వ్యాపారికి కనువిప్పు కలిగించిన రుషి.. అందరూ దీన్ని గుర్తించాల్సిందే..
ఓ ఎండకాలం సాయంత్రం ఆశ్రమానికి ఒక వ్యాపారి వచ్చాడు. తన వ్యాపారం మరింత బాగా జరిగేట్లు, అధిక లాభాలు గడించేట్లు గురువును దీవించమన్నాడు. ఆ మాటల్లో వ్యాపారి అత్యాశాపరుడని తెలుసుకున్నాడు గురువు. అలాగేనని చెప్పి వ్యాపారిని మొదట ఆశ్రమమంతా తిరిగి రమ్మన్నాడు. విశాలమైన ఆశ్రమం అంతా తిరిగి అలసిపోయిన వ్యాపారి గురువు దగ్గరికి వచ్చి బాగా దాహంగా ఉందన్నాడు. సేవకులకు చెప్పి ఉప్పు నీళ్లు ఇప్పించాడు గురువు. వాటిని తాగిన వ్యాపారి, దాహం తీరలేదన్నట్టుగా ముఖం పెట్టాడు. … Read more









