కుక్క‌లు సంభోగంలో ఉన్న‌ప్పుడు ఎందుకు అతుక్కుపోతాయి..? విడ‌దీస్తే ఏమ‌వుతుంది..?

సృష్టిలో ప్ర‌తి ఒక్క జీవి త‌న ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ ద్వారా ఇత‌ర జీవుల‌కు జ‌న్మ‌నిస్తుంది. ఇది ప్ర‌కృతి ధ‌ర్మం. మ‌నుషుల‌కు, ఇత‌ర జీవుల‌కు ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌లో అనేక తేడాలు ఉంటాయి. కొన్ని జీవులు పిల్ల‌ల్ని గ‌ర్భంలో మోసి కంటాయి. కొన్ని జీవులు గుడ్ల‌ను పొద‌గ‌డం ద్వారా పిల్ల‌ల్ని కంటాయి. కానీ ప్ర‌తి జీవి మాత్రం పిల్ల‌ల్ని క‌నే తీరుతుంది. ఈ ప‌ద్ధ‌తి జీవులను బ‌ట్టి మారుతుంది. అయితే కుక్క‌ల విష‌యానికి వ‌స్తే ఇవి కూడా పిల్ల‌ల్ని గ‌ర్భంలో … Read more

మేక, గొర్రె మాంసంలో ఏది మంచిది ?

మేక మాంసం (మటన్) మరియు గొర్రె మాంసం (లాంబ్) రెండింటినీ చాలా మంది ఇష్టపడుతారు. అయితే, ఆరోగ్య పరంగా మరియు రుచికి అనుగుణంగా ఎంచుకోవడం వ్యక్తిగత అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన తేడాలు: మేక మాంసం: మేక మాంసంలో కొవ్వు (fat) తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది తేలికగా జీర్ణమవుతుంది. ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండి శరీరానికి మంచి పోషణ అందిస్తుంది. మేక మాంసంలో క్యాలరీలు గొర్రె మాంసంతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. హృదయ సంబంధిత … Read more

నేను మలయాళీ కాదు.. నా పేరు కూడా తప్పే: నిత్యా మీనన్

తన అసలు పేరు ఎన్.ఎస్. నిత్య అని చెప్పిన నిత్యా మీనన్. తాము బెంగళూరుకు చెందిన వాళ్లమని వెల్లడి. పాస్ పోర్ట్ కోసం పేరు వెనుక మీనన్ పెట్టుకున్నాన్న నిత్య. అందంతో పాటు ట్యాలెంట్ ఉన్న కొద్దిమంది హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు. దక్షిణాది భాషలన్నిట్లోనూ నటించిన నిత్య… బాలీవుడ్ లో సైతం అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉంటోంది. జాతీయ ఉత్తమ నటిగా కూడా ఆమె ఇటీవల ఎంపికయ్యారు. తిరుచిత్రాంబలం చిత్రంలో నటనకు గాను ఆమెను బెస్ట్ … Read more

ఈ దర్శకుడు ఇంకొన్ని సినిమాలు తీసుంటే బాగుండేది కదా.. అని మీకు ఎప్పుడైనా అనిపించిందా?

నేను చాలా చిన్నప్పటినుంచే ఒక సినిమా చూస్తే ఆ చిత్ర దర్శకుడెవరో అని తెల్సుకునే వాడ్ని. అందరూ హీరో కోసం థియేటర్ కెళితే, నేను మాత్రం డైరెక్టర్ పేరు చూసి వెళ్ళేవాడిని. ఇప్పటికి అదే చేస్తున్నా. నాకు దర్శకుల మీద అంతగా ప్రేమ పెరగడానికి కారణం తిరుపతిస్వామి. పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. నేను మాత్రం మర్చిపోలేని దర్శకుడు. ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్, గణేష్ వినేవుంటారు. నాగార్జున ఆజాద్ మూవీ చూసేవుంటారు. రెండూ బ్లాక్ బస్టర్ … Read more

రోజూ తింటే చాలు.. డ‌యాబెటిస్ మాయం..!

ఒకప్పుడు డయాబెటీస్ రోగులకు పండ్లు అసలు తినరాదని చెప్పేవారు. వాస్తవం తెల‌పాలంటే, డయాబెటీస్ రోగులకు కొన్ని పండ్లు మంచివే. వీరు తినే పండ్లలో అధిక గ్లూకోజు, కొవ్వు మాత్రం వుండరాదు. అవకాడో లేదా బటర్ ఫ్రూట్ – ఇది చెడు కొల్లెస్టరాల్ మరియు ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయిలను తగ్గిస్తుంది. దీనిలో వున్న పొటాషియం కూడా డయాబెటీస్ వైద్యానికి సహకరిస్తుంది. అవకాడో లోని మంచి కొవ్వు ఇన్సులిన్ స్ధాయిని పెంచి బ్లడ్ లో షుగర్ స్ధాయిని తగ్గిస్తుంది. ఆపిల్స్ – … Read more

రోజూ బాగా న‌వ్వేయండి చాలు.. మీ గుండె సేఫ్‌..!

