వేసవిలో ఈ ఆహారాలను తింటే ఇక అంతే..! వేడి, ఉక్కపోత, విరేచనాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి..!
ఎండాకాలం అంటేనే ఉక్కపోత. వేడి..! దాన్ని తట్టుకోలేక చాలా మంది అవస్థలు పడుతుంటారు. అది సరే. మరి ఈ సీజన్‌లో తీసుకునే ఆహారం మాటేమిటి..? చాలా మంది అయితే చల్లని పదార్థాలను తీసుకోవడంపై దృష్టి పెడతారు. దీంతో శరీరం చల్లగా ఉంటుందని, వేడిని తరిమికొట్టి శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చని అందరూ భావిస్తారు. అది కరెక్టే. కానీ… వేసవిలో కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రం తినకూడదు. ఎందుకంటే ఎండల్లో కొన్ని ఆహార పదార్థాలు మన శరీరానికి చల్లదనాన్ని … Read more









