మీ ముఖ సౌంద‌ర్యాన్ని పెంచే ఫేస్ ప్యాక్‌లు ఇవి.. త‌ప్ప‌క ట్రై చేయండి..!

ముఖం పై మొటిమలు, టోన్ మారిపోవడం ఇటువంటివన్నీ చాలా సాధారణం. ఈ చిట్కాలను కనుక మీరు అనుసరించారు అంటే మేలైన నిగారింపు మీ సొంతం. మరి ఆలస్యం ఎందుకు వీటి కోసం ఇప్పుడే పూర్తి చేయండి.. పుదీనా ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ ని ఉపయోగించడం వల్ల మీ చర్మం క్లీన్ గా ఉంటుంది. పైగా జిడ్డు చర్మం వాళ్ళు ఆయిల్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ముందుగా పుదీనా ఆకుల్ని గ్రైండ్ చేయండి ఆ తర్వాత కొద్దిగా … Read more

నిమ్మ‌ర‌సం, నిమ్మ‌తొక్క‌ల‌తో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

నిమ్మకాయల తో అనేక ఉపయోగాలు ఉన్నాయి. చర్మానికి మరియు జుట్టుకు ఎంతో ఉపయోగ పడుతుంది. నిమ్మకాయ లో ఉండే తొనలు నుండి తొక్కలు వరకు చాలా పనికొచ్చే గుణాలు ఉన్నాయి. నిమ్మరసం లో విటమిన్ సి మరియు అధికంగా యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల చర్మం పై జిడ్డు తగ్గుతుంది. అంతే కాదు నిమ్మకు సంబంధించిన పదార్థాలను ముఖానికి ఉపయోగించడం వల్ల మరింత యవ్వనంగా కనబడుతారు. నిమ్మ తొక్క లో గైలిమెనన్ అనే పదార్థం ఉంటుంది. దాని వల్ల … Read more

మీ క‌ళ్లు ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

చాలా మంది కంటి ఆరోగ్యం దెబ్బతింటే భవిష్యత్తులో దాన్ని కాపాడటం కష్టము అని భావిస్తారు. కానీ కంటి దృష్టిని మెరుగుపర్చడానికి మీరు కొన్ని చిట్కాలను పాటించాల్సిన అవసరం ఉంది. ప్రతి రోజు ఆరోగ్యకరమైన అలవాట్లని తప్పకుండా అనుసరించాలి. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎలా అయితే బాగా మంచి ఆహారం తినడం, సరైన నిద్ర, క్రమం తప్పని వ్యాయామం ఎంత అవసరమో కంటి ఆరోగ్యానికి కూడా ఈ అలవాట్లు అవసరమే. కాబట్టి మీకు నచ్చిన విధంగా ఆరోగ్యకరమైన జీవన … Read more

మీ దంతాలు స‌హ‌జ‌సిద్ధంగా తెల్ల‌గా మారాలంటే ఇలా చేయండి..!

దంతాలు వివిధ కారణాలుగా రంగు మారతాయి. అవి పచ్చగా వున్నా లేక నల్లగా వున్నా అసహ్యమనిపిస్తూంటుంది. తెల్లటి దంతాలు పొందాలంటే ఎన్నో సహజమార్గాలున్నాయి. అయితే త్వరగా ఫలితం కనపడాలంటే దిగువ చిట్కా పాటించండి. పండ్లు – స్ట్రాబెర్రీలు, నిమ్మ, ఆరెంజ్ వంటివి దంతాలను తెల్లపరచటమే కాక నోరు వాసన లేకుండా చేస్తాయి. రోజూ రెండు సార్లు 3 నుండి 5 నిమిషాలపాటు నిమ్మరసం కలిపిన ఆవనూనె, ఉప్పు లతో దంతాలు రుద్దితే వారం రోజుల్లో అవి తెల్లబ‌డ‌టం … Read more

ధ‌నం సంపాదించాలంటే ఈ ప‌రిహారం చేయండి.. త‌ప్ప‌క ఫలితం ల‌భిస్తుంది..

ధనం మూలం ఇదం జగత్‌. ధనం ఉంటేనే ప్రపంచంలో మానవుడికి విలువ అనే పరిస్థితి నేడు నెలకొన్నది. అయితే దీనికోసం ప్రతి ఒక్కరూ చాలాకష్టపడుతారు. కానీ ధనం మాత్రం కొందరికే ఎక్కువగా వస్తుంది. ప్రపంచంలో కొంతమందే ధనవంతులు అవుతారు. అయితే అందరూ ధనవంతులు కావాలంటే తాము చేసే పనిచేస్తూ కొన్ని ఆధ్యాత్మిక క్రియలనుకూడా చేసుకుంటే తప్పక ధనవంతులు అవుతారు. అలాంటి ఒక క్రియ గురించి తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద … Read more

బీర్ తాగిన‌ప్పుడు ఇలా చేస్తే క‌డుపులో మంట ఉండ‌దు..!

