బెర్ముడా ట్ర‌యాంగిల్‌కి సంబంధించిన మిస్టరీ కథలు ఏమిటి? వాటిలో వాస్తవం ఎంత?

గడిచిన 100 సంవత్సరాలలో ,1000కి పైగా ఓడలని, విమానాలను చిన్న ఆనవాలు కూడా లేకుండా ,అసలు అవి ఏమౌతున్నాయో కూడా ఎవరి ఊహకు అందకుండా మాయం చేసే ఒకే ఒక్క మిస్టీరియస్ ప్లేస్ బెర్ముడా త్రిభుజం(Bermuda triangle). అసలు బెర్ముడా త్రికోణంలో ఏం జరుగుతుంది అని చెప్పడానికి చాలా మంది చాలా సిద్ధాంతాలు (Theories) చెప్తుంటారు.అందులో 3 సిద్ధాంతాలు ప్రసిద్ధి చెందినవి,అవి ఏంటంటే.. సిద్ధాంతం-1.. సిటీ ఆఫ్ అట్లాంటిస్:- బెర్ముడా త్రికోణంలో ,అండర్ వాటర్లో ఒక రాయి … Read more

వీళ్లు ఖర్జూరం అస్సలు తినకూడదు.. తెలుసా ?

ఖర్జూరాలు చాలా పోషకాలు కలిగిన , రుచికరమైన డ్రై ఫ్రూట్. ఇందులో ఉండే ఫైబర్, ఐరన్, పొటాషియం , విటమిన్లు శరీరాన్ని శక్తివంతంగా , ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఖర్జూరం తినడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎముకలు, జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ఇవి గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ఖర్జూరాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, గ్యాస్ట్రోప్రొటెక్టివ్ , … Read more

ఇడ్లీలు త‌యారు చేస్తున్నారా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

ఇడ్లీలు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఇడ్లీల‌ను చ‌ట్నీ, కారం పొడి లేదా సాంబార్‌.. దేంతో తిన్నా స‌రే రుచిగానే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే అనేక ర‌కాల ఇడ్లీలు కూడా మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంట్లో ఇడ్లీల‌ను త‌యారు చేసేట‌ప్పుడు కొన్ని చిట్కాల‌ను పాటిస్తే ఇడ్లీలు మెత్త‌గా రుచిగా వ‌స్తాయి. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇడ్లీ పిండి పల్చగా ఉంటే కొద్దిగా బొంబాయి రవ్వ కలపాలి. ఇడ్లీ పిండి … Read more

ఎంతో రుచిగా ఉండే పూర్ణం బూరెలు.. ఇలా చేసేయండి..!

ఇప్పుడంటే చాలా మంది జంక్ ఫుడ్‌కు అల‌వాటు ప‌డిపోయి మ‌నం సంప్ర‌దాయంగా చేసుకునే పిండి వంట‌ల‌ను చేయ‌డం లేదు. కానీ ఒక‌ప్పుడు మ‌న ఇళ్ల‌లో ఇవి ఎల్ల‌ప్పుడూ ఉండేవి. పిల్ల‌లు చిరు తిండి కావాల‌ని మారాం చేసినా, పండ‌గ‌లు వ‌చ్చినా, శుభ కార్యాల స‌మ‌యంలోనూ చాలా మంది పిండి వంట‌ల‌ను చేసేవారు. ఇక అలాంటి పిండి వంట‌ల్లో పూర్ణం బూరెలు కూడా ఒక‌టి. కాస్త శ్ర‌మ, ఓపిక ఉండాలే కానీ ఎంతో రుచిక‌ర‌మైన పూర్ణం బూరెల‌ను ఎంచ‌క్కా … Read more

చందమామలో కుందేలు ఎలా ఉంటోంది..?

పౌర్ణమి నాటి రాత్రి మనం పూర్ణచంద్రుడి కేసి చూసినట్లయితే చంద్రబింబం తెల్లగా ఉంటుంది. కానీ దాని మధ్య కుందేలు ఆకారంలో మచ్చ ఉంటుంది. చందమామలో ఈ కుందేలు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకప్పుడు, అంటే చాలా వేల ఏళ్ల క్రితం, చందమామ తెల్లగా, వెండిపళ్లెంలాగా ఉండేవాడు. ఆ కాలంలో భూమిమీద ఒక అరణ్యంలో ఒక కుందేలూ, ఒక కోతీ, ఒక నక్కా, ఒక మానుపిల్లీ సఖ్యంగా ఉంటూ ఉండేవి. కుందేలు తన ముగ్గురు మిత్రులకూ ఉత్తమ … Read more

ఎక్కువ‌గా కూర్చునే ఉంటున్నారా..? అయితే మీకు క్యాన్స‌ర్ ప్ర‌మాదం పొంచి ఉంద‌ట‌..!

