వ్యాయామం చేస్తున్నారా.. అయితే ఈ విషయాలను మరిచిపోవద్దు..
ఫిట్ నెస్ పై దృష్టి పెడితే అది చర్మానికి కూడా మేలు చేస్తుంది. మీరు ఫిట్ గా ఉంటే మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఐతే ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టి వర్కౌట్లు చేస్తున్నప్పుడు కొన్ని చర్మ సంరక్షణ చర్యలు తెలుసుకోవాలి. లేదంటే చర్మానికి వచ్చే ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. పొద్దున్న లేచి డైరెక్టుగా వర్కౌట్ చేయవద్దు. ముందుగా ముఖాన్ని సబ్బుతో శుభ్రపర్చుకోండి. జిడ్డు చర్మతో వర్కౌట్లు చేస్తే చర్మం పగులుతుంది. మాయిశ్చరైజర్, సన్ … Read more









