లిఫ్ట్ లో అద్దాలని ఎందుకు ఉంచుతారో తెలుసా ? మీరు అనుకున్న కారణం మాత్రం కాదు ..!

ఎలివేటర్లు ప్రస్తుత సమాజంలో మానవుడు ఎక్కువగా ఉపయోగించే పరికరాలలో ఒకటి అని చెప్పవచ్చు. ఇవి మన ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. అలాగే టైం కూడా సేవ్ చేస్తాయి. అయితే బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లలో కానీ వివిధ కార్యాలయాల్లో కానీ ఎలివేటర్లు అనేవి చాలా ముఖ్యం గా మారాయి. ఇవి దాదాపు 15 అంతస్తుల నుంచి 20అంతస్తుల వరకు మన ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. కానీ ఇలాంటి ఎలివేటర్ లలో అద్దాలు కూడా ఉంటాయి.మరి ఆ అద్దాలు ఎందుకు … Read more

హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఎలా చేయాలి?

హనుమంతుని జీవితం గురించి వివిధ గాధలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. హనుమంతుడు, హనుమాన్, ఆంజనేయుడు ఇలా రకరకాల పేర్లు కలిగాడు ఆ ఆంజనేయస్వామి. ఏ పేరుతో పిలిచినా పలికే హనుమంతుడికి భక్తులు చాలా ఎక్కువే. ఆంజనేయుడిని ఎక్కువగా పూజించడానికి ముఖ్య కారణం.. అతని నిజాయితీ, మానవత్వం, బలం, జ్ఞానం నిజమైన భక్తిని కలిగి ఉండటమే. అయితే మనం ఏ దేవాలయానికి వెళ్లిన మూడు ప్రదక్షిణలు చేస్తాం. కానీ హనుమంతుని ఆలయానికి … Read more

కొత్త బంగారులోకం మూవీలో బ్లండర్ మిస్టేక్ ఏంటో తెలుసా?

కొత్త బంగారులోకం చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయింది. ఈ మూవీ ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకుంది. కుర్ర కార మదిని గిలిగింతలు పెట్టేలా అందంగా ఈ ప్రేమ కథను తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమాకు మెయిన్ ఆసెట్ పాటలు. మిక్కీ జే మేయర్ సంగీతంలోంచి జాలు వారిని ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అని చెప్పొచ్చు. ప్రేమను, బాధను, విరహాన్ని కాలేజీ నేపథ్యాన్ని వివరిస్తూ సాగే ఈ పాటలు అప్పట్లో ప్రతి కాలేజీలోనూ వినిపించాయి. అయితే, … Read more

హోటల్ రూమ్స్ లో తెలుపు రంగు బెడ్ షీట్స్ నే ఎందుకు వాడతారో తెలుసా ?

మనం పెద్దగా గమనించని విషయాల్లో ఒకటి హోటల్ లో తెల్లటి బెడ్ షీట్ లే ఎందుకు ఉంటాయని… దాని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటీ అనేది పెద్దగా ఎవరూ తెలుసుకునే ప్రయత్నం చేయరు. అసలు ఏంటీ దాని వెనుక ఉన్న కారణం…? కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఇదే విధంగా ఉంటుంది. హోటళ్ళు తమ పరిశుభ్రత ప్రమాణాలను నిరూపించుకోవడానికి తెల్లటి బెడ్ షీట్‌లను ఎక్కువగా వాడతారు. దానికి తోడు తెలుపు రంగు కంటికి … Read more

మీరు పుట్టిన నెల‌ను బ‌ట్టి మీకు ఎలాంటి వ్యాధులు వ‌స్తాయో తెలుసా..?

మ‌న‌కు అనారోగ్యాలు చెప్పి రావు. చెప్ప‌కుండానే వ‌స్తాయి. అయితే అందుకు కార‌ణాలు అనేకం ఉంటాయి. కొన్ని మ‌నం చేజేతులారా చేసుకుంటే వ‌స్తాయి. కొన్ని వంశ పారంప‌ర్యంగా జీన్స్‌ను బ‌ట్టి వ‌స్తాయి. కొన్ని ప్ర‌మాదాల కార‌ణంగా వ‌స్తాయి. అయితే సంవ‌త్స‌రంలో ఉండే 12 నెల‌ల్లో ఎవ‌రైనా పుట్టిన నెల‌ను బ‌ట్టి వారికి ఎలాంటి వ్యాధులు వ‌స్తాయో సైంటిస్టులు చెప్పేశారు. అవును, మీరు విన్న‌ది నిజమే. జ‌న‌వ‌రి నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు ఏ నెల‌లో పుట్టిన వారు ఎలాంటి అనారోగ్యాల … Read more

డ్రెస్ వేసుకునేటప్పుడు మహిళలు, పురుషులు ఈ తప్పులు అస్సలు చేయకండి..!

