భోజ‌నానికి ముందా, త‌రువాతా.. నీళ్ల‌ను ఎప్పుడు తాగితే మంచిది..?

మన అలవాట్లే మన జీవితాలని నిర్దేశిస్తాయి. మనం ఎలాంటి అలవాట్లు అలవర్చుకుంటామో వాటివల్లే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే మన అలవాట్లు బాగుండాలి. రోజువారి చేసే దినచర్య ఆరోగ్యకరంగా ఉంటే జీవితం కూడా ఆరోగ్యకరంగా మారుతుంది. ఐతే రోజువారి దినచర్యలో మనం చాలా తప్పులు చేస్తుంటాం. ఇలా చేయడం కరెక్టా కాదా అన్న సందేహాలు తలెత్తుతాయి. అలా తలెత్తే సందేహాల్లో ఒకానొకటి, అన్నం తినేటపుడు నీళ్ళు తాగొచ్చా లేదా అనేది. అవును. చాలా మందికి ఇదొక … Read more

దేవ‌త‌ల్లో 5 ముఖ్య‌మైన దంప‌తులు ఎవ‌రో తెలుసా..?

ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్నారు. వారందరిలో కొన్ని గుణాలు ఒకేలా ఉంటాయి. మన పూర్వీకులు ప్రపచంలోని దంపతులను ఐదురకాలుగా వర్గీకరించారు. వాళ్ళంతా 5 విధాలు గానే ఉంటారు. ఆ ఐదు రకాల జంటలే మనకు ఆదర్శం. ఆ దంపతులు ఎవరో, వారి విశేషాలు తెలుసుకుందాం… మొదటి జంట లక్ష్మీనారాయణులు. విష్ణుమూర్తి వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మీ ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై ఆలోచన కూడా … Read more

ఇండియాలోనే అత్యంత రిస్క్ తో కూడుకున్న ఈ 5ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎంతమందికి తెలుసు?

రా ఏజెంట్ : సీక్రెట్‌ ఏజెంట్‌ లేదా అండర్‌ కవర్‌ పోలీస్‌ జీవితం చాలా రిస్క్‌ అయిన జాబ్. ఈ ఉద్యోగంలో ఎంత రిస్క్‌ ఉంటుందో మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. జాతీయ భద్రత పేరుతో మీ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. DRDO పరిశోధకులు : DRDOలో ఉద్యోగం కూడా ప్రమాదంతో కూడుకున్నదే. ఎక్కవ టైం పని చేయాల్సి ఉంటుంది. శారీరకంగా.. ఎలాంటి ప్రమాదం లేకపోయినా.. చాలా రిస్క్‌ తో పనిచేయాల్సి ఉంటుంది. ఇస్రో … Read more

చిగుళ్ల స‌మ‌స్య ఎక్కువ‌గా ఉందా..? అయితే ఈ టిప్స్ పాటించండి… వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది…

ఆహారం తిన‌డం కోసం మ‌న‌కు దంతాలు ఏ విధంగా అవ‌స‌ర‌మో, వాటిని జాగ్ర‌త్తగా ఉండేలా సంరక్షించుకోవ‌డం కూడా అంతే అవ‌స‌రం. దంతాలు బాగా లేక‌పోతే మ‌నం ఆహారం తిన‌లేం. దీనికి తోడు న‌లుగురిలోకి వెళ్లిన‌ప్పుడు న‌వ్వాల‌న్నా, వారితో మాట్లాడాల‌న్నా ఇబ్బందిగా ఉంటుంది. ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రు త‌మ దంతాల ప‌ట్ల సంర‌క్ష‌ణ వహించాల్సిందే. అయితే దంతాలు వాటిలో చేరే ఆహారం వ‌ల్ల‌, బాక్టీరియా వ‌ల్ల, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఒక్కోసారి క్ష‌యానికి గుర‌వుతుంటాయి. దీనికి తోడు … Read more

స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకొని చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

కర్పూరం గురించి కర్పూరం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. కర్పూరం కేవలం ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. కర్పూరంను దేవుడి పూజలో తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు.. పూజ పూర్తి అయిన తర్వాత కర్పూరం వెలిగించి చివరిగా హారతి ఇస్తూ ఉంటారు. ఈ కర్పూరం ప్రతిరోజు ఇంట్లో వెలిగించడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించ‌వు అని నమ్మకం. కర్పూరం వాసన కూడా చాలా సువాసన భరితంగా ఉంటుంది. … Read more

సిక్స్ ప్యాక్ దేహం కావాల‌ని అనుకుంటున్నారా.. అయితే దీన్ని తాగండి..!

