మీకు డ్రై బ్ర‌షింగ్ గురించి తెలుసా..? దీంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..?

చర్మ సమస్యలనేవి ఒక పట్టాన పోయేవి కావు. చర్మానికి ఏ చిన్న సమస్య వచ్చినా అంత తొందరగా తొలగిపోదు. అదీగాక మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మమే కాబట్టి, చర్మానికి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. రుతువు మారినప్పుడల్లా చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే చర్మ సంరక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. మార్కెట్లో దొరికే చాలా సాధనాలు చర్మ సంరక్షణకి తోడ్పడతాయి. అవేగాక మనం తీసుకునే ఆహారాలు, వ్యాయామం మొదలగునవి చర్మానికి ఆరోగ్యాన్ని తీసుకొస్తాయి. చాలా మందికి … Read more

బెండ‌కాయ‌ల‌ను తిన‌డం లేదా.. అయితే మీరు ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

మనం బెండకాయతో అనేక రకాల రెసిపీస్ చేసుకుంటూ ఉంటాము. బెండకాయ లో అనేక ప్రత్యామ్నాయ ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్యానికి చాలా లాభాలు కలుగుతాయి. బెండకాయ లో ఖనిజాలు, విటమిన్లు మరియు సేంద్రియ పదార్థములు కారణంగా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఇస్తుంది. దీనిలో విటమిన్ ఏ, బి, సి, డి, ఈ మరియు కె కూడా ఉన్నాయి. క్యాల్షియం, ఐరన్ మెగ్నీషియం, పొటాషియం మరియు జింక్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే దీని వల్ల కలిగే లాభాలు … Read more

ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు మీకు ఉన్నాయా..? అయితే క‌చ్చితంగా పుట్ట‌గొడుగుల‌ను తినాల్సిందే..!

పుట్టగొడుగులతో అనేక వంటలు చేసుకోవచ్చు. చాలా మందికి పుట్టగొడుగుల‌తో చేసిన రెసిపీస్ అంటే చాలా ఇష్టం. అయితే కేవలం రుచికి మాత్రమే కాదు ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శాఖాహారం అయిన‌ ఈ పుట్టగొడుగుల్లో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. మాంసాహారం కనుక మీరు తినక పోయినట్లయితే పుట్టగొడుగులు తప్పనిసరిగా మీరు మీ డైట్ లో తీసుకోండి. దీని వల్ల మీకు అనేక పోషకాలు ఎంతో సులువుగా వస్తాయి. అయితే పుట్టగొడుగుల వలన ఎటువంటి పోషకాలు లభిస్తాయి…?, … Read more

ప‌సుపు గ‌ణ‌ప‌తిని ఇలా పూజిస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

వ్రతాలు, పూజల్లో పసుపు ముద్దతో వినాయకుడిని రూపొందించి పూజించడం ఆనవాయితీ. దాదాపు ప్రతివారు ఏదో ఒక సందర్భంలో పసుపు గణపతిని ఆరాధించే ఉంటారు. కానీ శాస్త్రంలోని వివరాలను తెలుసుకుని ఆచరిస్తే ఆ ఫలితం తప్పక అనుభవంలోకి వస్తుంది. పసుపుతో చేసిన లేదా పసుపుకొమ్ముపై రూపొందించిన గణపతినే హరిద్ర గణపతి అని వ్యవహరిస్తారు. ఈ రూపంలో గణపతి ఆరాధన కూడా చక్కని ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నవారు హరిద్ర గణపతిని ఆరాధించడం మంచిది. పసుపుముద్దతో … Read more

చనిపోయిన వారిని ఆ దేవాలయంలో బ్రతికించవచ్చట తెలుసా..?

ప్రపంచమంతా ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దిశగా పరుగులు తీస్తోంది. ప్రతి ఒక్క పనికి టెక్నాలజీ వాడకం అధికమైపోయింది. దీంతో మానవుడి మనుగడ సులభతరమైంది. అయితే ఎంత టెక్నాలజీ వచ్చినా మనిషి చావును మాత్రం ఎవరూ ఆపలేకపోతున్నారు. మృత్యువు అంటూ వచ్చాక దానికి స్వాగతం చెప్పాల్సిందే కానీ.. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అయితే మన దేశంలో ఆ ప్రాంతంలో ఉన్న ఆలయంలో మాత్రం చనిపోయిన వారిని బతికించవచ్చట. ఏంటీ.. షాకింగ్‌గా ఉందా..? మరి ఆ ఆలయం ఎక్కడ … Read more

శ్రీ‌కృష్ణుడు పుట్టిన‌ప్పుడు ఎన్ని అద్భుతాలు జ‌రిగాయో తెలుసా..?

