ఎంతో రుచిక‌ర‌మైన నూనె వంకాయ‌.. త‌యారీ ఇలా..!

వంకాయ‌ల‌తో చాలా మంది అనేక ర‌కాల వంట‌కాల‌ను చేస్తుంటారు. వంకాయ‌ల్లో మ‌న‌కు అనేక రకాలు ల‌భిస్తుంటాయి. వీటితో చేసే ఏ వంట‌కం అయినా కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే నూనె వంకాయ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. సాధార‌ణంగా దీన్ని రెస్టారెంట్ల‌లోనే వండుతారు. కానీ కాస్త శ్ర‌మిస్తే ఎంతో రుచిగా ఇంట్లోనూ నూనె వంకాయ‌ను వండుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే నూనె వంకాయ తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. దీన్ని ఎలా … Read more

మీరు మాన‌సికంగా దృఢంగా ఉన్నారా.. లేదా.. ఇలా చెక్ చేయండి..!

సాధారణంగా చాలా మంది మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండలేరు. మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉంటే ఎమోషన్స్, ఆలోచనలు, ప్రవర్తనను కూడా బ్యాలన్స్ చేసుకుని మంచి మార్గాన్ని తయారు చేసుకుంటారు. మెంటల్లీ స్ట్రాంగ్ గా లేకపోతే జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమైపోతుంది. మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు ఎలా ఉంటారు…?, వాళ్లకు ఎటువంటి క్వాలిటీస్ ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇక ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి. మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్న వారు … Read more

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉందా.. ఇలా సుల‌భంగా బ‌య‌ట ప‌డండి..!

మన శరీరంలో విటమిన్లు, పోషక విలువలు తగ్గడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఒంట్లో రక్తం తగ్గడం వల్ల చురుకుదనం తగ్గిపోయి నీరసంగా మారుతాము. చిన్నపిల్లలు, మహిళల్లోనే రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు తప్పనిసరిగా పాటించాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. తాజా ఆకు కూరలు ముఖ్యంగా తోటకూర, పాలకూర, మెంతికూర వంటి వాటిలో అధిక శాతం ఐరన్ ఉంటుంది. కనుక ప్రతిరోజూ ఆహారంలో ఆకుకూరలను తప్పని సరిగా తీసుకోవటం ఎంతో మంచిది. ఆకుకూరల … Read more

మీ ముఖంపై ఉన్న న‌ల్ల‌ని మ‌చ్చ‌లు పోవాలా..? అయితే ఇలా చేయండి..!

నల్లమచ్చలు ఒక రకమైన చర్మ సమస్య. వాటిని సీరియస్ గా తీసుకోకపోతే అందాన్ని బాగా తగ్గిస్తాయి. అందువల్ల నల్లమచ్చలని సీరియస్ గా తీసుకుని వాటిని పోగొట్టుకోవడానికి చర్యలు చేపట్టాల్సిందే. సహజంగా నల్లమచ్చలు అవే తగ్గుతూ అవే పెరుగుతుంటాయి. ఒక్కోసారి తగ్గడం అనేది ఉండకుండా పెరుగుతూనే ఉంటాయి. ఇలాంటప్పుడు వాటిని ముఖంపై నుండి పోగొట్టుకోవడానికి కొన్ని ఇంటిచిట్కాలని తెలుసుకుందాం. బేకింగ్ సోడాని కొన్ని నీళ్ళలో కలుపుకుని పేస్ట్ లాగా తయారుచేసి ముఖానికి పెట్టుకోవాలి. అలా కొన్ని రోజుల పాటు … Read more

విమానాలు లేనపుడు పడవల పైన ఒక దేశం నుండి మరో దేశం అన్నీ వేల km ఎలా వెళ్లారు?

మీకు ఒక ఆసక్తికరమైన విషయం గురించి చెప్పాలని అనుకుంటున్నాను. విమానాలు లేని కాలంలో—అంటే రెండో ప్రపంచ యుద్ధానికి ముందు వరకూ కూడా—ప్రజలు ఒక దేశం నుంచి మరో దేశానికి వేల కిలోమీటర్ల దూరం ఎలా ప్రయాణించారు అని ఆలోచిస్తే, అది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ రోజుల్లో పడవలే ప్రధాన ఆధారం. ఈ పడవలతో ఎలా సాధ్యమైంది, అని తెలుసుకోవాలంటే చరిత్ర లోతుల్లోకి వెళ్ళాల్సిందే. పురాతన కాలం నుంచి మనుషులు నీటి మీద ప్రయాణం చేయడం అలవాటు … Read more

చేపల్లో ఏ చేపలు మంచివి?

