హాయిగా నిద్ర పోవాల‌ని చూస్తున్నారా..? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

నిద్ర సరిగా లేకపోవటం, అనారోగ్య జీవన విధానాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేసి రోజంతా బద్ధకంగా కూర్చునేలా చేస్తాయి. మన ప్రవర్తనా తీరు, వాతావరణ ప్రభావం మొదలైనవి మన నిద్రను ప్రభావిస్తాయి. మేము ఇచ్చే సూచనలు పాటిస్తే మీకు కంటినిండా నిద్ర, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. పరిశీలించండి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రించండి. ఆరోగ్యమైన నిద్రకు…వేళకు పడుకోవటం – వేళకు లేవడమనేది ఒక చిట్కా. వివిధ సమయాలు నిద్రకు ఆచరించకండి. గాఢ నిద్ర పట్టదు. రాత్రివేళ నిద్ర … Read more

మీ చ‌ర్మ సౌంద‌ర్యానికి కొబ్బ‌రినూనెను ఇలా ఉప‌యోగించండి..!

కొబ్బరి నూనె లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీని లో ఉండే ఔషధ గుణాలు మిమ్మల్ని ఆరోగ్యంగా చేయడమే కాకుండా అందం మరియు ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేస్తుంది. కొబ్బరి నూనె వల్ల చర్మం మరియు జుట్టు సహజంగా, మృదువుగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది. చర్మానికి మాయిశ్చరైజర్గా మరియు జుట్టుకు కండిషనర్గా కొబ్బరి నూనె ఎంతో మంచి ఎంపిక. కొబ్బరి నూనె లో ఉన్న యాంటీ ఏజింగ్ ఎలిమెంట్ వల్ల చర్మానికి ఎంతో ఉపయోగం ఉంటుంది. … Read more

ఏయే వ్యాధులను న‌యం చేసేందుకు తుల‌సి ఆకుల‌ను ఎలా వాడాలో తెలుసా..?

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో తులసి మొక్కలు పెంచుతారు. ఇది కేవలం ఆధ్యాత్మికం గానే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేద వైద్యం లో కూడా తులసి ఆకుల్ని ఉపయోగిస్తూ ఉంటారు. తులసి ఆకు తో ఎన్నో ప్రయోజనాలు మనకి వస్తాయి. అయితే దీని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడే తెలుసుకోండి. తులసి ఆకుల్ని కడిగి శుభ్రం చేసి నీడ లో ఆరబెట్టి పొడి చేసి దానిలో తేనె కానీ పెరుగు కానీ … Read more

బాదంనూనె చ‌ర్మానికే కాదు, జుట్టుకు కూడా ఎంతో మంచిది..!

బాదం నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో న్యూట్రీషియన్స్ మరియు విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. బ్యూటీని రెట్టింపు చేసే గుణాలు బాదం నూనె లో ఉన్నాయి. చర్మ సంరక్షణ కోసం దీనిని ఉపయోగించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది చాలా ఎఫెక్టివ్ గా చర్మానికి, జుట్టు సమస్యల‌కి సహాయం చేస్తుంది. చర్మం పై ఉండే మొటిమలు, మచ్చలు, చుండ్రు, డార్క్ సర్కిల్స్ వంటి వాటిని బాదం నూనె తరిమికొడుతుంది. అలానే చిట్లిన జుట్టుకు కూడా … Read more

ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకోవాలంటే నిజంగానే అదృష్టం ఉండాలి.. ఎందుకంటే..?

రోజులో కనిపించి, కనబడని దేవాలయం. ఆ దేవాల‌యంలో భ‌గ‌వంతుడిని ద‌ర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలి. మ‌రి ఆ దేవాల‌యం ఎక్క‌డ ఉంది ? దాని విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. గుజరాత్ రాష్ట్రంలోని కవి కాంబోయ్ పట్టణంలో ఉన్న 150 సంవత్సరాల పురాతన శివాలయం. ఈ పురాతన శివాలయం అరేబియా సముద్రం మరియు కాంబే బే మధ్య ఉంది. ఇది చాలా సరళమైన ఆలయం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అధిక ఆటుపోట్ల … Read more

ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే చాలు.. కంటి చూపు వ‌స్తుంద‌ట‌..!

