మీ ఫోన్‌లో రేడియేష‌న్ ఎంత ఉందో, దాన్నుంచి ఎలా త‌ప్పించుకోవాలో తెలుసా..?

సెల్‌ఫోన్ల నుంచి విడుద‌ల‌య్యే రేడియేష‌న్ మ‌నిషి శ‌రీరానికి హాని క‌లిగిస్తుంది. ఈ మాట ఇప్ప‌టిది కాదు. సెల్‌ఫోన్లు మొద‌టి సారిగా వినియోగంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మ‌న‌కు దీన్ని గురించి సైంటిస్టులు చెబుతూనే ఉన్నారు. ఇంత‌కీ అస‌లు ఆ రేడియేష‌న్ మ‌న శ‌రీరానికి ఏ విధంగా హాని క‌లిగిస్తుంది..? దాంతో మ‌న‌కు ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయి..? అస‌లు ఓ సెల్‌ఫోన్‌కు రేడియేష‌న్ స్థాయి ఉంత ఉంటుంది..? దాన్నుంచి మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండ‌డం ఎలా..? వ‌ంటి విష‌యాల‌ను ఇప్పుడు మ‌నం … Read more

ముందు అత‌న్ని ప్రేమించింది.. స్పంద‌న లేద‌ని ఇంకో యువ‌కున్ని ప్రేమించి మోసపోయింది..!

అవి నేను ఇంట‌ర్ చ‌దువుతున్న రోజులు. అందులో బైపీసీ తీసుకున్నా. ఎలాగైనా నీట్ రాసి చ‌క్క‌ని ర్యాంక్ తెచ్చుకుని ఎంబీబీఎస్ చేయాల‌ని నాకు కోరికగా ఉండేది. అందుకోస‌మే క‌ష్ట‌ప‌డి చ‌దివేదాన్ని. అలా కాలేజీ రోజుల్లో నాకు చ‌ర‌ణ్ అని మా క్లాస్ మేట్ ఒక‌త‌ను ప‌రిచ‌యం అయ్యాడు. అత‌ను చాలా మంచి వ్య‌క్తి. చ‌దువుల్లో అత‌ను, నేను పోటీ ప‌డే వాళ్లం. ఇద్దరికీ మంచి స్నేహం ఏర్ప‌డింది. బైపీసీ స‌బ్జెక్టుల్లో మాకు ఏవైనా డౌట్స్ వ‌స్తే ఇద్ద‌రం … Read more

మీ మూత్రం రంగు మీ ఆరోగ్యం గురించి ఈ 7 విషయాలు చెప్తుంది తెలుసా.? తప్పక తెలుసుకోండి.!

మ‌నకు ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌స్తే మ‌న శ‌రీరం ఆ సమ‌స్య‌ను సూచించే విధంగా ప‌లు ల‌క్ష‌ణాల‌ను మ‌న‌కు తెలియజేస్తుంది. ఈ విషయం గురించి అంద‌రికీ తెలుసు. ఏ అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చినా, రాబోతున్నా అందుకు మ‌న శ‌రీరం ప‌లు సంకేతాల‌ను సూచిస్తుంది. వాటిని తెలుసుకుంటే మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి సుల‌భంగా త‌ప్పించుకోవ‌చ్చు. అయితే మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ముందుగానే తెలుసుకోవడం ఎలా ? అంటే.. అందుకు మ‌న మూత్రం రంగు ఉపయోగ‌ప‌డుతుంది. … Read more

ఓ వైపు వ‌రుస‌గా యుద్ధాలు చేస్తున్నా ఇజ్రాయెల్ ఆర్థికంగా ఇంకా ఎలా బ‌లంగా ఉంది..?

గడచిన రెండు దశాబ్దల పైగా చుట్టుపక్కల దేశాలతో యుద్ధాలు చేస్తున్నప్పటికి ఇజ్రాయిల్ ఆర్ధిక వ్యవస్థ ఎందుకు కుప్పకూలడం లేదు? వారి అభివృద్ధి కి కారణాలు ఏమిటి? ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ యుద్ధాల మధ్యలో కూడా బలంగా ఉండటానికి మరియు అభివృద్ధి చెందడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి: అధునాతన సాంకేతిక రంగం ఇజ్రాయిల్ స్టార్ట్-అప్ నేషన్ గా పేరు పొందింది. దేశం సాంకేతిక రంగంలో అత్యున్నతంగా ఎదిగింది, ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, బయోటెక్నాలజీ, AI, మరియు ఇలక్ట్రానిక్స్ … Read more

మిల‌ట‌రీ హోట‌ల్ అంటే ఏమిటి..? ఇత‌ర హోట‌ల్‌కు, దానికి తేడా ఏమిటి..?

మిలటరీ భోజనం అంటే ఏమిటి? . అక్కడ మిలటరీ వంటలు ఉంటాయా? . లేక, మిలటరీ వాళ్ళు ఓనర్ గా ఉంటారా? . మిలటరీలో వంటలు వండిన వాళ్ళు వంటలు చేస్తారా ? . అసలు మిలటరీ హోటల్ అంటే ఏమిటి ? అంటే.. పూర్వం అనగా 1990 వరకు ఇంటి బయట తినాలి అంటే కాఫీ హోటల్ – అనగా కాఫీ, టీ మరియు అల్పాహారం లభించేది. ఉదాహరణకు విజయవాడలో బాబాయ్ హోటల్. బ్రాహ్మణ భోజన … Read more

లాక‌ర్‌లో ఉన్న డ‌బ్బు లేదా న‌గ‌లు పోతే ఎవ‌రు బాధ్య‌త వ‌హించాలి..?