గ్రహనక్షత్రతారకలన్నీ సౌమ్యులై వెలిగిన మహాద్భుత క్షణం … శ్రావణమాసం.. కృష్ణపక్షం, అష్టమి, అర్ధరాత్రి రోహిణీ నక్షత్రయుక్త వృషభలగ్నంలో కృష్ణుడు జన్మించాడు. సకలలోకాలకూ మంగళప్రద మైన సమయం అది. కృష్ణుడు అవతరించగానే దేవ దుందుభులు మోగాయి. పూలవాన కురిసింది. గంధర్వులు గానం చేశారు. విద్యాధరాంగనలు, అప్సరసలు నాట్యం చేశారు. పరిమళభరితంగా గాలి వీచింది. సకలప్రాణి కోటీ సంతోషించింది. ఎందుకు ఆ సంతోషం అన్నది అంతుచిక్కలేదెవరికీ. శంఖం, చక్రం, గద మొదలయిన ఆయుధాలు ధరించిన నాలుగు చేతులతోనూ, శిరస్సున మణిమయ … Read more

సంజు శాంస‌న్ పెళ్లి గురించి తెలుసా..? ఆయ‌న ప్రేమ విష‌యం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. కొన్ని ప్రేమలు జీవితంలో విజయం సాధిస్తే మరికొన్ని వివిధ కారణాల వల్ల విఫలమవుతూ ఉంటాయి. అయితే ఇండియన్ క్రికెటర్ సంజూ శాంసన్ తన లవ్ గురించి గ‌తంలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను చెప్పాడు. తను ప్రేమలో పడ్డ సమయంలో జరిగినటువంటి విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తన భార్య చారులత ఏ విధంగా పరిచయమైంది అనే విషయాలను బయట పెట్టేశారు శంసన్ మరి అవేంటో ఇప్పుడు … Read more

అతి మూత్ర వ్యాధి తో బాధపడుతున్న‌వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను తీసుకోకూడ‌దు..!

అతి మూత్ర విసర్జన ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా మహిళల్లో అతిమూత్ర విసర్జన సమస్య మరి ఎక్కువగా ఉంటుంది. కొందరిలో బ్లాడర్ చిన్నగా ఉండడం వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. నీరు ఎక్కువగా తాగిన సందర్భాల్లో మూత్రం ఎక్కువగా వస్తుంది. కానీ నీరు తీసుకొని సమయంలో కూడా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే దానిని అతిమూత్ర విసర్జన సమస్యగా భావించాలి. మనం తీసుకునే ఆహార పదార్థాలే మనలో మూత్రం తయారు అవడానికి కారణం అవుతాయి. … Read more

సూర్య కుమార్ యాద‌వ్ మైదానంలో అంత‌లా రెచ్చి పోవ‌డానికి అత‌ని భార్య పెట్టిన కండిష‌నే కార‌ణ‌మా..?

సూర్య కుమార్ యాదవ్, ఈ పేరు ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో ఓ వైబ్రేషన్. అద్భుతమైన ఆట తీరుతో చెలరేగిపోతున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఆయన ఆటతీరుతో రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న సూర్య కుమార్ యాదవ్, ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. సూర్య ఇన్నింగ్స్ పై పలువురు క్రికెట్ విశ్లేషకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం సూర్య కుమార్ యాద‌వ్ టీమిండియా టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే … Read more

థర్డ్ అంపైర్ కు వెళ్లిన ప్రపోజల్…..ఎలా చూడబడుతుందో తెలుసా? దాని చరిత్రను కూడా తెలుసుకోండి.

క్రికెట్… ఈ ఆటంటే తెలియని వారులేరు. ప్రధానంగా మన దేశంలో అయితే క్రికెట్ వీరాభిమానులు లెక్క లేనంత మంది ఉన్నారు. ఇక వరల్డ్‌కప్ లాంటి మ్యాచ్‌లు జరిగినప్పుడైతే ఆఫీసులకి, స్కూళ్లకు సెలవులు పెట్టి మరీ మ్యాచ్‌లను ఎంజాయ్ చేసే వారు కూడా కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఈ ఆటలో కేవలం ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం కోట్లాదిమంది క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. అతనే థర్డ్ అంపైర్. అవును, గ్రౌండ్‌లో ఉన్న అంపైర్లు తమ నిర్ణయాన్ని … Read more