టైప్ 2 డ‌యాబెటిస్ ఉంటే బీపీ వ‌స్తుందా..?

టైప్ 2 డయాబెటీస్ కు రక్తపోటుకు సంబంధం వుందని తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి. షుగర్ నియంత్రణ అంత ప్రధానం కాదుగానీ, రక్తపోటును కూడా 130/80 వుండేలా నియంత్రించాల్సిందే. ఏదైనా ఒక మందుతో తగ్గకపోతే మరోకటి వాడి అయినా సరే దానిని నియంత్రించాలి. రక్తపోటును ఎట్టి పరిస్ధితిలోను నియంత్రించాల్సిందే నని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కొల్లెస్ట్రాల్ ఎలా నియంత్రించాలి? కొల్లెస్ట్రాల్ రక్తంలో కొవ్వుగా వుంటుంది డయాబెటీస్ వుంటే కొల్లెస్ట్రాల్ 50 శాతం వరకు వుండే అవకాశాలున్నాయి. దీనిని కూడా … Read more

గుడ్లు తింటే బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గే అవకాశం..!

గుడ్లు వంటి బలవర్థక ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మహిళలలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. గుడ్ల వినియోగానికి, బ్రెస్ట్ క్యాన్సర్‌కి మధ్య సంబంధాన్ని నిరూపించే అదనపు సాక్ష్యాన్ని ఈ కొత్త అధ్యయనం బయటపెట్టింది. ఉత్తర కరోలినా యూనివర్శిటీకి చెందిన స్టీవెన్ జైసెల్ అధ్వర్యంలో జరిగిన ఈ వ్యాధి నివారణ అధ్యయనానికి గాను దాదాపు 3 వేలమంది మహిళలను పరిగణనలోకి తీసుకున్నారు. బి కాంప్లెక్స్ విటమిన్‌ను కలిగివుండే కోలైన్ పదార్థం ఎక్కువగా … Read more

చర్మ సౌందర్యానికి దివ్యౌషధం ద్రాక్ష..!

చర్మం నలిగిపోయినట్లు, నల్లగా, కాంతిహీనంగా, పొడిబారిపోయినట్లు ఫీలవుతుంటే మాత్రం ఎవరైనా ద్రాక్ష పళ్లకు జేజేలు చెప్పాల్సిందే మరి. ఆఫీసుల్లో, ఇళ్లలో ఎక్కడున్నా సరే చిట్లిపోయిన, మొరటుగా మారిన చర్మం చాలా అసౌకర్యంగా ఉంటుంది. తిరిగి సహజమైన చర్మకాంతిని మీరు పొందాలంటే సౌందర్య సాధనాలవైపు చూపు సారించడానికి బదులు చౌకగా దొరికే ద్రాక్ష పళ్లను ఆరగించడం ఒక చక్కని పరిష్కారం.. ఒక మాటలో చెప్పాలంటే.. ఏ రంగు చర్మం కలవారికైనా ద్రాక్ష పళ్ల రసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. మండే … Read more

క్యాబేజీతో క్యాన్సర్‌కు బై…బై…!

మనం ప్రతిరోజూ తీసుకునే కూరగాయల్లో క్యాబేజీని కూడా చేర్చుకున్నట్లయితే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను దరిచేరకుండా చేయవచ్చు. అదెలాగంటే… క్యాబేజీలో ఉండే రసాయనాలు క్యాన్సర్ నివారకాలుగా పనిచేస్తాయంటున్నారు పరిశోధకులు. ఎక్కువగా ఉడికించవద్దు. క్రూసిఫెరా కుటుంబానికి చెందిన క్యాబేజీ, కాలిఫ్లవర్‌లాంటి వాటిలో ఐసోసయనేట్స్ అనే రసాయనాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అయితే, వీటిని ఎక్కువగా ఉడికిస్తే మాత్రం అందులో ఉన్న యాంటీ క్యాన్సర్ కారకాలు నశించిపోయే ప్రమాదం ఉంటుంది. క్యాబేజీలో ఉండే ఐసోసయనేట్లకు క్యాన్సర్‌ను … Read more

పాండవులు ల‌క్క ఇంటి నుంచి క్షేమంగా ఎలా త‌ప్పించుకున్నారో తెలుసా..?

కౌరవులు, పాండవులు ద్రోణాచార్యుడి వద్ద సకల విద్యలను నేర్చుకుంటాడు. అదే సమయంలో పాండవుల ప్రతిభ ముందు కౌరవులు సాటిరాలేకపోతారు. దీంతో కౌరవులకు కడుపుమంటగా ఉంటుంది. ధర్మరాజు ప్రజల అనురాగాన్ని చూరగొంటాడు. దీంతో ధుర్యోధనుడికి, ధ్రుతరాష్ర్టుడికి అసూయ పెరుగుతుంది.దీంతో వారిరువురు కలిసి పాండవుల అంతానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు. వారణావతం వెళ్లటానికి ధ్రుతరాష్ర్టుడు ప్రణాళిక సిద్ధం చేస్తాడు. పాండవులను కొన్ని రోజులపాటు వారణావతంలో నూతనంగా నిర్మించిన లక్క ఇంట్లో ఉండమని పంపిస్తాడు. అక్కడ పాండవులను అంతమొందించాలని ధుర్యోధనుడు పురోచనుడనే … Read more

క‌ల‌శాన్ని ఎందుకు పూజించాలో తెలుసా..?