బ్యాంకులో దొంగతనం జరిగి లాకర్‌లలో ఉన్నవి దోచుకుపోతే వినియోగదారులు నష్టపోతారు కదా? ఇలాంటి ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి వినియోగదారులు లాకర్ తీసుకునేప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఏదైనా బ్యాంకులో దొంగతనం, అగ్నిప్రమాదం జరిగి ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం, అలాగే లాకర్​లో దాచి పెట్టుకున్న బంగారం, నగదును నష్టపోతుంటారు. మరి బ్యాంకులు వేటికి బాధ్యత వహిస్తాయి? లాకర్​లో ఉన్న వస్తువులు పోతే పరిహారం అందిస్తాయా? ఈ విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్‌బీఐ నిబంధనలు ప్రకారం: ఏదైనా … Read more

ఒకే నగరం రెండు దేశాలలోకి విస్తరించి వుండడం మీరెక్కడైనా చూశారా?

యూరోప్ లో అలాంటి నగరాలు గురించి మీకు కొంచం తెలిసి ఉండవచ్చు. కాని మన దేశానికి సంబంధించిన అలాంటి నగరం ఒకటి వుందని తెలుసా? నేపాల్ కు వెళ్ళడానికి అనేక మార్గాలున్నాయి. మేం గోరఖ్ పూర్ వెళ్లి అక్కడినుంచి సొనాలి మీదుగా నేపాల్ లో ప్రవేశించాము. సొనాలి చిన్న టౌన్, సగం నేపాల్ లో, సగం మనదేశంలో ఉంది ఆ టౌన్. అక్కడ చెక్ పోస్టు, అక్కడే గోరఖ్ పూరునుండి మేం వచ్చిన టేక్సీదిగి రిక్షాలో మాలగేజి … Read more

తలమీద ఎక్కువ దోమలు తిరుగుతాయి ఎందుకు కారణం ఏమిటి?

ఏదైనా పార్క్ కు లేదా, దోమలు ఎక్కువ ఉన్న ప్రదేశంలో సాయంత్రం వేళ..కేవలం తలపైనే దోమలు తిరుగుతాయి. ఇలా తలమీద రౌండ్ గాఈ దోమలు ఎందుకు తిరుగుతాయ్ ? మనం శ్వాసించే గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ దోమలకు ఆకర్షణీయంగా ఉంటుంది. మన తలలు మిగిలిన శరీరం కంటే వేడిగా ఉండటం వలన దోమలు వాటి వైపు ఆకర్షితమవుతాయి. చెమటలో ఉండే లాక్టిక్ యాసిడ్ దోమలకు ఆకర్షణీయంగా ఉంటుంది. దట్టమైన నల్లటిజుట్టు దోమలకు దాగడానికి మంచి ప్రదేశం. … Read more

పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే పూర్తిగా దెబ్బతిన్న సంఘటనలు ఉన్నాయని చెప్తారు. ఎందుకని?

2000 దశకం వరకూ కూడా సినిమా అనేది కళాత్మక వ్యాపారం అనేవారు.. కానీ నేడది ఫక్తు వ్యాపారంగా మారిపోయింది ఆ తర్వాత.. ఇక సినిమా నిర్మాణం చేయాలంటే నిర్మాత ఎక్కువగా ఫైనాన్షియర్ మీద ఆధారపడతారు.. అది ఎంత పెద్ద చిత్ర నిర్మాణ సంస్థ అయినా సరే , నిర్మాత పెట్టుబడి కోసం ఫైనాన్షియర్ దగ్గరకి వెళ్లాల్సిందే.. ఉదాహరణకు సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రముఖి సినిమా అనుకున్న వెంటనే, ఒక సాధారణ వ్యక్తిని సినిమా నిర్మాతగా ప్రకటించారు.. వెంటనే … Read more

భారత్‌లో ప్రవహిస్తున్న బంగారం నది.. జల్లెడ పట్టినకొద్దీ స్వర్ణం! ఇప్పటికీ వీడని మిస్టరీ..

భారత దేశంలో ప్రవహించే ముఖ్యమైన నదులలో స్వర్ణరేఖ నది ఒకటి. దీనినే గోల్డెన్‌ రివర్‌ అని కూడా అంటారు. ఈ నది నీళ్లే కాదు, బంగారంతో ప్రవహిస్తుందని మీకు తెలుసా..? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. రోజూ అక్కడి ప్రజలు బంగారం కోసం వెతుకుతారు. ఆ కథేంటో ఇక్కడ తెలుసుకుందాం. భారత దేశం నదులకు పుట్టినిల్లు. నదిని మన దేశంలో నదీమ తల్లిగా పూజిస్తారు. దేశవ్యాప్తంగా నదులు, వాటి ఉపనదులతో కలిపి 400కు పైగా ప్రవహిస్తున్నాయి. … Read more