కిచెన్‌లో ఉప‌యోగించే క‌త్తుల విష‌యంలో త‌ప్ప‌నిస‌రిగా ఈ జాగ్ర‌త్త‌లను పాటించాల్సిందే..!

కిచెన్ లో కూరగాయలు కట్ చేసే కత్తితో అన్నింటినీ కత్తిరించలేం. ఉల్లిగడ్డలు కోయడానికి సెపరేట్ కత్తి, పచ్చిమిర్చి తరగడానికి సెపరేట్ కత్తి, చేప, మాంసం వంటి వాటిని కోయడానికి సెపరేట్, పండ్లని వివిధ రకాలుగా కోయడానికి వివిధ రకాలైన కత్తులని వాడుతుంటారు. మనం ఎలా కోస్తున్నామనేది మనం వాడుతున్న కత్తి మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే కత్తుల సెటప్ కిచెన్లో తప్పకుండా ఉండాల్సిందే. ఐతే కత్తులని వాడేటపుడు చేసే కొన్ని పొరపాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. కూరగాయని … Read more

వీర్యం బాగా పెర‌గాలంటే.. పురుషులు ఈ మిశ్ర‌మాన్ని రోజూ తినాలి..

మనం తీసుకునే ఆహారమే మనకు బలాన్నిస్తాయి. రోజు వారి చర్యలో మనం ఏం తీసుకుంటున్నామనే దానిమీదే మనం ఎలా ఉన్నామనేది ఆధారపడి ఉంటుంది. అందుకే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని కొన్ని విషయాల్లో ప్రత్యేకమైన ఆహారాలు మనకి బాగా మేలుచేస్తాయి. వివాహమయ్యాక పురుషుల సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడే చాలా ఆహారాలు ఉన్నాయి. అందులో ఎండు ద్రాక్ష కూడా ఒకటి. అవును, ఎండు ద్రాక్షని తేనెతో పాటు కలుపుకుని తింటే వారి సామర్థ్యం పెరుగుతుంది. ఎండు … Read more

వేస‌విలో చ‌ల్ల‌ద‌నాన్ని అందించే స‌లాడ్‌.. త‌యారీ ఇలా..

వేసవి వచ్చేసింది. చలితో గిలిగింతలు పెట్టిన కాలం వేడితో ముచ్చెమటలు పట్టించడానికి రెడీ అయింది. ఈ నేపథ్యంలో మన ఆహార అలవాట్లలో చాలా తేడా వచ్చేస్తుంది. సాధారణంగా సమ్మర్ లో శరీరానికి చల్లదనాన్నిచ్చే పానీయాలని, ఆహారాలని తీసుకుంటారు. దానివల్ల శరీరం డీ హైడ్రేట్ అవకుండా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే తొందరగా తయారు చేసుకునే ఆహార పదార్థాలని ప్రిపేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వేడిని తట్టుకుని కిచెన్ లో ఎక్కువ సేపు ఉండడం ఇబ్బంది కాబట్టి, తొందరగా రెడీ … Read more

ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే మ‌నుషుల‌కు ఇంకో జ‌న్మ ఉండ‌దు.. నేరుగా కైలాసం చేరుతారు..

ఆంధ్రదేశంలో పంచారామాలు అంటే తెలియని శివభక్తులు ఉండరు. అలాంటి పవిత్రమైన పంచారామాలలో ప్రథమ క్షేత్రం అమరలింగేశ్వర క్షేత్రం. ఈ క్షేత్ర విశేషాలు, పురాణగాథ, రవాణా సౌకర్యం తదితరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. బాలచాముండికా సమేతా అమరలింగేశ్వరుడు ఇక్కడ ప్రధానదైవం. తారకాసుర సంహార సమయంలో కుమారస్వామి మెడలోని శివలిగాన్ని తారకాసురుడు బలంగా కొట్టడంతో అది ఐదు ముక్కలుగా విడిపోయిన ఐదు ప్రదేశాల్లో పడి దివ్వమైన పుణ్యక్షేత్రాలుగా మారాయని పురాణాలు చెప్తున్నాయి. ఆ ఐదు క్షేత్రాలే పంచారామాలు. అలా వాటిలో … Read more

ఏ ఆకులో భోజ‌నం చేస్తే ఎలాంటి ఫ‌లితం క‌లుగుతుంది..?

