హౌస్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ 7 విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి.
సొంతిల్లు కట్టుకోవడమనేది సామాన్య ప్రజల కల. అయితే దాన్ని నెరవేర్చుకోవడం అంటే అది అంత సాధారణ విషయం కాదు. ప్రభుత్వాలు ఇచ్చే ఇండ్ల పథకాల్లో ఇల్లు వస్తే ఓకే. లేదంటే సంపాదన సామర్థ్యం ఉన్న వారు ఇంటి రుణం తీసుకుని ఇల్లు కట్టుకోవాల్సిందే. ఈ క్రమంలో ఇంటి రుణాలు తీసుకునే విషయంలో ఎవరైనా జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటే వడ్డీ కావచ్చు, ఇతరత్రా చెల్లింపులు కావచ్చు, అసలు రుణం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బే మీరు బ్యాంకులకు చెల్లించాల్సి … Read more









