తిరుపతిలో మనం సమర్పించిన జుట్టును ఏం చేస్తారంటే.. దీంతో వచ్చే ఆదాయం ఎంతో తెలుసా..?

ఇండియాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశ నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. వారు కోరిన కోరికలు నెరవేరితే జుట్టు సమర్పిస్తారు. అందుకే తిరుపతి వెళ్లిన వారు తప్పనిసరిగా తలనీలాలు సమర్పించి రావడం వారి యొక్క నమ్మకం. మరి ఈ విధంగా ఇచ్చిన వెంట్రుకలను తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేస్తుంది. దానిపై వారికి ఏమైనా ఆదాయం వస్తుందా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. 2018 లెక్కల … Read more

పెళ్లికి ముందే రిలేషన్‌షిప్‌లోకి రావటానికి కారణాలు !

పెళ్లి అంటేనే నూరేళ్ల పంట అంటారు మన పెద్దలు. నిండు నూరేళ్లు వారు కలకాలం జీవించాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కొత్తగా పెళ్లి అయిన వారు మొదట కొన్నాళ్లు ఓ కలల ప్రపంచం లో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత చిన్నగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడుతాయి. దీనికి కారణం ఒకరిపైన ఇంకొకరికి అవగాహన తగ్గటం, అర్థం చేసుకోకపోవడమే. వివాహమైన తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ జంట జీవితాంతం హ్యాపీ గా ఉంటుంది. … Read more

గురక సమస్య నుంచి సింపుల్‌గా ఎలా బయట పడవచ్చో తెలుసుకోండి..!

స్థూలకాయం, వయస్సు మీద పడడం, శ్వాస నాళంలో ఇబ్బందులు, సైనస్ సమస్యలు, మద్యం సేవించడం, ధూమపానం… ఇలా కారణాలు ఏమున్నా మనలో అధిక శాతం మంది గురక సమస్యతో బాధపడుతున్నారు. ఇది కేవలం వారికే కాకుండా వారి పక్కన నిద్రించే వారికి కూడా ఇబ్బందే. ఈ క్రమంలో గురకను తగ్గించుకోవడం ఎలాగో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే కింద ఇచ్చిన పలు సూచనలను పాటిస్తే గురక సమస్యను ఇట్టే తగ్గించుకోవచ్చు. ఆ సూచనలు ఏమిటో … Read more

స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్లెట్ పీసీ స్క్రీన్‌ల‌పై ఏర్పడే గీత‌లు, స్క్రాచ్‌ల‌ను సింపుల్‌గా ఎలా తొల‌గించుకోవ‌చ్చో తెలుసుకోండి..!

ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీ స్క్రీన్‌పై గీత‌లు ప‌డితే ఎవ‌రికి మాత్రం బాధ క‌ల‌గ‌దు చెప్పండి. డివైస్ తెర‌పై చిన్న గీత ప‌డినా చాలు మ‌న‌స్సు చివుక్కుమంటుంది. ఈ క్ర‌మంలో ఒకింత విచారం కూడా క‌లుగుతుంది. అయితే ఇప్పుడు అలా విచారించాల్సిన ప‌ని లేదు. ఎందుకంటే మ‌న ఇంట్లో ఉండే కొన్ని ర‌కాల ప‌దార్థాల‌తోనే మొబైల్ స్క్రీన్‌పై ప‌డిన గీత‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఉండే టూత్‌పేస్ట్ స‌హాయంతో మొబైల్ … Read more

చేతి వేలికి బిగిసుకుపోయిన ఉంగరాన్ని సులభంగా ఎలా బయటకు తీయాలో తెలుసుకోండి..!

ఉంగరం… చేతి వేలికి అలంకారప్రాయం… అయితే కొంత మంది అలంకార ప్రాయంగానే కాదు మొక్కు వల్లో, అదృష్టం కలసి వస్తుందనో దాన్ని ధరిస్తారు. ఉంగరాన్ని ధరించడం వరకు బాగానే ఉన్నా దాన్ని మళ్లీ తీయాలంటే అధిక శాతం మంది ఇబ్బందులకు గురవుతుంటారు. ఇక అది బాగా బిగుసుకుపోతే అంతే సంగతులు. ఒక పట్టాన రాదు. నూనె రాసో, సబ్బు పెట్టో, ఇంకా ఏదైనా విధానం ద్వారానో ఉంగరాన్ని తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడా శ్రమంతా … Read more

ప్రభాస్ సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు.. అసలు నిజం తెలిస్తే వార్ని అనకుండా ఉండలేరు!

