చిన్నతనంలోనే పిల్లలకు కాన్సర్ రాకుండా ఉండాలంటే.. తల్లితండ్రులు ఈ 9 జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.!
క్యాన్సర్ అదిప్పుడు మహమ్మారిలా మారి ఎందరి ప్రాణాలనో బలితీసుకుంటుంది.. ఈ రోజుల్లో మనకు తెలిసిన వారు ఎవరో ఒకరు ఈ ప్రాణాంతక వ్యాదితో బాధపడుతూనే ఉన్నారు..ఇక ఆ వ్యాధితో బాదపడడమే ఓ నరకం అంటే ట్రీట్మెంట్ ఇంకా నరకప్రాయం..చిన్నపిల్లలు కూడా ఎక్కువశాతం క్యాన్సర్ బారిన పడుతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. తల్లిదండ్రులు తీసుకునే కొన్ని జాగ్రత్తలు పిల్లల్ని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడగలుగుతాయి .అవేంటో తెలుసుకోండి. చిన్ననాటి నుండి ప్రతివిషయంలో తల్లిదండ్రులనే పిల్లలు ఆదర్శంగా తీసుకుంటారు.కావున తల్లిదండ్రులే ఆరోగ్యవంతమైన … Read more









