చికెన్‌ను స్కిన్‌తో తినాలా..? స్కిన్ తీసేసి తినాలా..? ఎలా తింటే మంచిది..?

చికెన్ ను ఇష్టపడని వారెవరుంటారు.. మాంసాహారులు ప్రతి వారంలో ఒక్కసారైనా తమ ఆహారంలో చికెన్ డిష్ జోడించుకోకుండా ఉండరు. మరీ ఎక్కువ‌గా చికెన్ తినేవారు అయితే వారంలో రెండు, మూడు సార్లు కూడా చికెన్ కర్రీ లేదా ఫ్రై ఇలా కోడి మాంసంతో తయారుచేసిన ఏదో ఒక డిష్ తింటారు. కొంతమందికైతే ముక్కలేనిదే ముద్ద దిగదని కూడా అంటారు. సాధారణంగా చికెన్ కొనడానికి దుకాణానికి వెళ్లగానే కొంతమంది స్కిన్ లెన్ చికెన్, మరికొంత మంది స్కిన్‌తో ఉన్న … Read more

మీ కాల‌ర్ బోన్స్ ఎలాంటి కొవ్వు లేకుండా స‌న్న‌గా, ఆక‌ర్ష‌ణీయంగా క‌న‌బ‌డాలంటే.. ఇలా చేయండి..!

సన్నగా, ఆకర్షణీయంగా చక్కటి శారీరక రూపంతో వుండాలని అందరూ అనుకుంటారు. ముఖం, మెడ భాగాలలో ఏర్పడే కొద్దిపాటి కొవ్వు మీరు లావుగా వున్నారని సూచిస్తుంది. కనుక బయటకు బాగా కనబడే కాలర్ బోన్ సన్నగా, పొడవుగా వుంటే మీ ఆకర్షణకు మరింత అందం జోడవుతుంది. కాలర్ బోన్ పెరగాలంటే డీప్ నెక్ టాప్ వేసి సన్నగా కనపడవచ్చు. కొన్ని కాలర్ బోన్ వ్యాయామాలు చేయటం ద్వారా ముఖంలో కొవ్వు తగ్గించవచ్చు. కాలర్ బోన్ (ఛెస్ట్ బోన్) సన్నగా … Read more

మూత్ర పిండాల విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..!

మూత్రపిండాలు మన శరీరంలో ముఖ్యమైన అవయవాలు. శరీరంలోని విష పదార్థాలని బయటకి తోసేసే ఈ అవయవాలు చాలా ముఖ్యమైనవి. ఐతే మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే చర్యలు చాలా జరుగుతుంటాయి. అలాంటి వాటిలో మూత్రపిండాల క్యాన్సర్ చికిత్సకి మరింత ప్రత్యేక శ్రద్ధ అవసరం. చాలా వరకు క్యాన్సర్ చికిత్సలు వికారాన్ని కలిగించడంతో పాటు, జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది. ఏదైనా తినాలంటే నోట్లో పుండ్లు ఏర్పడడం వంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకే క్యాన్సర్ చికిత్సకి వెళ్ళిన వారు తాము … Read more

భర్తలు భార్యలకు ఈ 4 విషయాలను అస్సలు చెప్పకూడదు.. అవి ఏమిటో తెలుసా..?

జీవిత సత్యాలను, జీవితంలో అందరూ పాటించవలసిన మంచి విషయాలను ఆచార్య చాణక్య చాలా చక్కగా వివరించారు. కాలంతో సంబంధం లేని విధంగా చాణిక్యనీతి ఎప్పుడూ అందరికీ చక్కని దారి చూపిస్తుంది. మానవుల ప్రవర్తన గురించి చాణక్య ఎంతో అద్భుతంగా వివరించారు. ముఖ్యంగా ఒక మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది ఆయా సందర్భాలను బట్టి చాణ‌క్యుడు ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ క్రమంలో చాణక్య నీతి గ్రంథంలో ఒక భర్త తన గురించి … Read more

మ‌న‌సంతా నువ్వే చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

ఉదయ్ కిరణ్ కెరీర్ లోని సూపర్ హిట్ సినిమాలలో మనసంతా నువ్వే సినిమా కూడా ఒకటి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కు జోడిగా రీమాసేన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, రీమాసేన్ చిన్ననాటి పాత్రలలో నటించిన చైల్డ్ ఆర్టిస్టులు కూడా తమ నటనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రీమాసేన్ పాతలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని ప్రేక్షకులను ఎంతగానో … Read more

ఎలా మ‌రువ‌గ‌ల‌ను? నేనే త‌న సైన్యం, స‌ర్వ‌స్వం అని న‌మ్మిన త‌న‌ను.!!