డార్లింగ్ ప్రభాస్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు… ఈశ్వర్ సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ప్రభాస్ తన నటనతో వరల్డ్ వైడ్ స్టార్ అయిపోయాడు… ఇప్పుడు ప్రభాస్ అంటే పేరు కాదు ఒక బ్రాండ్.. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజే మారిపోయింది… బాహుబలి, బాహుబలి 2 సినిమాల తర్వాత మంచి సినిమాలు తీసినప్పటికి పెద్దగా హిట్ అవ్వలేదు… అయితే రీసెంట్ గానే సలార్, కల్కి సినిమాలతో మళ్లీ హిట్ ఫార్మ్ లోకి వచ్చాడు ప్రభ.. ఇన్ని హిట్లు … Read more

ఆర్థికంగా చూస్తే ఒక కార్ కొనుక్కోవడం మంచిదా? ఎప్పటికీ క్యాబ్‌లలోనే తిరగడం మంచిదా?

నేను కారు కొనే ముందు కొన్ని ప్రశ్నలు వేసుకున్నాను. మీకు చెప్తాను ఉపయోగపడతాయేమో.. మీరు రోజూ వాడతారా? –అయితే కొనుక్కోవచ్చు. వాడితే ఎన్ని కిలోమీటర్లు? — ఇరవై దాటితే కొనుకోవచ్చు. దగ్గర్లో ప్రజా రవాణా ఉందా? — ఉంటే అక్కర్లేదు. ఎంత మంది ప్రయాణిస్తారు? — ఒక్కరే అయితే అక్కర్లేదు. మీకు ఏదైనా శ్వాస కి సంబంధించిన అనారోగ్యం ఉందా? — అయితే కొనుకోవచ్చు. మీ జీతం ఎంత? — నెలకు 60 వేలుకు పైన ఐతే … Read more

జ‌పాన్ ట్యాక్సీ డ్రైవ‌ర్ నిజాయితీ.. ఆ దేశంలో అంతే..!

జపాన్ రాజధాని టోక్యోలో, ఒక వ్యక్తి టాక్సీ ఎక్కాడు. భాషా సమస్య కారణంగా, అతను వెళ్లాలనుకుంటున్న సంస్థ పేరు తప్ప మరేమీ చెప్పలేకపోయాడు. టాక్సీ డ్రైవర్ అర్థం చేసుకుని, తల ఊపి, ప్రయాణీకుడు ఎక్కడానికి గౌరవంగా తలుపు తెరిచాడు, ఇది వారి సంస్కృతిలో భాగం. ప్రయాణం ప్రారంభమైనప్పుడు, టాక్సీ డ్రైవర్ మీటర్ ఆన్ చేసాడు, కొంతకాలం తర్వాత, అతను దానిని ఆపివేసి, తరువాత మళ్ళీ ఆన్ చేసాడు. ఆ ప్రయాణీకుడు ఆశ్చర్యపోయాడు కానీ భాషా అవరోధం కారణంగా … Read more

ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తున్నాయా..? అయితే మీరు బ‌రువు పెరుగుతున్న‌ట్టే..!

రోజంతా వ్యాయామం చేస్తూనే వుంటారు. కాని మీ బరువు పెరుగుతోందో లేదా తరుగుతోందో మీకే అంతుపట్టటం లేదు. అందుకుగాను బరువు పెరుగుతున్నామని తెలిపేందుకుగల నిదర్శనాలను కొన్నింటిని దిగువ ఇస్తున్నాం. పరిశీలించండి. ఒక్క ఫర్లాంగు దూరం నడకకు లేదా మెట్లు ఎక్కినపుడు అలసిపోతున్నారా? వ్యాయామం చేయకపోవటం కూడా అధిక బరువునిస్తుంది. అదనంగా వున్న కొవ్వు చర్మం కింద చేరి శరీరానికి ఒత్తిడినివ్వటం లేదంటే శరీర కిందిభాగమైన కాళ్ళకు నొప్పి కలిగించటం చేస్తుంది. నడిచేటపుడు మీ తొడలు ఒకదానికొకటి తగులుతున్నాయా? … Read more

ఆక్యుపంక్చ‌ర్ వైద్యంతో గుండె పోటుకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ట‌..!

ఆక్యుపంక్చర్ వైద్యం అంటే శరీరంలోని కొన్ని ప్రత్యేక భాగాల వద్ద వివిధ జబ్బులను నయం చేయటానికి చర్మంలో సూదులు గుచ్చుతారు. తాజా సమాచారం మేరకు ఆక్యుపంక్చర్ తో గుండె పోటును కూడా అరికట్టవచ్చుట. ఇది నరాల వ్యవస్ధపై పని చేసి అధికంగా గుండెకొట్టుకోడాన్ని, సరిగా లేని రక్తపోటును నియంత్రించటానికి తోడ్పడుతుంది. గుండె పోటుకు కారణం నరాల వ్యవస్ధ అతిగా స్పందించడమే. కనుక ఈ నరాల కదలికలను ఆక్యుపంక్చర్ తో నియంత్రిస్తే హార్టు ఫెయిల్యూర్ వుండదంటున్నారు. గుండె విఫలతలకు … Read more