రుచికరమైన సముద్ర చేపలు, మంచినీటి చేపలను ఆహారంగా తినాలి. మురికి నీటిలో, పాదరసం, ఆర్సెనిక్ compounds తో కలుషితమైన నీటిలో పెరిగే చేపలను తినరాదు. చేప మాంసంలో Omega 3 fatty acids వుంటాయి. అలాంటి చేపలను తినాలి. ఇవి గుండెకు, చర్మానికి, కంటికి మంచివి. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కలిగిన తిలాపియా (గురక) లను తింటే గుండెకు వాపు వచ్చే అవకాశం ఉంది కనక తినరాదు. చేప నూనె గుండెకు మంచిది.అన్ని వయసుల వారు … Read more

వాహ‌నాల‌ టైర్లకు నార్మల్ గాలి మంచిదా? నైట్రోజన్ మంచిదా?

కారు టైర్లలో నైట్రోజన్‌ను నింపితే మంచిదని ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతోంది కదా.. అందుకే చాలా పెట్రోల్ బంకుల్లో కూడా నార్మల్ గాలితో పాటు నైట్రోజన్ కూడా నింపుతున్నారు. అయితే కారు టైర్లలో సాధారణ గాలిని ఉపయోగించాలా లేదా నైట్రోజన్‌ను ఉపయోగించాలా అని చాలా మంది కన్ఫూజ్ అవుతుంటారు. ఏది మంచిదో ఇక్కడ తెలుసుకుందాం. మీకు తెలుసా? కారు టైర్లలో నింపే సాధారణ గాలిలో కూడా నైట్రోజన్‌ శాతం ఎక్కువగానే ఉంటుంది. సాధారణ గాలిలో 78% … Read more

శివ లింగాన్ని ఇంట్లో పెట్టి పూజించాల‌ని అనుకుంటున్నారా..? ఈ నియ‌మాలు త‌ప్ప‌నిస‌రి..!

శివ అంటే చాలు మంగళం. సర్వశుభంకరుడుగా పేరుగాంచిన శివున్ని అందరూ పూజిస్తారు. చాలామందికి తమతమ ఇండ్లలో శివలింగాలను పెట్టుకుని అభిషేకం చేసుకోవాలని కోరిక ఉంటుంది. అయితే కొన్ని నియమాలను పాటిస్తే అందరూ లింగార్చన చేసుకోవచ్చు. ప్రధానంగా శివలింగం ఎంత ఎత్తు ఉంటే మంచిది అంటే అంగుష్టమాత్రం పరిమాణం ఉంటే సర్వ శ్రేష్టం. అంటే మన బొటనవేలు సైజు మించరాదు. ఇక ఇంట్లో ఎన్ని శివలింగాలు ఉండవచ్చు అనేది మరో అనుమానం.. వేదమంత్రాలతో అభిషేకం చేయగలిగితే.. ఇంట్లో రెండు … Read more

ఆల‌యాల్లో బ‌లిపీఠం ఎందుకు ఉంటుందో.. దాని ప్ర‌త్యేక‌త ఏమిటో తెలుసా..?

దేవాలయానికి ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు తప్పక వెళ్లే ఉంటారు. అక్కడ ఉన్న కొన్ని నిర్మాణాల విశిష్టత చాలామందికి తెలియదు. ధ్వజస్థంభం, విమాన గోపురం, బలిపీఠం, ప్రాకారాలు, ఆయా దేవుళ్లకు సంబంధించిన వాహనాలు ఇలా రకరకాల నిర్మాణాలు ఉంటాయి. ముఖ్యంగా బలిపీఠం గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం… దేవాలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తయిన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగుడి, విమానం, విగ్రహం (మూలమూర్తి), బలిపీఠం ఇవి నాలుగూ ఉంటేనే దాన్ని దేవాలయం … Read more

అవకాశాల కోసం వెళ్తే..సూపర్ స్టార్ కృష్ణ ను NTR అవమానించారా ? NTR అన్న మాటలివే

కొన్ని దశాబ్దాల క్రితం సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ మధ్య విపరీతమైన పోటీ ఉందనే సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ తన నటనతో డైలాగ్ డెలివరీ తో మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. తన సినిమాలలో చాలా సినిమాల ద్వారా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. మాస్ లో ఊహించని స్థాయిలో ఎన్టీఆర్ తర్వాత దాదాపు అదే స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోగా కృష్ణకు పేరుంది. రాజకీయ పరంగా సీనియర్ ఎన్టీఆర్ ను … Read more