చాలు, ఇక చాలు…. నే ప‌డ్డ మ‌నోవేద‌న‌కు, అనుక్ష‌ణం నే అనుభ‌విస్తున్న న‌ర‌క‌యాత‌నకు.. ఫుల్ స్టాప్ పెట్టే స‌మ‌యం వ‌చ్చేసింది. ఎలా మ‌రువగ‌ల‌ను అత‌నిని….? నేనే త‌న సైన్యం, స‌ర్వ‌స్వమ‌ని న‌మ్మిన అత‌నిని కాద‌ని ఎలా బ‌త‌క‌గ‌ల‌ను? బ‌ల‌వంతంగా సొంతం చేసుకోవాల‌నుకుంటున్న నీ ప్ర‌య‌త్నాలు ఆపు ఇక‌…అల‌సిపోయాను, విసిగిపోయాను…!! ఇప్ప‌టి వ‌ర‌కు నా అంత‌కు నేనే ఓడిపోతూ, ఎన్నో విమ‌ర్శ‌ల‌ను దిగ‌మింగుతూ…. నిన్ను గెలిపించాల‌నే ప్ర‌య‌త్నాలు చేసి,…. త‌ప్పు చేశాన‌నే భావ‌న క‌ల‌గ‌క‌ముందే., అర్థం చేసుకొని హుందాగా … Read more

మీరు సందర్శించిన ప్రదేశాల్లో అత్యంత ప్రమాదకరమైనవి ఏవి?

కొన్ని ప్రదేశాల్లో కొన్ని పనులు చెయ్యటం ఎంత ప్రమాదకరమో నా అనుభవం చెప్తాను. సౌత్ ఆఫ్రికా లో నాకు ఒక వ్యాపార భాగస్వామి వున్నాడు (అతను అక్కడ నల్ల జాతికి చెందిన వ్యక్తి) అతని కుటుంబం మొత్తం వేరే స్టేట్ లో (దాని పేరు లింపోపో ) వుంటారు తాను మాత్రం మేము వుండే స్టేట్ (గౌటెంగ్) లో ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న (వాళ్ళ నాన్న గారు ఒక మీడియం సైజు పొలిటిషన్ వాళ్ళ ఏరియా … Read more

రాత్రి పూట దీన్ని తాగితే చాలు.. గాఢంగా నిద్ర ప‌ట్టేస్తుంది..!

నిద్రలేని రాత్రులు అధికమయ్యాయా? మంచి నిద్రపోయి చాలా రోజులయిందా? గాఢ నిద్ర పడితే…మరుసటి రోజు ఎంతో ఫ్రెష్. గాఢ నిద్ర రోజూ పడితే…అనారోగ్యం దగ్గరకే రాదు. కనుక గాఢ నిద్రపోయి సేద దీరాలనుకునే వారికి నార్తంబ్రియా యూనివర్శిటీ పరిశోధకులు మంచి ఫార్ములా కనుగొన్నారు. నిద్ర పట్టటమే కాదు అదనంగా 25 నిమిషాలు ఆదమరచి కూడా నిద్రిస్తారట. మరి ఏం చేయాలో చూడండి. ప్రతిరోజూ నిద్రించే ముందు ఒక్క గ్లాసెడు చెర్రీ జ్యూస్ తాగండి. చెర్రీ జ్యూస్ శరీరంలోని … Read more

సౌందర్య చనిపోవడానికి ముందే ఆమెకు 3 ప్రమాదాలు జరిగాయట..?

టాలీవుడ్‌ హీరోయిన్, అందాల తార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుంది.. ఆమె తండ్రి సినీ బ్యాక్ గ్రౌండ్ ఎక్కువగా ఉండడంతో ఈమె కూడా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అతికొద్ది కాలంలోనే పెద్ద స్టార్ గా మారిపోయింది.. ఎంత తొందరగా ఇండస్ట్రీలో ఎదిగిందో అంతే తొందరగా విమాన ప్రమాదంలో మరణించింది. ఇది ఇలా ఉంటే, ప్రముఖ … Read more

రోజూ ఆవు నెయ్యిని తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

చాలా మంది ఇళ్లల్లో ఆవు నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటారు. దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మరి మీరు కూడా ఆ బెనిఫిట్స్ ని తెలుసుకోవాలనుకుంటున్నారా….? ఇక ఆలస్యమెందుకు మరి పూర్తిగా చూసేయండి. అవు నెయ్యి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఎక్కువ పరిమాణంలో తీసుకోకూడదు. తక్కువ పరిమాణంలో తీసుకుంటే మంచిది. లేదంటే బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రయోజనాలు కూడా కోల్పోతారు. కాబట్టి తక్కువ మోతాదు లో తీసుకోండి. గేదె … Read more