ఎక్స‌ర్‌సైజ్ చేయ‌కుండా కొవ్వును క‌రిగించే మార్గాలు ఇవి..!

కొంతమందికి వ్యాయామాలు ఇష్టం వుండవు. అవి నొప్పులు చేస్తాయని, బెణుకులు పట్టిస్తాయని భావిస్తూవుంటారు. వ్యాయామలు చేయకుండానే సన్నని పొట్టతో స్మార్ట్ గా వుండాలని కోరుతుంటారు. ఈ రకమైన శారీరక సౌష్టవం పొందటానికి కొన్ని చిట్కాలు ఇస్తున్నాం చూడండి….! టమ్మీ టక్కర్స్ – ఇవి ఎలాస్టిక్ కల లోపలి దుస్తులు, జీన్స్, ప్యాంటీలు మొదలైనవి. పొడుచుకు వచ్చే పొట్టకు ఒక షేప్ ఇచ్చి అందంగా కనపడేలా చేస్తాయి. శరీరానికి గట్టిగా అద్దినట్లుంటే బాగా పనిచేస్తాయి. వీటిని ధరించటం తేలిక. … Read more

డైటింగ్ చేయాల‌ని అనుకుంటున్నారా..? జ‌ంక్ ఫుడ్ తింటూనే డైటింగ్ ఎలా చేయ‌వ‌చ్చో చూడండి..!

డైటింగ్ చేసేవారంతా బరువును కోల్పోవాలని చక్కని షేప్ పొందాలని అనుకుంటారు. ఈ ప్రక్రియలో డైటర్లు తక్కువ తినటం…అధికంగా వ్యాయామం చేయటం చేస్తారు. కాని వీరికి మరికొన్ని టిప్స్ తెలిస్తే అతి తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను కూడా పొందగలరు. ఆరోగ్యకర ఆహారం వలన ప్రయోజనాలు చూడండి. ఆరోగ్యకర ఆహారం మీ బరువు తగ్గించటమే కాదు…బాడీకి చక్కటి షేప్ ఇస్తుంది. శరీరాన్ని వ్యాధులనుండి సంరక్షిస్తుంది. అంతేకాక డైటింగ్ చేసేవారు ఆకర్షణీయమైన ముఖ వర్ఛస్సు కూడా కలిగి ఎంతో ఫిట్ … Read more

గోలో డైట్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. ఇంత‌కీ ఏంటీ డైట్‌..?

ప్రస్తుతం చాలా మందికి ఉండే అతి పెద్ద సమస్య ఊబకాయం. అందుకే ఇప్పుడు చాలా మందికి ఈ సమస్య వెంటాడుతోంది. అందుకే బరువు తగ్గడానికి కొన్ని వందల వెయిట్ లాస్ డైట్స్ అందుబాటులో ఉన్నాయి. 2016లో బాగా సెర్చ్ చేసిన డైట్స్‌లో గోలో డైట్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ డైట్ చాలా పాపులర్ అవుతోంది. అయితే ఈ డైట్ గురించి కొన్ని తెలుసుకుందాం రండి. శరీరంలోని క్రొవ్వు తగ్గించడానికి గోలో డైట్ హార్మోన్లని బ్యాలెన్స్ … Read more

మీరు తాగే చాయ్ మీ ఇమ్యూనిటీ ప‌వర్‌ను పెంచాలంటే.. ఇలా చేయండి..!

భారతదేశ ప్రజలకు తెల్లవారగానే ఛాయ్ నోట్లో పడితే గానీ రోజు మొదలవదు. ఛాయ్ తాగగానే అదోలాంటి కొత్త ఉత్తేజం ఏదో వచ్చినట్టు అవుతుంది. ఛాయ్ తాగకపోతే రోజంతా ఏదో కోల్పోయినట్టుగా ఫీలవుతారు. మనసుకి ఉత్తేజాన్నిచ్చి, మరలా మరలా తాగాలనిపించే కోరిక కలిగించే ఛాయ్ ని తాగని వారు చాలా తక్కువ. ఐతే ఛాయ్ తో ప్రశాంతత మాత్రమే కాదు ఆరోగ్యం కూడా వస్తుంది. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వుని కరిగించడంతో పాటు ఆరోగ్యాన్ని … Read more

అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే క‌ర‌క్కాయ‌.. ఎలా తీసుకోవాలో తెలుసా..?

ఆయుర్వేద మందుల లో ఎక్కువగా ఉపయోగించే కరక్కాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కరక్కాయ తీసుకోవడం వల్ల బుద్ధిని వికసింపజేస్తుంది. అంతే కాదు బలం కూడా కలుగుతుంది. కరక్కాయ ఆయుష్షును కూడా పెంచుతుంది. మల బద్ధకం, వాంతులు, ఫైల్స్, అసిడిటీ, గ్యాస్ సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తుంది. ఇలా ఒక్కటేమిటి రెండు ఏమిటి ఎన్నో సమస్యలు ఎంతో సులువుగా కరక్కాయ తొలగిస్తుంది. అయితే కరక్కాయ వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా … Read more

మెట్రో రైల్ ట్రాక్ పై రాళ్ళను ఎందుకు ఉపయోగించరో తెలుసా..?