సాధార‌ణంగా ఈ ప్ర‌పంచంలో ఎన్నో అంతుచిక్క‌ని వింత‌లు జ‌రుగుతుంటాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని ఆల‌యాల్లో జ‌రిగే అద్భుతాలు ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉన్నాయి. ఇక ఆ పరమేశ్వరుడి లీలా విశేషాలు అర్థం చేసుకోవడం మునులు, మహర్షుల వల్లనే కాదు, ఇక సాధారణ మనష్సులకు ఏం అర్థం అవుతుంది. ఈ క్ర‌మంలోనే ఎన్నో పుణ్య‌క్షేత్రాల్లో జ‌రిగే వింత‌లు అంతుచిక్క‌నివి. అలాంటి ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నంజన్ గూడ్ దర్శనమిస్తున్నది. కర్ణాటక రాష్ట్రం, మైసూరుకు దక్షిణంగా సుమారు 18 కి.మీ. దూరంలో … Read more

తిరుమ‌ల‌లో ఉన్న గొల్ల మండ‌పం క‌థ గురించి మీకు తెలుసా..?

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. అక్కడ కొండమీద ప్రతి ఒక్క నిర్మాణానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అయితే చాలామందికి ఆయా నిర్మాణాలు, అక్కడి విశేషాలు తెలియవు. ముఖ్యంగా స్వామి వారి దేవాలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న గొల్ల మండపం ఒక చారిత్రక నిర్మాణం. ప్రధాన ద్వారానికి ఎదురుగా విశాలమైన ప్రాంగణంలో సరిగ్గా ద్వారానికి ఎదురుగా సన్నగా, ఎత్తుగా ఒక మండపం ఉంటుంది. దానిమీద ధర్మ రక్షిత రక్షితః అనే బోర్డు … Read more

వాస్తు టిప్స్ : భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తొలగి, ప్రేమ పెరగాలంటే ఇలా చెయ్యండి..!

ఈ కంప్యూటర్ యుగంలో మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. ఒకప్పుడు విదేశాల్లో కనిపించిన సంస్కృతి మనదేశంలో ఇప్పుడు దర్శనం ఇస్తోంది. మనదేశంలో కుటుంబం అన్న, విలువలు అన్న ఒకప్పుడు ఎంతో గౌరవించేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. బిజీ లైఫ్ లో పడి ఎవరి పని వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో భార్య భర్తల మధ్యనే ఎక్కువగా గొడవలు వస్తున్నాయి. అయితే, భార్యాభర్తల మధ్య సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే, వారి … Read more

2001 కోల్ క‌తా టెస్ట్ లో ఆస్ట్రేలియాపై గెలుపు.. లక్ష్మణ్, ద్రావిడ్ కార‌ణం కాదు.. గంగూలీ.. ఎలాగంటే ?

2001 మార్చి 11న ఇండియా వర్సెస్ ఆసీస్ మధ్య కలకత్తాలో (ఇప్పుడు కోల్‌క‌తా) టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే కసితో ఉన్న ఆసీస్ ఈ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్ లో 445 పరుగులు సాధించింది. కెప్టెన్ స్టీవ్ వా ఏకంగా సెంచరీ బాదేశాడు. తర్వాత బౌలింగ్ కూడా ఆసీస్‌ ది అదే కసి. దీంతో 40 పరుగులకే ఓపెనర్స్ తో సహా సచిన్, ద్రవిడ్ పెవిలియన్ చేరారు. అలాంటి క్లిష్ట సమయంలో గ్రీస్లోకి వచ్చినా గంగూలిని … Read more

అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాలు ఇవే..!!

తన స్టైల్, డ్యాన్స్, యాక్టింగ్ తో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలు ఊహించని వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల‌లో అల్లు అర్జున్ స్టైల్ ఆఫ్ యాక్షన్ కు దేశం మొత్తం ఫిదా అయింది. అయితే గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్.. ఒక్కో మెట్టు … Read more