పూరి జగన్నాథ్ తమ్ముడు ఒక మాజీ ఎమ్మెల్యే అనే విషయం మీకు తెలుసా ?

డైనమిక్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ఈ మధ్యనే ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే లైగ‌ర్ త‌రువాత భారీ హిట్ కోసం చూస్తున్న పూరీకి ఈ మూవీ కూడా నిరాశ‌నే మిగిల్చింది. దీంతో ఆయ‌న ర‌వితేజ వైపు చూస్తున్నారు. అయితే ఈ విష‌యం ప‌క్క‌న పెడితే ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు. అందరికన్నా చిన్న తమ్ముడు సాయి రామ్ శంకర్. ఇతడు కూడా … Read more

పుష్ప‌క విమానాన్ని అస‌లు ఎవ‌రు త‌యారు చేశారు..? దాని య‌జ‌మాని అస‌లు ఎవ‌రు తెలుసా..?

సాధారణంగా మనం రామాయణ కథ చదివే ఉంటాం. ఇందులో అనేక కోణాలు ఉంటాయి. ముఖ్యంగా రామాయణంలో రావణుడు పుష్పక విమానాన్ని వాడుతాడ‌ని మనం చదివాం. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ రావణుడు ఆ విమానాన్ని ఎలా తయారు చేయించాడు.. నిజానికి అసలు ఆ విమానం రావణుడిది కాదు. బ్రహ్మ దేవుడి కోసం విశ్వకర్మ ముందుగా ఆ విమానాన్ని తయారుచేసి ఇచ్చాడు.ఆ తర్వాత అది కుబేరుని వద్దకు చేరుతుంది. ఈ క్రమంలోనే కుబేరునితో రావణుడు యుద్ధం చేసి … Read more

త్రివిక్రమ్ అలా చేశాడా.. నటి ప్రేమ షాకింగ్ కామెంట్స్!

ఒకప్పటి అందాల తార, కన్నడ బ్యూటీ ప్రేమ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ప్రేమ ఎక్కువగా డివోషనల్ కు సంబంధించిన సినిమాలలో నటించేది. మాతృభాష కన్నడలో కెరియర్ స్టార్ట్ చేసి.. శివ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, ఉపేంద్ర, రమేష్ అరవింద్ లాంటి స్టార్ హీరోల పక్కన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో ధర్మ చక్రం మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది ప్రేమ. ఆ తర్వాత ఆమె నటించిన కోరుకున్న … Read more

ఈ 10 దేశాల్లో INCOME TAX చెల్లించాల్సిన అవసరం లేదు తెలుసా..!

మన దేశంలో అంతే. నువ్వు ఎంత సంపాదించుకున్నా కచ్చితంగా ఇన్‌కమ్‌ట్యాక్స్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సిందే. నువ్వు ఉద్యోగం చెయ్యి, వ్యాపారం చెయ్యి.. ఏం చేసినా ప్రభుత్వానికి ఇన్‌కంట్యాక్స్‌ కట్టాల్సిందే. ఈ క్రమంలోనే చాలా మంది తము సంపాదిస్తున్న మొత్తానికి ట్యాక్స్‌ కట్టకుండా ఎగ్గొడతారు. కొందరు బ్లాక్‌ మనీ పోగేస్తారు. సరే ఈ విషయం పక్కన పెడితే.. ఇంతకీ అసలు మ్యాటరేమిటంటే.. ఏమీ లేదండీ… మన దేశంలో డబ్బు సంపాదిస్తే దాన్ని బట్టి ఇన్‌కమ్‌ట్యాక్స్‌ శ్లాబుల ప్రకారం పన్ను చెల్లిస్తాం. … Read more

సినిమా బాగుంది..కానీ ఎందుకు ప్లాప్ అయ్యింది..? అనిపించే 10 తెలుగు సినిమాలు ఇవే..! మీకు అలాగే అనిపించిందా?

ఖలేజా సినిమా రిలీజ్ కి ముందు ఒక ఫంక్షన్లో మహేశ్ మాట్లాడుతూ..ఇప్పటివరకూ ఏ సినిమాలో రాని విధంగా ఈ సినిమా చేశాం..దీని తర్వాత చేసే సినిమా ఇంతకంటే ఎక్కువగా చూపించలేం అని చెప్పాడు.కానీ రిలీజ్ అయ్యాక సినిమా అట్టర్ ప్లాప్ టాక్ వచ్చింది.కానీ సినిమా చూసిన వారి నుండి స్పందన మాత్రం బాగుందనే వచ్చింది.వారి మాట ప్రకారం అని కాదు కానీ..ఖలేజా సినిమాలో మహేశ్ నటన,అనుష్క అందాలు, పాటలు,సీన్స్,త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అన్ని కూడా బాగుంటాయి.ఇప్పటికీ టీవిలో … Read more

బిర్యానీని మొద‌ట‌గా ఎవ‌రు త‌యారు చేశారో తెలుసా..? బిర్యానీ అనే పేరు ఎలా వచ్చిందంటే..!