సాధారణంగా ఏ రైలు పట్టాల పక్కన చూసిన రాళ్లు కనిపిస్తాయి. ట్రాక్ మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశంలో కూడా కంకర రాళ్లతో నింపివేస్తూ ఉంటారు. అసలు ఈ కంకర రాళ్ళను ట్రాక్ కింద ఎందుకు పోస్తారో తెలుసా.. రైల్ ట్రాక్ కింద లేదా చుట్టూ ఉండే కంకర రాళ్ళను బల్లాస్ట్ అంటారు. అయితే ఇప్పుడంటే ట్రాక్స్ మధ్యలో కాంక్రీట్ దిమ్మలను ఏర్పాటు చేస్తున్నారు కానీ.. ఒకప్పుడు చెక్క దిమ్మలు ఉండేవి. ఈ క్రమంలో కాంక్రీట్ అయిన, చెక్క … Read more

లవ్ ప్రపోజ్ చేస్తున్నారా..? అయితే ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి..

ప్రేమ అనే రెండు అక్షరాలు రెండు మనసులను కలుపుతోంది. ప్రేమ అనే వ్యవహారాలు సాధారణంగా స్నేహం నుంచే మొదలవుతాయి. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. అయితే ఏ జంట అయినా స్నేహం నుంచి మరో అడుగు వేసేటప్పుడు అంటే.. నచ్చిన అమ్మాయికి/ అబ్బాయికి తమలో ఉన్న ప్రేమను తెలియజేయడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. వారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడం. వారికి నచ్చిన విధంగా తమను తాము మార్చుకుంటారు. అయితే స్నేహం నుంచి … Read more

2011లో ధోని కెప్టెన్సీ పీకేయాలనుకున్న బీసీసీఐ.. కానీ..?

MS ధోని ఈ పేరు ఎవరు మర్చిపోరు. భారత జట్టులో వికెట్ కీపర్ గా ఉంటూ భారత క్రికెట్ కెప్టెన్ అయ్యారు. అంతేకాదు ఈయన హయాంలో వన్డే పోట్టి క్రికెట్ తో పాటు వన్డే క్రికెట్ లో మనం దేశం క్రికెట్ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఈయన కెప్టెన్సీలో మన దేశానికి వన్డే తో పాటు టెస్ట్ క్రికెట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు దక్కాయి. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పినా, ఐపీఎల్ … Read more

కుంభ‌క‌ర్ణుడు 6 నెల‌ల పాటు నిద్ర‌పోతాడు క‌దా. అందుకు కార‌ణం ఏంటో తెలుసా..?

రామాయ‌ణంలో ఓ పాత్ర అయిన కుంభ‌క‌ర్ణుడి గురించి చాలా మందికి తెలుసు. ఎప్పుడూ నిద్ర‌పోతూనే ఉంటాడ‌ని, మేల్కొంటే అత‌ని ఆక‌లిని ఆపడం ఎవ‌రికీ సాధ్యం కాద‌ని కూడా తెలుసు. అయితే నిజానికి కుంభ‌క‌ర్ణుడికి అలా నిద్ర‌పోయే, అతిగా తినే అల‌వాటు ముందు నుంచీ లేదు. అత‌ను యుక్త వ‌య‌స్సు వ‌చ్చేట‌ప్ప‌టికీ అంద‌రిలాగే ఉండేవాడ‌ట‌. కానీ శాప‌వ‌శాత్తూ అలా అయిపోయాడ‌ట‌. ఇంత‌కీ అస‌లు కుంభ‌క‌ర్ణుడు అలా నిద్ర‌పోవ‌డానికి కార‌ణం ఎవ‌రో తెలుసా..? అదే తెలుసుకుందా రండి..! రావ‌ణుడు, విభీష‌ణుడు, … Read more

మృత్యువునే ఎదిరించిన మార్కండేయ మ‌హ‌ర్షి గురించి మీకు తెలుసా..? శివున్ని కేవ‌లం స్మ‌రిస్తే చాలు, అలాంటి ఫ‌లితం ఉంటుంది..

మార్కండేయుడు మృకండ మహర్షి సంతానం. చిన్నతనంలోనే యముడిని ఎదిరించి, శివుని ఆశీస్సులతో చిరంజీవిగా నిలిచాడు. మృకండ మహర్షి, మరుద్వతి భార్యభర్తలు…. వీరికి సంతానం లోటు. పుత్రప్రాప్తి కోసం వారణాసి వెళ్లి రెండు శివలింగాలను ప్రతిష్టించి శివుడి కోసం త‌ప‌స్సు చేస్తారు. వీరి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై, మంచి గుణాలతో 16 ఏళ్ళు జీవించే పుత్రుడు కావాలా? లేక చిరకాలం చిరంజీవిలా జీవించే దుర్గుణుడుని ప్రసాదించాలా అని అడుగుతాడు. మృకండ మహర్షి 16 ఏళ్ళు బ్రతికే సద్గుణుడే … Read more