గుహ‌లో త‌ల‌కిందులుగా ప‌డి ప్రాణాలు కోల్పోయాడు.. దాన్ని అత‌ని స‌మాధిగా మార్చేశారు..

జాన్ ఎడ్వర్డ్ జోన్స్ అనే పర్వతోహకుడు 28 గంటల తర్వాత నట్టి పుట్టీ గుహలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన నవంబరు 24, 2009న జరిగింది. తన సోదరుడు జోష్‌తో కలిసి గుహలో అన్వేషిస్తున్నప్పుడు, జోన్స్ ప్రమాదవశాత్తూ ఒక ఇరుకైన సొరంగంలోకి ప్రవేశించాడు. అతను గుహ ప్రవేశ ద్వారం నుండి సుమారు 400 అడుగుల (120 మీ) దూరంలో ఉన్న 10 x 18 అంగుళాలు (25 x 46 సెం.మీ.)లో తలక్రిందులుగా చిక్కుకున్నాడు. ఆ … Read more

అంత్యక్రియల్లో కుండలో నీళ్లు పోసి ఎందుకు రంధ్రాలు పెడతారు? కుండను ఎందుకు పగులగొడతారు?

అంతక్రియల్లో కుండలో ఉన్న నీళ్లు పోసి రంధ్రాలు పెడతారు. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. కానీ అలా ఎందుకు రంధ్రాలు పెడతారు అనే ప్రశ్న అందరి కి ఎదురవుతుంది. మరి ఎందుకు ఆ కుండను పలగొడతారు. అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అంత్యక్రియల్లో జరిగే ఎన్నో కార్యక్రమాలు ఆసక్తికరంగా ఉంటాయి. అందులో ఒకటి చితి చుట్టూ కుండతో ప్రదక్షిణం చేయడం, కుండకు రంధ్రాలు చేయడం. ఇలా ఎందుకు చేస్తారు అనేది చాలామందికి తెలియదు. ఇలా చేయడం వెనుక … Read more

రోడ్డు పక్కన ఉండే మైలు రాళ్లకు రంగులు ఎందుకు ఉంటాయి..!

మనం రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక విషయాలను గమనిస్తూ ఉంటాం. రోడ్డు పక్కన చెట్లు మధ్యలో డివైడర్లు ఇలా అనేకం రోడ్డుపై ఉంటాయి. మనం వెళ్లే దారి ఎన్ని కిలోమీటర్లు ఉంది, అనే విషయాన్ని అందులో పొందుపరుస్తారు. కానీ రోడ్డు పక్కన కిలోమీటర్లు మరియు వివిధ కలర్ లతో ఉండే మైలురాళ్లను మీరు ఎప్పుడైనా గమనించారా.. వాటిపై ఊరు పేరు మరియు ఆ గ్రామం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనేది రాసి ఉంటుంది. అలాగే వాటికి డిఫరెంట్, … Read more

రైల్వే ప్లాట్ఫామ్ మీద అంచున ఉండే ఈ పసుపు రంగు లైన్ ను ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా..?

భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అనే చెప్పాలి. భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్దది. ఆసియా లోనే రెండవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ గా ఉంది. రైలు దేశ ట్రాఫిక్ వ్యవస్థకు వెన్నెముక. ప్రతిరోజు లక్షలాదిమంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే ఇతర వాహనాలతో పోల్చుకుంటే రైలు ప్రయాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. రైల్వే నెట్వర్క్ దాదాపు అన్ని నగరాలను కనెక్ట్ చేస్తుంది కాబట్టి విమానాశ్రయాలు, రన్వేలు లేని ప్రదేశాలకు కూడా … Read more

మసూద మూవీలో దయ్యం పట్టిన అమ్మాయి ఎవరో తెలుసా..?

తెలుగు సినిమాలలో మరపురాని పాత్రలు అనేకం. కేవలం ఒకటే అని చెప్పడం కష్టం. ఒక సినిమాలో ఏదైనా ఒక పాత్ర అద్భుతంగా పండింది అంటే ఆ పాత్ర గురించి పెద్ద ఎత్తున ఆరా తీయడం మొదలు పెడతారు. ఆ నటుడు లేదా నటి పాత్రను బట్టి అట్టే గుర్తుపెట్టుకుంటారు. అలాగే కొన్ని సినిమాలను మళ్లీ మళ్లీ చూడడానికి కారణం ఆ పాత్రలే. ఆ పాత్రలో నటించిన నటి ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాల … Read more

బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. మీ ఆహారాల‌ను వీటితో మార్పు చేయండి..