బిర్యానీ అన‌గానే ఎవ‌రికైనా నోరూరుతుంది క‌దా. ఇక హైద‌రాబాదీ బిర్యానీ అంటే మ‌రీనూ. పేరు చెబితేనే నోట్లో నీరు ఊరురుతుంది. ఇక వేడి వేడిగా తింటుంటే వ‌చ్చే మ‌జాయే వేరు క‌దా. మ‌న హైద‌రాబాదీ బిర్యానీకి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న పేరు అలాంటి ఇలాంటిది కాదు. ఎంతో మంది విదేశీయులు కూడా మ‌న బిర్యానీ అంటే చాలా ఇష్టాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. అయితే అస‌లు బిర్యానీని మొద‌ట‌గా ఎవ‌రు త‌యారు చేశారు, అది ఎలా ప్ర‌చారంలోకి వ‌చ్చింది, అందులో … Read more

ఎంతో మంది దండ‌యాత్ర చేసినా తిరుప‌తి ఆల‌యాన్ని ఎందుకు ముట్టుకోలేదు..? అదంతా స్వామి మ‌హిమేనా..?

తిరుపతి చరిత్ర చాలా పురాతనమైనదే కాకుండా చాలా రహస్యమయిమైనది. తిరుపతి చరిత్ర చాలా వింతగా , ఎన్నో చారిత్రక సత్యాలను తవ్వినకొలదీ దొరుకుతాయి. ఆంధ్రుల చరిత్రకు తిరుపతికి అవినాభావ సంబంధం ఉన్నది. తిరుపతి చరిత్ర ప్రక్కకు పెడితే, ఇంత ధనరాశి కలిగిన విలువైన దేవాలయాన్ని మొఘల్ పాలకులు ఎలా వదిలేశారని ప్రశ్న. అసలు తిరుపతిలో అపారమైన ధనరాశులు ఏ విధంగా చేరాయి.ముఖ్యంగా యాదవరాయలు, విజయనగర రాయలే దేవాలయానికి విలువైన కానుకలు సమర్పించేవారని తెలుస్తుంది. అంతేకాకుండా ఒకప్పుడు తిరుపతి … Read more

మీ కారులో వాటర్ బాటిల్ ఉందా? జాగ్రత్త, ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండండి..!

చాలా మంది సాధారణంగా దూర ప్రయాణాల సమయంలో తమ సౌలభ్యం కోసం తమ కారులో వాటర్ బాటిల్‌ను ఉంచుకుంటారు. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో బాటిల్ వాటర్ ఉపయోగపడుతుంది. అయితే, మీరు వాటర్ బాటిల్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దానికి ఒక కారణం ఉంది. అవును, ఎందుకంటే కార్లు ఉన్నవారు ప్రయాణించేటప్పుడు దాహం వేసినప్పుడు ప్లాస్టిక్ బాటిళ్ల నుండి నీరు తాగుతారు. కొంతమందికి ఎంతకాలం క్రితం తమ కారుకు నీళ్లు పోశారో గుర్తుండదు. అయితే, కార్లలో నిల్వ … Read more

యూట్యూబ్ లో యాడ్స్ లేకుండా ఒకేసారి ఎలా చూడాలి ?

యూట్యూబ్ లో ఈ మ‌ధ్య కాలంలో యాడ్స్ చాలా పెరిగాయ‌నే చెప్ప‌వ‌చ్చు. యూట్యూబ్ ఓన‌ర్ అయిన గూగుల్ కేవ‌లం డ‌బ్బే ప‌ర‌మావ‌ధిగా ప‌నిచేస్తుంది క‌నుక యూజ‌ర్ల‌కు అసౌక‌ర్యం క‌లిగినా స‌రే ఎడా పెడా యాడ్స్‌ను వీడియోల‌పై ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంది. అయితే యూట్యూబ్‌లో ప్రీమియం అనే ఫీచ‌ర్ కూడా అందుబాటులో ఉంది. అందులో నెల‌వారిగా లేదా ఏడాది వారిగా కొన్ని ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కాస్త పైకం చెల్లిస్తే యూట్యూబ్‌లో యాడ్స్ లేకుండా వీడియోల‌ను చూడ‌వ‌చ్చు. కానీ డ‌బ్బులు … Read more

పొగ తాగ‌డం వ‌ల్ల ఇన్ని న‌ష్టాలు ఉన్నాయా..?

పొగతాగటానికి అలవాటు పడ్డవారు తమకు తాము హాని చేసుకోవడమే కాకుండా పక్కవాళ్ల ఆరోగ్యానికి కూడా నష్టం కలిగిస్తారు. తాజా గణాంకాల మేరకు సిగరెట్లు తాగటం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్లలో 90 శాతం,బ్రాంకైటిస్‌ కేసుల్లో 75 శాతం,గుండె జబ్బుల్లో 50 శాతంఈ అ లవాటు కారణంగానే సంక్రమిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది పొగాకు కారణంగా సంక్రమించిన వ్యాధుల వల్ల అకాల మృత్యువు వాత బడుతున్నారని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా పొగతాగేవారు ఏడాదికి … Read more