి. కొంద‌రికి బ్లాక్ … Read more