చీపురు విషయంలో ఈ ఒక్క తప్పు చేస్తే మీకు నష్టాలే వస్తాయి..!
శుభ్రత చాలా ముఖ్యం. ఎక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ లక్ష్మీ దేవి ఉంటుంది అని అంటూ ఉంటారు. రోజు మనం ఇల్లుని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అయితే రాత్రి పూట మాత్రం చీపురు తో ఇల్లు తుడవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యోదయం అయ్యే వరకు ఎప్పుడైనా ఇల్లుని తుడవచ్చని అంటున్నారు. మరీ ముఖ్యంగా లేవగానే ఇంటిని తుడుచుకోవడం మంచిది. అయితే సూర్యాస్తమయం అయిన తర్వాత చీపురు తో ఇల్లు … Read more