గుండె జబ్బులున్నవారికి హాయిగా నవ్వేయడం ఒక మంచి ఆహారం, చక్కటి వ్యాయామం తీసుకున్నట్లే నని పరిశోధకులు చెపుతున్నారు. పొట్ట అంతా కదిలేలా నవ్వేయడం రక్త ప్రసరణ సాఫీ చేస్తుందని పరిశోధన తెలిపింది. ఒక ఫిలింలో వున్న హాస్య సన్నివేశాలు చూసినపుడు గుండె జబ్బు రోగుల రక్తనాళాలు వ్యాకోచించాయట. అయితే విచారకర సన్నివేశాలు చూపినపుడు రక్తనాళాలు ముడుకుకుపోయి గుండెకు రక్తం సరిగా అందలేదట. ఈ రీసెర్చిలోగల రక్తనాళాలు ఉబ్బటమనేది ఒక ఏరోబిక్ ఎక్సర్సైజ్ కు సమానమని యూనివర్శిటీ ఆఫ్ … Read more

గొంతులో గ‌ర‌గ‌ర‌, గొంతు నొప్పి స‌మ‌స్య‌ల‌కు ఇలా చెక్ పెట్టండి..!

వేసవి అయినా, చలికాలమైనా సాధారణంగా అందరిని బాధించేది గొంతు నొప్పి సమస్య. ఈ వ్యాధి వైరల్ లేదా బాక్టీరియల్ ఏదైనప్పటికి గొంతు మంట, నొప్పులకు దోవతీస్తుంది. ఒక్కోక్కపుడు శరీరానికి చేసిన వేడి లేదా జలుబులు కూడా దీనికి దోహదం చేస్తాయి. గొంతు నొప్పిని అతి త్వరగా తగ్గించేసుకోవాలంటే ప‌లు చిట్కాల‌ను పాటించాల్సి ఉంటుంది. గొంతుతో వేడి నీటిని పుక్కిలి పట్టండి. నీటిలో కొద్దిపాటి ఉప్పు వేస్తే మరింత సమర్ధవంతంగా పని చేస్తుంది. తర్వాత వేడి చాయ్ తాగేస్తే … Read more

మీ పిల్ల‌ల‌కు ఆహారం తినిపిస్తున్నారా..? అయితే ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సిందే..!

పసిపిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. స్నానం చేయించేటప్పుడు, పాలుపట్టించేటప్పుడు, అన్నం తినిపించేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో పిల్లలకు అన్నం పెట్టడానికి వాడే వస్తువుల విషయంలోనూ అంతే అప్రమత్తతతో వ్యవహరించాలి. అందుకే పిల్లల ఆహార వేళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్నింటిని ఇక్కడ ఇస్తున్నాం. పిల్లలకి తినిపించడానికి ఉపయోగించే వస్తువులు అన్ బ్రేకబుల్ అయ్యుండాలి. ప్లాస్టిక్ వస్తువులైతే అందులో అన్నం పెట్టి తినిపించడం మంచిదో కాదో తెలుసుకోవాలి. మైక్రోవేవ్‌లో ఆహారం వేడిచేస్తే మొదట కొద్దిగా మీరు రుచి చూసిన తర్వాతే … Read more

ముత్యాల‌ను ఎల్ల‌ప్పుడూ ఎరుపు రంగు వ‌స్త్రంలోనే చుట్టి ఉంచుతారు.. ఎందుకని..?

ప‌ట్టు వ‌స్త్రాలు అయితే మడతలు పడకుండా పరిశుభ్రంగా భద్రపరచాలి. పురుగులు, దుమ్ము, ధూళి సోకకుండా, ఎక్కువ గాలి, కాంతి తగలకుండా కాపాడాలి. కలప మీద పట్టు వస్త్రాలను నేరుగా తాకేలా భద్రపరచరాదు. ప్లాస్టిక్ సంచులు ఉపయోగించరాదు. కాటన్ సంచులను మాత్రమే ఉపయోగించాలి. అప్పుడప్పుడు బయటకు తీసి గాలి సోకనీయాలి. పట్టు చీరలను భద్రపరిచే ప్రదేశంలో సిలికాన్‌జెల్ సంచులను ఉపయోగించాలి. అగరుబత్తీలు, బూడిదని ఉపయోగించి వెండి ఆభరణాలను శుభ్రం చేస్తే అవి తళతళ లాడతాయి. ఆలివ్ ఆయిల్ లో … Read more

పట్టు చీరలు ఉతికేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు.. మ‌ర‌క‌లను పోగొట్టే చిట్కాలు..!

పట్టుచీరలను మృదుజలంతో ఉతకాలి. కఠిన జలమైతే నీటిని మృదువు చేయడానికి చిటికెడు బోరాక్స్ లేదా అమోనియంను వాడాలి. నాణ్యమైన తటస్థ సబ్బులు పొడి రూపంలోకాని ద్రవరూపంలో కాని ఉపయోగించాలి. కఠిన జలమైతే లైట్ డిటర్జెంట్లను వినియోగించాలి. సబ్బులోని మట్టిని తొలగించడానికి పట్టు వస్త్రాలను వేడి నీటిలో రెండు మూడు సార్లు జాడించాలి. చివరగా చల్లని నీటితో జాడించేటప్పుడు కొన్ని చుక్కల సిట్రిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్‌ను ఉపయోగించాలి. అనుమానపు రంగు కల పట్టు వస్త్రాలు ఉతికే … Read more