సాధారణంగా చాలామంది బీరు ఇష్టపడో లేక కొన్నికాలాల్లో ఆరోగ్యానికి మంచిదనో లేదా స్నేహితుల ఒత్తిడి వల్లో తాగేస్తూంటారు. ఇక సిటింగ్ లో వైన్ లేదా లిక్కర్లకంటే కూడా బీర్ ను అధికంగానే తాగేస్తారు. బీరు ఆల్కహాల్ అంత ఘాటైనది కాదుగానీ, అధికంగా తాగితే గుండెలో మంట వస్తూంటుంది. గుండె మంట తగ్గాలంటే.. పొద్దుపోయి – బీరు ప్రభావం గుండెపై పడరాదంటే, బీరును రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత తాగవద్దు. నిద్రకు బీరు తాగుడుకు మధ్య అధిక సమయం … Read more

కొవ్వు ప‌ట్ట‌ని ఆహారాల గురించి మీకు తెలుసా..?

కొంతమందికి ఆకలేసినపుడల్లా ఏదో ఒకటి తినేయడం అలవాటు. చిప్స్, చాక్లెట్, బిస్కట్, కూల్ డ్రింక్ ల వంటివి తినటం తాగటం చేస్తారు. ఇవన్నీ షుగర్ అధికంగా వుండే కార్బోహైడ్రేట్లకంటే హానికరం. అందుకని ఎన్ని తిన్నా కొవ్వు పట్టని ప్రత్యామ్నాయ కొవ్వు తిండ్లు పరిశీలిద్దాం. కుక్కీలు, కేకులు – అతి తక్కువ కొవ్వు తో పీచు అధికంగా వుండే కుక్కీలు, కేకులు, ఐస్ క్రీములు సలాడ్లు, ఆపిల్ సాస్, ఎండు ద్రాక్షలు ఎన్ని తిన్నప్పటికి వీటిలో నీరు అధికం … Read more

మీ పిల్ల‌లు చ‌దువుల్లో రాణించాలంటే ఈ శ్లోకాల‌ను ప‌ఠించ‌మ‌ని చెప్పండి..!

పరీక్షల సీజన్‌ ప్రారంభమైంది. విద్యార్థులు.. వారికంటే ఎక్కువగా వారి తల్లిదండ్రులు పడే ఆందోళన, శ్రమ, బాధ వర్ణనాతీతం. ఎంతైనా శ్రమించి తమ పిల్లలను వృద్ధిలోకి తీసుకరావాలనేది ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఆకాంక్ష. అయితే ఎక్కువమంది పిల్లల గ్రహచారం ప్రకారం ఆయా పూజలు, హోమాలు, జపాలు, దానాలు చేయడం సాధ్యం కాదు. కానీ శాస్త్రం అందరికీ అందుబాటులో ఉండే ఎన్నో రెమిడీలను ఇచ్చింది. అయితే వాటిపట్ల నమ్మకం లేక చాలా సాధారణంగా కనిపించాయనే భావన వల్ల వాటి ఫలితం … Read more

గ్ర‌హ‌ణం ప‌ట్టిన‌ప్పుడు అస‌లు ఆల‌యాలను ఎందుకు మూసేస్తారు..?

సాధార‌ణంగా గ్ర‌హ‌ణ స‌మ‌యంలో ఆల‌యాల‌ని మూసివేస్తార‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు. కానీ ఎందుకు మూస్తారో చాలా మందికి తెల‌య‌దు. గ్రహణ సమయాల్లో దేవాలయాలను మూసివేస్తారు. గ్రహణం తొలగిన అనంతరమే శుద్ధిచేసి దర్శనాలకు అనుమతిస్తారు. అస‌లు గ్ర‌హ‌ణ స‌మ‌యంలో దేవాల‌యాల‌ను ఎందుకు మూస్తారంటే.. భూమికి నిత్యం వెలుగులను పంచే సూర్య, చంద్రులను రాహు కేతువు మింగివేయడాన్ని అశుభంగా పరిగణిస్తాం. రాహు కేతువులు చెడు గ్రహాలు కావడంతో వాటి నుంచి వచ్చే విష కిరణాలు ఆలయాలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి. … Read more

దృశ్యం2 లో మెరిసిన ఈ నటి ఎవరో తెలుసా?

మల్లు డైరెక్టర్ జితు జోసెఫ్ క్రియేట్ చేసిన అద్భుత క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం మూవీ గురించి దేశం అంతటా కూడా తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంకా మీనా కలిసి నటించిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో దీనికి సీక్వెల్ గా దృశ్యం 2 సినిమాను కూడా తెరకెక్కించారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఎక్కడ నిరాశపరచకుండా మంచి … Read more