జిమ్ కి వెళ్ళి వర్కవుట్లతో నీరసపడ్డారా? మీరు మరోమారు రీఛార్జ్ అవ్వాలంటే తక్షణమే శక్తినిచ్చే ప్రొటీన్లు, ఖనిజాలు, కాల్షియం మొదలైనవి కావాలి. వర్కవుట్ల తర్వాత చాక్లెట్ పాలు తాగితే ఈ పోషకాలు శరీరానికి సత్వరమే అందుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఒక్క గ్లాసెడు చాక్లెట్ పాలు తాగితే అందులో శరీరానికి వెంటనే కావలసిన కార్బో హైడ్రేట్లు, ప్రొటీన్లు, కాల్షియం వుంటాయట. సాధారణంగా లభించే సోయా ప్రొటీన్ల కంటే కూడా పాల ఆధారిత ప్రొటీన్లు శరీరానికి వెంటనే అందుతాయట. ఒక … Read more

మీరు జ‌న‌రిక్ మందుల‌ను వాడుతున్నారా..? లేదా..?

ప్రజల అవగాహనా రాహిత్యం, వైద్యుల ప్రోత్సహం.. వెరసి చవకగా లభించే జనరిక్‌ మందులకు చెప్పుకోదగ్గ ఆదరణ లభించడం లేదు. వేలకు వేలు ఖర్చుచేసి మరీ ఖరీదైన మందులు కొంటున్నారు. అతి తక్కువ ధరకు ఔషధాలను అందించే లక్ష్యంతో జనరిక్ మెడిసిన్ మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిని మన దేశంతో పాటు చైనా తదితర దేశాల్లో తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేస్తున్నారు. మూడు రకాల్లో ఉత్పత్తి అయ్యే ఈ మందుల్లో మొదటి రకం ప్రభుత్వ దవాఖానాలు, వైద్య సంస్థలలో మాత్రమే … Read more

ఆర్టీసీ నెంబర్ ప్లేట్‌పై Z అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసా?

తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్టీసీ సేవలు చాలా బాగా నడుస్తున్నాయి. రెండు రాష్ట్రాల ప్రజలకు అందు బాటు ధరలలో ఈ సేవలను నడిపిస్తున్నాయి రెండు ప్రభుత్వాలు. ఇదంతా పక్కకు పెడితే, హైదరాబాద్ ను ఒకప్పుడు నిజామ్స్ పరిపాలించారని మనకు తెలిసిన విషయమే. 1932 సమయంలో మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ హైదరాబాదుకు నిజంగా ఉండేవాళ్లు. ఆయన తల్లి పేరు జహారా బేగం. ఆయన హయాంలోనే ఆర్టీసీ బస్సు రవాణా ప్రారంభించారు. ప్రారంభంలో ఆర్టీసీ బస్సులు సంఖ్య … Read more

రోజూ 10 నిమిషాల పాటు బిగ్గ‌ర‌గా న‌వ్వితే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

నవ్వడం చాలా అవసరం అని తెలుసు. కానీ దాని వల్ల కలిగే లాభాలు చాలా మందికి తెలియవు. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం. మామూలుగా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని ఎవరైనా సులువుగా కనిపెట్టేస్తారు. కొన్ని కొన్ని సార్లు నెగిటివ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని చూస్తే మన చుట్టూ ఉన్న వారే మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అదే నవ్వుతూ ఉన్నారంటే ఇతరులు మనకి ఆకర్షితులవుతారు. ఎక్కువగా నవ్వడం వల్ల మన ఒత్తిడిని మనం … Read more

ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటే ఎంత‌టి కోపం ఉన్న‌వారు అయినా స‌రే శాంత‌మూర్తులు అవ్వాల్సిందే..!

అదిశక్తి.. పలు అవతారాలు ఎత్తి రాక్షస సంహారం చేసింది. అన్ని రూపాలు దాదాపుగా ఉగ్రరూపమే అనేది అందరికీ తెలిసింది. అటువంటి మాయమ్మ దుర్గమ్మ శాంత రూపిణిగా ఉన్న దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా.. ఆ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం….. దుర్గాదేవి అంటేనే రక్కసుల పాలిట సింహస్వప్నం. అలాంటి దుర్గాదేవి శాంత స్వరూపమే శాంతదుర్గ. శాంతదుర్గ అన్న పేరు పురాణాలలో పెద్దగా ప్రస్తావనకి కనిపించదు. శాంతముని అనే రుషికి దుర్గామాత దర్శనమిచ్చింది కాబట్టి ఆమెకు శాంతదుర్గ అన్న పేరు … Read more