మనమందరం ఎప్పటి నుంచో వింటున్న దూరదర్శన్‌ చానల్‌ ట్యూన్‌ను ఎవరు రూపొందించారో తెలుసా..?

ఇప్పుడంటే కాదు కానీ.. ఒకప్పుడు.. అంటే.. 80, 90 సంవత్సరాల కాలంలో దూరదర్శన్‌ అంటే.. ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది.. దాని ట్యూన్‌.. మంద్ర స్థాయిలో వచ్చే సంగీతంతో సుడులు తిరుగుతూ డీడీ లోగో ప్రత్యక్షమవుతుంది. అప్పట్లో కేవలం రేడియో మాత్రమే తెలిసిన జనాలకు డీడీ ఓ వరంలా దొరికిందనే చెప్పవచ్చు. అప్పటి వరకు రేడియోల్లో మాటలు మాత్రమే విన్న జనాలు టీవీల్లో ప్రసారాలు చూసి మురిసిపోయారు. ఇక లైవ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు వస్తే.. జనాలు విస్మయానికి … Read more

అబ్బో.. సపోటాలో ఇంత మ్యాటరుందా.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే..!

సపోటా పండ్లు ఎనర్జీకి పవర్ హౌజ్ లాంటివంటారు. శరీరంలో నిస్సత్తువ ఆవహించినప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లను తింటే శరీరం వెంటనే శక్తిని పుంజుకుంటుంది. వీటికి అంత పవర్ ఉంది. ఈ పండ్లలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. కానీ, ఈ చెట్టు అన్ని ప్రాంతాల్లో పెరగదు. ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతుంది. మొట్టమొదటగా స్పానిష్ రాజులు పిలిప్పీన్స్‌లో సపోటా తోటల పెంపకాన్ని మొదలు పెట్టారట. సపోట కాయలు చెట్టుకు ఉన్నప్పుడు పండవు. … Read more

ఆఫ్ఘనిస్తాన్ నుండి ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

మనం అందరం ఆఫ్ఘనిస్తాన్ ఒక పేదదేశం అని అనుకుంటాము. మూడు ట్రిలియన్ డాలర్ల విలువ చేసే మినరల్స్ ( ఖనిజ వనరులు ) వున్నాయి. కొండలలో గంజాయి విపరీతంగా పండుతుంది. నరోటిక్స్ స్మగ్లింగ్ చేస్తారు ! అమెరికా కి 90 % ఇక్కడ నుండే సప్లై అవుతుంది అంటారు. 10 % మంది అతి ధనికులు. వారి చేతిలో దేశం వుంది. మిగిలిన వారిని ఎదగ నివ్వరు వీరు . సంపాదించింది నల్ల ధనం కాబట్టి బ్యాంకులలో … Read more

ప్లాట్ కొనుక్కోవడం బెటరా.. లేదా గ్రామంలో లాండ్ కొనుకోవడం బెటరా?

మరీ లోపలికి వెళ్లకుండా టూకీగా నా సమాధానం చెప్తాను. కొంచెం కష్టమైన ప్రశ్న. ప్రశ్నలో ఖాళీలు ఉన్నాయి. ప్లాటా (Plot) లేక ఫ్లాటా (Flat)? ఈ రెండింటికి తేడా మీకు బాగా తెలుసు. మొదటిది ఒక భూభాగం. రెండవది ఒక నివాసభవనంలో భాగం- అపార్ట్ మెంట్. గ్రామం లో లాండ్ – దీనికి రెండు అర్థాలు వస్తాయి ఒకటి పొలం, ఇంకోటి ఇల్లు కట్టుకునేందుకు స్థలం. చాలా విషయాలు ఊహించుకుని రాయడం సరి కాదు. ఎందుకంటే మీరు … Read more

భైర‌వ కోన ఎక్క‌డ ఉందో.. ఆ ఆల‌య విశేషాలు ఏమిటో తెలుసా..?

ఒకే కొండ‌లో ఎనిమిది ఆల‌యాలు. చుట్టూ ఎక్కడ చూసినా న‌ల్ల‌మ‌ల అడ‌వులు, దేవుళ్ళ శిలారూపాలే కనిపిస్తుంటాయి. మ‌రి ప్ర‌సిద్ధ‌మైన ఈ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది? దాని విశేషాలు, ర‌హ‌స్యాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భైరవ కోన 9వ శతాబ్దానికి చెందిన శివుని ఆలయం. భైరవ కోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామం దగ్గర ఉంది. ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న … Read more

పిల్ల‌లు క‌ల‌గ‌ర‌ని డాక్ట‌ర్లు చెప్పినా స‌రే ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే సంతానం క‌లుగుతుంద‌ట‌..!