ఇల్లు, ఆఫీస్ లేదా బ‌య‌ట ఎక్క‌డికైనా వెళ్లినా.. ఫంక్ష‌న్‌లో అయినా.. ఎవ‌రైనా ఫ్యాష‌న‌బుల్‌గా క‌నిపించాల‌ని కోరుకుంటారు. అందుకు అనుగుణంగానే నూత‌న త‌ర‌హా డిజైన్ల‌తో కూడిన డ్రెస్‌లు వేసుకుంటారు. అంద‌రి దృష్టినీ త‌మ‌వైపు తిప్పుకుంటారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉంటుంది కానీ డ్రెస్సింగ్ స్టైల్‌లో తేడా వ‌స్తే మాత్రం అంతే. ఏదైనా చిన్న పొర‌పాటు డ్రెస్సింగ్ స్టైల్‌లో జ‌రిగితే అప్పుడు ఎదుటి వారు మ‌న‌ల్ని అస‌హ్యంగా చూస్తారు. వీరికి డ్రెస్ సెన్స్ కూడా తెలియ‌దు అని బ‌హిరంగంగానే … Read more

ప్రపంచంలో మిస్టరీగా మిగిలిన అయిదు ప్రదేశాల వెనుకున్న లాజిక్స్ ఇవేనట!

ఎక్కడ శాస్త్రం ఆగుతుందో అక్కడ తత్త్వం మొదలవుతుంది, ఎక్కడు తత్త్వం ముగుస్తుందో అక్కడ శాస్త్రం మొదలవుతుందని ఓ మంచి ఇంగ్లీష్ నానుడి ఉంది. ఇదిగో ఈ ప్రదేశాలు కూడా అలాంటివే ప్రపంచంలోని ఈ అయిదు ప్రదేశాల హిస్టరీ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.! దీని వెనుకున్న లాజిక్ ను ఇప్పటికీ సైన్స్ క్యాచ్ చేయలేకపోయింది. అలాంటి మ్యాజికల్ వండర్స్ గురించి తెలుసుకుందాం. 1.బెర్ముడా ట్రయాంగిల్ : బెర్ముడా ట్రయాంగిల్.వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రప్రాంతంలో గల ఈ ప్రదేశాన్ని డెవిల్స్ ట్రయాంగిల్ … Read more

జ‌ర్న‌లిస్టు ప్ర‌శ్న‌ల‌కు వాజ్ పేయి స‌రైన స‌మాధానం.. ఏమ‌న్నారంటే..?

ఈ సంఘటన గురించి చాలా మంది భారతీయులు విని కూడా ఉండరు. ఇది 1999లో అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య బస్సు సర్వీసును ప్రారంభించినప్పుడు జరిగింది. అమృత్‌సర్-లాహోర్ బస్సు సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి స్వయంగా బస్సు ఎక్కి లాహోర్‌కు ప్రయాణించారు. ఆయనకు పాకిస్తాన్‌లో ఘన స్వాగతం లభించింది. ఈ సమయంలో, ఆయన గవర్నర్ సభలో కూడా ఒక అద్భుతమైన ప్రసంగం చేసి, పాకిస్తాన్‌ను … Read more

టీ ఇలా తయారు చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..!

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం తొలగిపోతుంది. కొందరు ఉదయాన్నే టీ తాగుతారు. మరికొందరు సాయంత్రం కూడా సేవిస్తూ ఉంటారు. అయితే టీ రుచికరంగా రావాలంటే చాలామంది చాలా రకాలుగా వివిధ పద్ధతులు చెబుతూ ఉంటారు. కొందరు టీ పౌడర్ మార్చాలని చెబితే.. మరికొందరు పాలు చిక్కగా ఉండాలని … Read more

రోజూ మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకోవడం మంచిదేనా?

ఒకసారి టిఫిన్ టైమ్‌లో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను. వాడు ఏదో పెద్ద డబ్బా తెరిచాడు. ఏంట్రా ఇది? అన్నా. వాడు: తెలిస్తే ఆశ్చర్యపోతావు! ఇవన్నీ టాబ్లెట్లు! అన్నం తినాలంటే ఒకటి, తినక ముందు ఒకటి, మధ్యలో మరొకటి! ఇవి వేసుకుంటే ఎనర్జీ, యాక్టివ్, సూపర్ ఫిట్ అవుతాం! అన్నాడు. ఒకటే సందేహం!.. ఇన్ని టాబ్లెట్లు తినాల్సిన అవసరం నిజంగా ఉందా? లేకపోతే సోషల్ మీడియా డాక్టర్ల మీద మనకు గుడ్డి నమ్మకమా? మల్టీవిటమిన్ నిజంగా అవసరమేనా? … Read more