ఆధునికత పేరుతో మనం మన ఆచారాలను వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను కోల్పోతున్నాం. వాస్తవానికి విదేశీయుల మోజులు పాశ్చ్యత్య సంస్కృతి ముసుగులో మనం ఆరోగ్యాన్ని ఆనందాన్ని కోల్పోతున్నాం అనడానికి పలు ఉదాహరణలు ఉన్నాయి. నిత్యం మనం పొద్దునే లేచిన దగ్గర నుంచి పడుకునేవరకు అనేకం ఏరోజువు ఆరోజే తాజాగా వాడటం మన పూర్వీకుల ఆచారం. అవి కూడా ప్రకృతి సిద్ధమైనవి. వాటివల్ల ఆరోగ్యం. పర్యావరణ హితం జరిగేవి. అలాంటి వాటిలో భోజనం చేయడం గురించి తెలుసుకుందాం.. నిత్యం … Read more

బ్ర‌హ్మ ముహుర్తం అంటే ఏమిటి..? రోజులో ఈ ముహుర్తం ఎప్పుడు వ‌స్తుంది..?

బ్రహ్మా ముహూర్తం. లేదా బ్రాహ్మీ సమయం.. ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.. దీనికి సరైన అర్థం, పరమార్థం మాత్రం చాలామందికి తెలియదు. బ్రహ్మా ముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు కానీ.. కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు.అసలు బ్రహ్మా ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మాముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు ? బ్రహ్మా ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత ? బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు నిద్రలేవాలి ? … Read more

కుక్కలు కారు టైర్లు, పోల్స్‌పై మాత్రమే ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి?

కుక్కలు.. పెంపుడు జంతువులు. విశ్వాసంలో దీనికి మించిన జంతువులు ఎక్కడ ఉండవు. కాబట్టి అందరూ కుక్కలు పెంచుకోడానికి ఇస్టపడతారు. ఇది ఇలా ఉండగా ఈ కుక్కలు మూత్ర విసర్జన చేసే పద్ధతే కాస్త వింతగా…విడ్డూరంగా అనిపిస్తుంది. ఎక్కడ కార్ల టైర్లు… స్తంభాలు కనిపించిన… పరుగు పరుగున వెళ్లి ఒక కాలు పైకి ఎత్తి దానిపైనే మూత్రవిసర్జన చేస్తుంటాయి. దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… కుక్కల ప్రవర్తన నిపుణులు అధ్యయనం ప్రకారం…కుక్కలు స్తంభం, … Read more

కమెడియన్ అలీ ఫస్ట్ లవ్ స్టోరి తెలుసా.. ఎలా బ్రేకప్ అయ్యిందంటే..?

టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. వెండితెర, బుల్లితెర ప్రేక్షకులను తనకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో నవ్వించి ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు ఎన్నో సక్సెస్ లను కమెడియన్ అలీ సొంతం చేసుకున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సీతాకోకచిలుక సినిమాతో బాల నటుడిగా కెరియర్ ని స్టార్ట్ చేసిన అలీ.. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. వీరి కుటుంబం బర్మాలో వ్యాపారం చేస్తుండేది. రెండవ … Read more

రిలేషన్ షిప్ లోకి వెళ్లే ముందు ఈ 5 ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి!

ప్రస్తుతం పెళ్లికి ముందే డేటింగ్ అనే ట్రెండ్ నడుస్తోంది. పెళ్లికి ముందు రిలేషన్ షిప్ లో ఉంటున్నారు చాలామంది. తాజాగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ విషయం కూడా చర్చనీయాంశమైంది. రిలేషన్ షిప్ ఎంత బాగుంటుందో అంత ఇబ్బంది పెడుతుంది. మానసికంగా, శారీరకంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే రిలేషన్ షిప్ లోకి దిగేముందు చాలా ఆలోచించాలి. జీవిత భాగస్వామి అన్వేషణలో మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం మీ జీవితమంతా దుఃఖానికి కారణం కావచ్చు. అందుకే ముందు … Read more

సెల్ఫీల నుండి పడకగది సీన్ల రికార్డ్ వరకు స్మార్ట్ ఫోన్!దీని వల్లే కొంద‌రి ఆత్మహత్య..!

స్మార్ట్ ఫోన్ నిండు జీవితాలను బుగ్గిపాలు చేస్తోంది. ఇది టెక్నాలజీ వీర విహారమా?లేక వాడే వారి విచ్చలవిడితనమో కానీ కొంద‌రు క‌పుల్స్ మాత్రం దానికి బలైపోతున్నారు. ఫోటో లు , సెల్పీ ల నుండి పడకగది సీన్లను కూడా రికార్డ్ చేసుకునే దాకా వచ్చింది స్మార్ట్ ఫోన్ల ఉపయోగం. దీని కారణంగానే కొంద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. వివరాల్లోకెళితే.. కొత్తగా పెళ్ళైన జంట, చిలకాగోరింకల్లా అన్యోన్యంగా గడిపేవారు. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ ఆ దంపతులిద్దరూ తాము … Read more