హనుమాన్ ఫొటోలను ఇంట్లో పెడుతున్నారా..? అయితే ఈ నియమాలను పాటించాల్సిందే..!
హిందువులు తమ ఇళ్ళల్లో దేవుడికి సంబంధించిన చిత్ర పటాలను ఉంచుతారు. అందరు దేవుళ్ళను పూజిస్తారు.. తమకు ఇష్టమైన దైవం ఫొటోలను గోడలకు వేలాడదీస్తుంటారు. లేదంటే పూజగదిలో ఉంచుతారు. ఆంజనేయస్వామి ఫోటో ఇంట్లో ఉండటం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రావని పండితులు అంటున్నారు. హనుమాన్ ను పూజించడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాదు… ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్ముతుంటారు. అందుకే హిందువుల్లో చాలామంది తమ ఇంట్లో హనుమాన్ ఫొటోను ఉంచుతారు. అయితే, వాస్తు … Read more









