క‌రివేపాకుల‌తో త‌యారు చేసే టీని తాగ‌డం లేదా.. అయితే మీరు ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

సాధారణంగా కరివేపాకులను కూరలల్లో తాలింపులుగా ఉపయోగిస్తుంటారు. కరివేపాకులో ఎన్నో ఔషధాలు నిండి ఉన్నాయి. జట్టు రాలే సమస్యలు ఉన్నవారు రోజుకి నాలుగు కరివేపాకులు తిన్నా.. సమస్య పరిష్కారం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కరివేపాకుతో టీ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా మంది ప్రస్తుతం ఈ టీనే తాగుతున్నారు. కరివేపాకుతో తయారు చేసిన టీ రోజూ తాగడం వల్ల ఐదు రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజు కరివేపాకు టీని తాగాలని … Read more

నోటిపూత స‌మ‌స్య‌కు చెక్ పెట్టే చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!

నోటిపూత చాలా సాధారణమైన సమస్య. నోటిలో పుళ్ళు ఏర్పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది పెద్దగా హాని చేయకపోయినా చికాకుని కలిగిస్తుంది. నోటిపూతకి చాలా కారణాలున్నాయి. మలబద్దకం, విటమిన్ బీ, సీ లోపం, ఐరన్ లోపం, అసిడీటీ వంటివి కారణాలుగా కనిపిస్తాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ సమస్య ఆడవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. హార్మోన్లలో మార్పులు కూడా నోటిపూతకి కారణం అవుతాయి. చెంపలు, పెదవులు.. లోపలి భాగాల్లో అయ్యే నోటిపూతని తగ్గించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. ఇంట్లో ఉన్న వస్తువులతో … Read more

ఈ శివాల‌యంలో వేకువ జామున జ‌రిగే అద్భుతం గురించి మీకు తెలుసా..?

ఓ శివాల‌యంలో ప్ర‌తి రోజు తెల్ల‌వారుజామున మ‌హా అద్భుతం జ‌రుగుతుంది. ప్ర‌తి రోజు ఉద‌యం పూజారి గుడి త‌ల‌పులు తీసేస‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే దృశ్యాన్ని చూడ‌వ‌చ్చు. పూజారి గర్భ గుడి త‌ల‌పులు తెరిచే స‌రికే అత్యంత శోభయంతో అర్చించి పువ్వులతో అభిషేకింపబడిన లింగ స్వరూపం దర్శనం ఇస్తుంది. అయితే ఇది ఎవ‌రు చేస్తున్నారు ? ఎలా జ‌రుగుతుంది ? అన్న‌ది మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు మిస్ట‌రీగానే ఉంది. ఈ చిక్కుముడిని ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత విప్ప‌లేక‌పోయారు. మ‌రి … Read more

ఈ ఆల‌యంలో 9 ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తే చాలు.. అనుకున్న‌వి నెర‌వేరుతాయి..!

కడప-రేణిగుంట జాతీయ రహదారిలో జిల్లా కేంద్రమైన కడపకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందలూరులో సౌమ్యనాథాలయం ఉంది. ఈ గ్రామంలో వెలసిన సౌమ్యనాథాలయంలో సౌమ్యనాథస్వామి మూలవిరాట్‌ను ప్రతిష్టించారని శాసనాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ సౌమ్యనాథాలయం ఎంతో పురాతనమైనది.. దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచింది. విశాలమైన, సుందర మనోహర క్షేత్రం.. శిల్ప సౌందర్య సోయగం.. స్వామి భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న క్షేత్రం. దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాల్లో ఈ సౌమ్యనాథాలయం ఒకటి. శ్రీ సౌమ్యనాథునికి చొక్కనాథుడని, … Read more

తిరుమ‌ల ల‌డ్డూ అస‌లు ఎలా మొదలైంది.. ఎప్పుడు దాన్ని మొద‌ట త‌యారు చేశారు..?

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు పరమపవిత్రం. ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది.అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్య‌త దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం. తిరుమల ఆలయంలో ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ళ వరకూ ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం … Read more

చిరంజీవి మెగాస్టార్ కావడానికి కారణమైన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇవే..!!

