ఈ 8 లక్షణాలు కేవలం కొందరు గర్భిణీ స్త్రీలలో మాత్రమే కనిపిస్తాయట..
గర్భం దాల్చిన మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో అందరికీ తెలిసిందే. అలాంటి వారికి ఎక్కువగా వాంతులు అవుతుంటాయి. వికారంగా ఉంటుంది. తల తిరిగినట్టు అనిపిస్తుంది. వారి వక్షోజాల్లో కూడా మార్పులు వస్తాయి. ఇంకా అనేక మార్పులు కూడా గర్భిణీ స్త్రీలలో కనిపిస్తాయి. అయితే అవే కాదు, పలు విచిత్రమైన లక్షణాలు కూడా కొందరు మహిళల్లో కనిపిస్తాయట. అవును, మీరు విన్నది కరెక్టే. ఇంతకీ ఆ లక్షణాలు ఏమిటో తెలుసా..? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీలకు పీరియడ్స్ … Read more









