విట‌మిన్ ఇ ల‌భించే ఈ ఆహారాల‌ను తింటే మీ చ‌ర్మం, జుట్టు సేఫ్‌..!

ఈ కాలం కారణంగా చర్మం, జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వాతావరణంలోని మార్పులు చర్మం పొడిబారిపోవడానికి, జుట్టు గట్టిగా మారడానికి కారామవుతాయి. ఐతే దీన్ని నివారించడానికి మార్కెట్లో చాలా రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఆ వస్తువులన్నింటిలో విటమిన్ ఈ ఉంటుంది. ఈ కాలంలో జుట్టు, చర్మ సంరక్షణకి విటమిన్ ఈ చాలా అవసరం. మార్కెట్లో దొరికే వస్తువుల్లో ఉండే విటమిన్ ఈ, వేరే రకాల రసాయనాలతో కలిసి ఉంటుంది. కాబట్టి పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. అలా … Read more

ప‌ల్లీల‌ను పొట్టుతో స‌హా తినాల్సిందే.. ఎందుకంటే..?

వేరుశనగ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వేరుశనగలో ఫైబర్, జింక్, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉన్నాయి. వేరుశనగ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది ఇలా ఉంటే వేరు శనగని తొక్కతో తింటే ఇంకా మంచిది అంటున్నారు నిపుణులు. ఈ తొక్కల్లో బయోయాక్టివ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటయి. వీటి మూలంగా వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయి. ఇలా ఒకటేమిటి ఎన్నో లాభాలు ఉన్నాయండి. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే పూర్తిగా చూసేయండి. ఈ తొక్కలో ఉండే … Read more

మీ పిల్ల‌ల‌కు ఫోన్ల‌ను ఇవ్వ‌కండి.. బ‌య‌ట ఆడుకోనివ్వండి.. ఎందుకంటే..?

చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని బయటకి పంపరు. అలాగని ఇంట్లో కూడా ఆటలని ఆడుకోనివ్వరు. నేటి తరం పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్లకే అలవాటు పడిపోయారు. అది మంచి అలవాటు కాదు. అయితే చక్కగా ఆడుకుంటూ… సందడిగా తిరిగితే ఆత్మవిశ్వాసం, ఉత్సాహం మెండుగా ఉంటాయి. చదువుల్లో, ఆటల్లో రాణించేందుకు ఎంతగానో దోహదపడుతుంది కూడా. ఈ విషయం మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అలానే ఆడుకునే పిల్లల్లో సానుకూల దృక్పథం పెంపొందుతుంది అని చెప్పారు. ఈ పరిశోధకులు … Read more

ఇంటర్ స్టూడెంట్ క్యూట్ ప్రేమలేఖ.. అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్ చూస్తే..!!

కొద్ది సంవత్సరాల క్రితం భారతదేశంలో యువకులు 30 సంవత్సరాల వయసు వచ్చినా కానీ తల్లిదండ్రుల మాటను కాదనే వారు కాదు. వారు ఏ అమ్మాయిని చెబితే ఆ అమ్మాయినే వారు ఏ అబ్బాయిని చెప్తే ఆ అబ్బాయినే వివాహం చేసుకునే వారు.. పెద్దల మాట పెరుగన్నం మూట అనే విధంగా ఉండేది.. కానీ ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగింది. అన్నీ అరచేతిలోకి వస్తున్నాయి. కానీ ఈ టెక్నాలజీని మనం మంచికి ఉపయోగించుకుంటే మంచిది.. చెడు కోసం వాడితే … Read more

మోడీ ప్రసంగాలు రాసేది ఎవరు.. దానికయ్యే ఖర్చు ఎంతంటే..?

భారత ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎంతో క్రేజ్ వుంది.. ఆయన సంక్షేమ పథకాలు ఇతర కార్యక్రమాల కంటే ఆయన ప్రసంగాలకు జనాలలో ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. ఆయన ప్రసంగం వింటే ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్య పోతూ ఉంటాయి. మోడీ ఎప్పుడు ఏదో ఒక చోట ప్రసంగిస్తూనే ఉంటారు.. మరి ఆయన ప్రసంగాలు ఎవరు రాస్తారు.?అనే విషయాన్ని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది.. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఒక జాతీయ … Read more

వివాహ జీవితంలో భార్య భర్తల మధ్య దూరానికి ఇవే కారణం..!