కొణిదల శివశంకర వరప్రసాద్.. మెగాస్టార్ చిరంజీవి పేరుని ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఓ సామాన్య వ్యక్తి నుండి నటుడు, హీరో, సుప్రీం హీరో, స్టార్ హీరో నుండి మెగాస్టార్‌గా ఎదిగిన ఘన చరిత్ర ఈయనది. స్వయంకృషితో, పట్టుదలతో చిరంజీవి చిత్ర పరిశ్రమలో అంచలంచలుగా ఎదిగారు. కెరియర్ ప్రారంభం నుండి నటుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించడం, హీరో కావడానికి ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న విషయాలు మనకు తెలిసినవే. అయితే చిరంజీవి స్టార్ హీరో కావడానికి … Read more

అత్యధిక ధనవంతులైన క్రికెటర్లు..ఎవరంటే..?

ప్రపంచ దేశాలలో చాలా దేశాలు క్రికెట్ అంటే చాలా ఇష్టపడతాయి. కొంతమంది క్రికెటర్లు వారి టాలెంట్ తో ఎంతో పేరు తెచ్చుకున్నారు. పేరుకు తగ్గట్టుగానే ఎన్నో ఆటలు ఆడి ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. వారు ఏ విధంగా పేరు సంపాదించుకున్నారో, ఆ విధంగానే వారి యొక్క ఆస్తులు కూడా పెరిగిపోయాయి. ముఖ్యంగా భారత క్రికెటర్లలో అత్యధిక ధనవంతులైన క్రికెటర్లు, వారి ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఎప్పుడు చూద్దాం.. ఒకప్పుడు స్టార్ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నారు గౌతమ్ … Read more

ఈగ సినిమాలో ఇది గ‌మ‌నించారా..? చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు జ‌క్క‌న్నా అంటూ నెట్టింట ట్రోల్స్..!

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగ సినిమా విడుదలై 13 సంవత్సరాలు అయింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీగా కలెక్షన్లను సాధించింది. కథ, కథనం అద్భుతంగా ఉంటే స్టార్ హీరోలు నటించకపోయిన సక్సెస్ సాధించవచ్చని రాజమౌళి ఈ సినిమాతో ప్రూవ్ చేశారు. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసి ఈగ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. బలవంతుడైన విలన్ ను ఈగ … Read more

శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు స్త్రీలు చేసే స‌హ‌జ‌మైన 10 పొర‌పాట్లు ఇవే..!

శృంగార‌మంటే ఓ జంట మ‌ధ్య శారీర‌క సంబంధం మాత్ర‌మే కాదు. అదొక ప‌విత్ర కార్యం. రెండు మ‌న‌స్సులు ఒక‌ట‌య్యే వేదిక‌. అలాంటి కార్యం జ‌రిగేట‌ప్పుడు జంటల్లో ఆడ‌, మ‌గ ఎవ‌రైనా కొన్ని తప్పులు చేస్తుండ‌డం స‌హ‌జం. అవి ఏ విష‌యానికి చెందిన‌వి అయినా కావ‌చ్చు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది ఆడ‌వారి గురించి. శృంగారం చేసే స‌మ‌యంలో వారు చేసే చిన్న‌పాటి త‌ప్పుల గురించే ఇక్క‌డ తెలుసుకుందాం. కానీ చాలా మంది ఆడ‌వారు నిజానికి వాటిని త‌ప్పులుగా … Read more

మ‌న దేశంలో ఒక‌ప్పుడు ఉన్న గొప్ప విశ్వ‌విద్యాల‌యాలు ఏవో తెలుసా..?

ఇప్పుడంటే మ‌న దేశంలో ఉన్న యూనివ‌ర్సిటీలు ప్ర‌పంచ స్థాయి యూనివ‌ర్సిటీలుగా అంత‌గా గుర్తింపు పొంద‌లేకపోతున్నాయి. అంటే… ఒక‌టి రెండు యూనివ‌ర్సిటీలు ఉన్నా… అవి విదేశాల‌కు చెందిన యూనివ‌ర్సిటీలతో పోటీ ప‌డ‌లేక‌పోతున్నాయి. కానీ ఒక‌ప్పుడు మాత్రం అలా కాదు. సీన్ అంతా రివ‌ర్స్‌లా ఉండేది. అంటే… పూర్వం మ‌న దేశంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న పురాత‌న విశ్వ విద్యాల‌యాలు ప్ర‌పంచంలోకెల్లా ఉత్త‌మ విశ్వ విద్యాల‌యాలుగా పేరుగాంచాయి. కాల‌క్ర‌మేణా అవి క‌నుమ‌రుగైపోయినా… వాటి గురించి మాత్రం చ‌రిత్ర పుటల్లో ఇంకా … Read more