సంతానం కోసం అనేక మంది దంప‌తులు క‌ల‌లు కంటుంటారు. ప్ర‌స్తుతం చాలా మంది సంతానం లేక బాధ‌ప‌డుతున్నారు. వైద్య ప‌రీక్ష‌ల్లో అన్నీ స‌క్ర‌మంగా ఉన్న‌ట్లు వ‌చ్చినా పిల్ల‌లు ఎందుకు క‌ల‌గ‌డం లేద‌ని చింతిస్తుంటారు. అయితే అలాంటి వారు ఒక్క‌సారి ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే ఎలాంటి దంప‌తుల‌కు అయినా స‌రే పిల్ల‌లు పుడ‌తార‌ట‌. అలా అని ఇక్క‌డి స్థ‌ల పురాణ‌మే చెబుతోంది. ఇంత‌కీ ఆ ఆల‌యం ఏమిటి.. ఎక్క‌డ ఉందంటే.. ఈ ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని … Read more

రాత్రికి రాత్రే దెయ్యాలు నిర్మించిన ఆల‌యం ఇది.. ఎక్క‌డ ఉందంటే..?

కాకన్మఠ్ అనేది భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లోని సిహోనియా వద్ద ఉన్న 11వ శతాబ్దపు శిథిలమైన శివాలయం . దీనిని కచ్ఛపఘాట పాలకుడు కీర్తిరాజ నిర్మించాడు . అసలు ఆలయ సముదాయంలో కొంత భాగం మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. ఈ ప్రదేశం నుండి కొన్ని శిల్పాలు ఇప్పుడు గ్వాలియర్‌లో ఉన్నాయి . గ్వాలియర్‌లోని సాస్-బహు దేవాలయం వద్ద లభించిన కచ్ఛపఘాటా శాసనం నుండి దీనిని ఊహించవచ్చు . కీర్తిరాజు సింహపాణియ (ఆధునిక సిహోనియా)లో పార్వతీ స్వామి (శివుడు) కి … Read more

వ‌క్షోజాలు పెద్ద‌గా ఉన్నాయ‌ని బాధ‌ప‌డే మ‌హిళ‌లు.. ఈ సింపుల్ వ్యాయామాల‌ను చేస్తే వాటిని త‌గ్గించుకోవ‌చ్చు..!

వక్షోజాలు బాగా పెద్దవిగా వుంటే కొద్దిపాటి అసౌకర్యంగానే కాక చూచేవారికి అసహ్యంగా కూడా వుంటాయి. మహిళల వక్షోజాలు పెద్దవిగా వున్నాయంటే వాటిలో కొవ్వు బాగా పేరుకున్నదని చెప్పాలి. దీనికి కారణం వంశపారంపర్యం కావచ్చు లేదా అధిక బరువు ఎక్కటం వల్ల కావచ్చు. శరీరంలో ఈస్ట్రోజన్ స్ధాయిలు అధికంగా వుంటే బ్రెస్ట్ సైజ్ పెరిగే అవకాశముంది. ఈ కొవ్వును సులభమైన బ్రెస్ట్ వ్యాయామాలు చేయటం ద్వారా తగ్గించవచ్చు. అవేమిటో పరిశీలిద్దాం. వక్షోజాలలో గుత్తులుగా వుండే కొవ్వు కణజాలాలుంటాయి.ఈ కొవ్వు … Read more

గుండె పోటు అవ‌కాశాలు మ‌హిళ‌ల‌కే ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌.. షాకింగ్ స్ట‌డీ..!

మహిళలకు త్వరగా హార్ట్ ఎటాక్స్ రావనేది తప్పుడు అభిప్రాయం. పురుషులే అధికంగా వీటికి గురవుతారని మహిళలకు గుండె పోట్లు రావని సాధారణంగా అనుకుంటూంటారు. మహిళలకు అసలు హార్టు వుంటే కదా వారికి వాటి బాధలు వచ్చేందుకు అనే జోక్ కూడా పురుషుల నోటి వెంట వింటూనే వుంటాం. కాని హార్ట ఎటాక్ వచ్చిన తర్వాత పురుషులకంటే కూడా స్త్రీలు రెండు రెట్లు మరణాల పాలవుతున్నారన్నది గణాంకాలు తెలుపుతున్నాయి. గుండె పోటు అనేది వస్తే పురుషులలో కంటే కూడా … Read more

ఈ ఆహారాల‌ను తింటే మ‌హిళ‌ల్లో శృంగార సామ‌ర్థ్యం త‌గ్గుతుంద‌ట‌..!

నేటి రోజుల్లో మహిళలకు పిల్లలు పుట్టకపోవడమనేది అధికమవుతోంది. దీనినే వంధ్యత్వం లేదా గొడ్రాలితనం అని కూడా అంటారు. ఈ వంధ్యత్వానికి కారణం హార్మోన్ల లోపం కావచ్చు. లేదా జననాంగాలు సరిగా పనిచేయకపోవటం వలన కావచ్చు. అయితే దీనిని అరికట్టాలంటే మహిళలు కొన్ని ఆహార పదార్ధాలను తినటం మానేయాలి. అటువంటి ఆహారాలేమిటో పరిశీలిద్దాం! రీసెర్చర్ల మేరకు సోయా అధికంగా వున్న ఆహారం మహిళలలో వంధ్యత్వానికి దారితీస్తుంది. సోయా అధికంగా తీసుకుంటే కొన్ని కేసుల్లో గర్భంలో రక్తస్రావం అధింగా అయినట్లు … Read more