Thippatheega : రోజూ ఉదయం, సాయంత్రం తిప్ప తీగ ఆకులు రెండు తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?
Thippatheega : ఆయుర్వేద ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో తిప్ప తీగ కూడా ఒకటి. తిప్ప తీగను మనలో చాలా మంది చూసే ఉంటారు. తిప్పతీగ మనుకు విరివిరిగా కనబడుతుంది. మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో తిప్పతీగ ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు తిప్ప తీగ చూర్ణాన్ని రోజుకు రెండు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గోరు వెచ్చని పాలలో తిప్పతీగ చూర్ణంతోపాటు … Read more