వైదిక సంప్రదాయంలో ఆయా పూజాదికాలను నిర్వహించేటప్పుడు ముందుగా కలశాన్ని ఆరాధిస్తాం. ప్రతి పూజా కార్యక్రమంలో, శుభ కార్యాల్లోనూ కలశానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. సంకల్పం తర్వాత కలశంలో ఆయా దేవతలను ఆహ్వానిస్తారు. కలశం అంటే నీటితో నింపిన ఘటం (చెంబు/కుండ). సాధారణంగా కలశాన్ని వెండి, రాగి, ఇత్తడి, మట్టితో చేసిన పాత్రలను ఉపయోగిస్తుంటారు. అయితే ఎక్కువగా పాత్రలను కలశంగా వినియోగిస్తారు. కలశంలో ఏ దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకుందాం.. కలశం ముఖభాగంలో విష్ణుమూర్తి, కంఠంలో నీలకంఠుడు అంటే … Read more

మీ పేరులో వ‌చ్చే మొద‌టి అక్ష‌రాన్ని బ‌ట్టి మీరు ఏ దిక్కు ద్వారం ఉన్న ఇంట్లో నివసించాలో తెలుసా..?

వాస్తు అంటే దాదాపు అందరూ విశ్వసిస్తారు. శాస్త్రీయంగా గాలి, వెలుతురు ప్రసరిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించే నియమాలే వాస్తు. అయితే చాలామందికి వాస్తు పరంగా పలు సందేహాలు ఉంటాయి. వీటిలో ప్రధానంగా సింహద్వారం విషయం పరిశీలిద్దాం. పేర్లను బట్టి సింహద్వార నిర్ణయం చేస్తారు. అయితే ఏ పేరువారికి ఎటు దిక్కుగా సింహద్వారాన్ని పెట్టాలో సరళంగా తెలుసుకుందాం… పేరులోని మొదటి అక్షరం ప్ర‌కారం సింహ ద్వారం ఏ దిక్కున ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. అ నుంచి ఆః వరకు … Read more

గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను ఏ సీజ‌న్‌లో అయినా తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

చాలా మంది చెప్తూ ఉంటారు ఒకసారి మరిగించి నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అని. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాల ఉంటాయని అంటూ ఉంటారు. అయితే నిజంగా వేడి నీళ్లు తాగడం వల్ల ఉపయోగాలు ఉన్నాయా…? ఒకవేళ ఉంటే ఏ ఉపయోగాలు మనకి లభిస్తాయి..? ఇలా వేడి నీళ్లు కోసం అనేక విషయాలు మీ కోసం. సాధారణంగా వేడి నీళ్లని తాగకుండా చేతితో పట్టుకుని గట్టిగా ఊపిరి తీసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది. … Read more

క‌డుపు నొప్పి నుంచి బ‌య‌ట ప‌డాలంటే.. వీటిని తీసుకోవాలి..!

కడుపు నొప్పికి రకరకాల కారణాలున్నాయి. మలబద్దకం, గ్యాస్, లాక్టోజ్ సరిగ్గా జీర్ణం కాకపోవడం, డయేరియా, ఒత్తిడి మొదలగు అనేక కారణాలున్నాయి. ఐతే వీటన్నిటి నుండి విముక్తి పొంది కడుపునొప్పిని దూరం చేసుకోవచ్చు. అలా దూరం చేసుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. మలబద్దకం అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. దీనికి ప్రధాన కారణం పీచు పదార్థాలని ఎక్కువగా తీసుకోకపోవడమే. మలబద్దకం నుండి ఉపశమనం పొందాలంటే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్ళూ ఎక్కువగా తాగకపోవడం, … Read more

గోంగూర‌ను మీరు త‌ర‌చూ తింటున్నారా.. లేదా..?

గోంగూరని మన తెలుగు వాళ్ళు ఎన్నో విధాలుగా ఉపయోగిస్తాం. ఇక గోంగూర పచ్చడి నచ్చని వాళ్ళు ఉండరు. కేవలం రుచి మాత్రమే కాదండి దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంక ఆలస్యం ఎందుకు గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడే చూసేయండి. గోంగూర లో ఎన్నో పోషక విలువలున్నాయి. దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తుంది ఇది. అధిక బరువు తో బాధ పడే వారికి ఇది బాగా సహాయ పడుతుంది. గోంగూర … Read more