బరువు త్వరగా తగ్గాలని షుగర్ సంబంధిత ఆహారాలు మానేస్తున్నారా? మానకండి…వాటిని తక్కువ షుగర్ వుండే సహజ ఆహారాలతో, హాని కలిగించని ఆహారాలతో మార్పు చేయండి. తేనె – తినే ఆహారంలో షుగర్ కు బదులు తేనె వాడండి. తేనెలో వుండే తీపి మీ ఆరోగ్యానికి హాని కలిగించదు. తాగే పానీయాలు…టీ, కాఫీ, జ్యూసులు మొదలైనవాటిలో మీకు తెలియకుండానే ప్రతిరోజూ అధిక షుగర్ వాడేస్తారు. వీటిలో కనుక షుగర్ కు బదులు తేనె వాడితో ఎన్నో అధిక కేలరీలు … Read more

పైత్య ర‌సం త‌ర‌చూ గొంతులోకి వ‌స్తుందా.. అయితే ఇలా చేయండి..

అపుడపుడూ బైల్ జ్యూస్ గా చెప్పబడే పైత్య రసం ప్రకోపిస్తుంది. లివర్ నుండి విడుదలయ్యే ఈ బైల్ ప్రధానంగా శరీరంలో కొవ్వు కణాలను విడగొడుతుంది. పేగులనుండి పైకి అంటే పొట్ట, గొతులోకి వెనక్కు వస్తే దీనినే పైత్య ప్రకోపం అంటాం. ఈ ద్రవం చాలా చేదుగా ఘాటుగా వుండి వాంతి, వికారం కలిగిస్తుంది. పొట్ట నొప్పి, గుండె మంట వంటివి వస్తాయి. బైల్ వెనక్కు వచ్చి వికారం కలిగించకుండా ఎలా చేయాలో చూడండి. పైత్యరసం అధికంగా రావ‌టం … Read more

బ‌య‌ట తిండి తినేవారు ఈ టిప్స్ పాటిస్తే అంద‌రి ముందు ఇమేజ్ ఉంటుంది..!

బయటకు ఎక్కడికైనా భోజనానికి వెళ్ళేటపుడు …పార్టీలు, రెస్టరెంట్లు లేదా రొమాంటిక్ డిన్నర్ లలో కొన్ని మర్యాదలు పాటించాలి. అదే విధంగా ఆహారం కూడా అధికంగా కాకుండా తగినంత మాత్రమే తినాలి. బయట తినేవారికి కొన్ని చిట్కాలు చూడండి. ఎదురుగా కూర్చొన్న వారు ఆల్కహాల్ తీసుకునేవారైతే, మీరు ఫ్రూట్ కాక్ టయిల్ తీసుకోండి. దానిలో తక్కువ ఆల్కహాల్, క్రీమ్, షుగర్ వుంటాయి. సిట్రస్ కాక్ టయిల్ మంచిది. ఎపెటైజర్ లు గా బ్రెడ్, సలాడ్, కాటేజ్ ఛీజ్ మంచివి. … Read more

రాత్రి పూట చ‌క్క‌గా నిద్ర ప‌ట్టాలంటే ఏయే ఆహారాల‌ను తినాలి.. వేటిని తిన‌కూడ‌దు..?

నేటి సమాజంలో చాల మంది స్మార్ట్ ఫోన్, టీవీలు చూస్తూ ఆలస్యంగా నిద్రపోతుంటారు. దీంతో చాలామందిలో నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. దీంతో నిద్రలేమి కారణంగా చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే మనం తీసుకునే ఆహారం కూడా మన నిద్రపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి హాయిగా నిద్రపోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఒక్కసారి చూద్దామా. కంటి నిండా నిద్రపోవాలంటే ఓట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌, … Read more

అల్లంతో ఉప‌యోగ‌ప‌డే ఇంటి చిట్కాలు.. ఏయే అనారోగ్యాల‌కు ఎలా వాడాలంటే..?

బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు అల్లం టీ తాగితే ఆ కిక్కే వేరు. అల్లంలో ఉండే పోషకాలు అనేక రోగాల నుండి కాపాడి ఆరోగ్యంగా ఉండేందుకు మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు అనేక వ్యాధులను దూరం పెట్టి రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఐతే అల్లంని ఎలా వాడాలో తెలుసుకుంటే ఎలాంటి లాభాలు పొందవచ్చో తెలుసుకుందాం. మన కూరల్లో అల్లం వేసుకోవడం అందరికీ అలవాటే. అది మంచిది కూడా. దీనివల్ల శరీర జీర్ణక్రియ పనితీరు … Read more