ప్రస్తుత సమాజంలో చాలామంది జంటలు పెళ్లి చేసుకొని మూన్నాళ్ళయినా కాకముందే విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు చేసుకొని జీవితాలను ఆగం చేసుకుంటున్నారు.. భార్యాభర్తలధ్య ఇలాంటి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం ఏంటో చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి ఒకరు అబద్ధాలు చెప్పుకుంటే వారి వివాహ జీవితంలో చీలిక ఏర్పడే అవకాశం ఉంటుందని చాణిక్యుడు అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల జీవిత భాగస్వామిపై నమ్మకం … Read more

స్మార్ట్ ఫోన్స్ లో ఎక్కువగా నీలి చిత్రాలు చూస్తున్నారా? అయితే మీరు ఈ సమస్యల్లో ఇరుక్కున్నట్టే!

సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్దీ, మంచి కన్నా చెడుకే ఎక్కువ వినియోగిస్తున్నట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చాక అసలు దాపరికం, చాటుమాటు వ్యవహారం లేకుండా పోయాయి. ఇక అసలు విషయానికి వస్తే, భారత్లోనేకాకప్రపంచవ్యాప్తంగా నీలిచిత్రాలు చూసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. ఇంటర్నెట్ ప్రంపంచం విస్తరించడం ఓ కారణమయితే స్మార్ట్ ఫోన్ కూడా అంతకు మించిన కారణంగా నిపుణులు భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలోనే ఎక్కువగా నీలి చిత్రాలను చూస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్లలో … Read more

పెరుగు తొందరగా తోడుకోవాలా..? అయితే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు..!

వంట చేయడం రానివాళ్లు కూడా ఈజీగా చేసే పని ఏదన్నా ఉందా అంటే పెరుగు తోడు పెట్టడం… వేడి అన్నం వండుకుని ,పెరుగు తోడు పెట్టుకుని, ఆవకాయ నంజుకు తింటే ఆ టేస్టే వేరు… కానీ పెరుగు తోడు పెట్టడం ఎంత ఈజీనో… కానీ కొన్ని సార్లు పెరుగు సరిగా తోడుకోదు… లేదంటే పులిసిపోయినట్టు గా ఉంటుంది….. ఈ కాలంలో పెరుగు సరిగా తోడుకోదు, దానికోసం చిన్న చిట్కా పాటిస్తే చాలు.. అదేంటంటే.. ఈ కాలంలో పెరుగు … Read more

వేసవిలో ఇబ్బంది పెట్టే చెమట,చెమట వాసనను నివారించే సహజ పద్దతులు…

వేసవిలో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టేది చెమట. అది పెట్టే చికాకు అంతా ఇంతా కాదు. చెమటతో కొన్ని సందర్భాల్లో నలుగురిలో తల ఎత్తుకోలేని పరిస్థితి నెలకొంటుంది. చెమట వాసనతో నలుగురితో కలవాలంటే జంకు, ఎవరి దగ్గరికైనా వెళ్లాలన్నా భయం కలుగుతుంది. వేసవిలో చిన్నా పెద్దా అందరూ చెమట వాసనతో ఇబ్బంది పడుతుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చెమటతో వచ్చే దుర్గంధం నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. బాహుమూలాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డియోడరెంట్లకు బదులు సమ్మర్ లో … Read more

తెలుగు సినిమా నటుడు రవితేజ వరుస పరాజయాలకు కారణం ఏమిటి?

చాలామంది కథానాయకులకు ఈ పరిస్థితి వస్తుంది.రవితేజకు ఇది రెండవ విడత పరాజయ అనుభవం. గతంలో బలుపు సినిమా కంటే ముందుగా 6,7 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలా 6,7 సినిమాలు వరుసగా ఫ్లాఫ్ అయిన మరో నటుడు కూడా వున్నాడు. సినిమాకు హీరో story, స్క్రిప్ట్. రవితేజకు హీరోగా late entry. చాలా విజయాలు నమోదు చేసుకున్న హీరో. ఇడియట్, విక్రమార్కుడు, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, వెంకీ, కిక్ , దుబాయి శీను, డాన్ శీను … Read more