చాలా మంది ఎక్కువ సేపు కదలకుండా ఒకే దగ్గర కూర్చుండిపోతారు. కానీ అలా చెయ్యకూడదు. అలా కనుక చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి అని హెచ్చరిస్తున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఎం.డి. అండర్సన్‌ కేన్సర్‌ సెంటర్‌కు చెందిన నిపుణులు. మరి పూర్తి వివరాల్లోకి వెళితే… ఎక్కువ సేపు కదలకుండా ఒకే దగ్గర కూర్చుంటే కేన్సర్‌ బారిన పడే అవకాశాలు ఉన్నాయి అని వెల్లడించారు. చురుకుదనం ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా కేన్సర్‌ బారిన పడాల్సి ఉంటుందని … Read more

పొట్ట దగ్గ‌రి కొవ్వును క‌రిగించాల‌నుకుంటే.. ఇలా చేయ‌డం త‌ప్ప‌నిస‌రి..!

వివిధ కారణాల వల్ల చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. కానీ అంత సులభంగా ఎవరు కూడా బరువు తగ్గలేరు. కానీ అనుదినం ఇలా అనుసరిస్తూ ఈ చిట్కాలని క్రమంగా పాటిస్తే మాత్రం సులువుగా మీరు వెయిట్ లాస్ అవ్వగలరు. అయితే దీని కోసం మీరు ముందుగా ఆహారపు అలవాట్లపై నియంత్రణ తెచ్చుకోవాలి. అంతే కాకుండా రెగ్యులర్ గా వర్కవుట్ చేయాలి. ఇలా ప్రతీది కూడా వెయిట్ లాస్ పై ప్రభావం చూపుతుంది ఇది … Read more

రోజూ స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదా.. అయితే జాగ్ర‌త్త‌..!

నిద్ర.. ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతుంటారు. రోజాంతా పనిచేసి, అలసిపోయిన శరీరానికి నిద్ర ద్వారా విశ్రాంతి చాలా అవసరం. ఐతే సరైన నిద్ర లేకపోతే చర్మంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడకుండా ఉండేందుకు సరైన నిద్ర అవసరం. శరీరంలో చర్మం అతిపెద్ద అవయవం కాబట్టి విశ్రాంతి లేక అలసటకి గురైతే దాని ప్రభావం చర్మం మీద పడి ఇబ్బందులకి గురి చేస్తుంది. ఒక రెండు రోజులు … Read more

ఫేస్ బుక్ CEO జుక‌ర్ బ‌ర్గ్.., బాత్ రూమ్ ల‌వ్ స్టోరి గురించి మీకు తెలుసా?

ఫేస్ బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ ల‌వ్ స్టోరి ఓ బాత్ రూమ్ ముందు స్టార్ట్ అయ్యింది. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్న ఇది నిజం. 2003 లో జుక‌ర్ బ‌ర్గ్ బంధువుల ఇంట్లో ఓ బ‌ర్త్ డే సంద‌ర్భంగా జుక‌ర్ బ‌ర్గ్ వ‌చ్చాడు. అదే ఫంక్ష‌న్ కి ప్రిసిల్లా ఛాన్ కుటుంబం కూడా హాజ‌రైంది. పార్టీ ప్లేస్ చిన్న‌గా ఉండడం దానికి తోడు ఒక్క‌టే బాత్ రూమ్ ఉండ‌డంతో…. ఫంక్ష‌న్ కు వ‌చ్చిన వారిలో కొంతమంది … Read more

హార్ట్ రేట్ స‌క్ర‌మంగా ఉండ‌డం లేదా..? అయితే జాగ్ర‌త్త‌..! ఎందుకంటే మీకు ఏదో ఒక అనారోగ్యం పొంచి ఉన్న‌ట్టే లెక్క‌!

గుండె మ‌న శ‌రీరంలో ఉన్న అవ‌య‌వాల‌న్నింటిలోనూ ముఖ్య‌మైన‌ది. అది ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు సంబంధించిన జాగ్ర‌త్త‌ల‌ను త‌ప్పనిస‌రిగా తీసుకోవాలి. లేదంటే ఎన్నో అనారోగ్యాలు చుట్టు ముడ‌తాయి. దీంతో ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉంటుంది. అలాంటి స‌మ‌యంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ఆందోళ‌న ప‌రిస్థితి వ‌స్తుంది. అలా రాకుండా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు స‌రైన పౌష్టికాహారం కూడా తీసుకోవాలి. దీంతోపాటు గుండె కొట్టుకునే రేటు(బీపీ)ని రెగ్యుల‌ర్‌గా చెక్ చేయించుకుంటే ఎలాంటి అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు. … Read more