మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే… వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!

మాది చాలా పేద కుటుంబం. దానికి తోడు వారు ఎప్పుడూ ఆందోళన పడేవారు. అది కూడా నా గురించే. నాకు వయస్సు వచ్చాక అందరూ నన్ను చూసి త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ అవమని చెప్పారు. ఎందుకంటే నేను నాలా పొట్టిగా, కొద్దిగా నల్లగా ఉంటాను. అందుకే వారు అలా చెప్పేవారు. నా తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూసే వారు. ఎవరైనా యువకుడు నన్ను పెళ్లి చూపులు చూసేందుకు వస్తే నేను ముఖం తెల్లగా ఉండాలని పౌడర్ … Read more

షాపింగ్ మాల్స్ లో ఫుడ్ కోట్స్ టాప్ ఫ్లోర్ లోనే ఎందుకు ఉంటాయో తెలుసా?

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ చిన్న, చిన్న వస్తువుల కోసం షాపింగ్ మాల్ లకు వెళుతున్నారు. పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని వస్తువులు షాపింగ్ మాల్స్ లోనే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ధరతో సంబంధం లేకుండా బ్రాండెడ్ వస్తువులు లభిస్తాయి అనే ఉద్దేశంతో షాపింగ్ మాల్స్ కు వెళతారు. అలాగే వీకెండ్ సమయాల్లో కూడా సిటీలో ఉన్న జనాలు షాపింగ్ మాల్స్ కు వెళతారు. అయితే ఈ షాపింగ్ మాల్స్ లో చాలా రకాల … Read more

తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ చేసిన పది సినిమాల లిస్ట్..ఏంటంటే..?

ఒక ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాని మరో భాషలోకి రీమేక్ చేయడం అనేది సర్వసాధారణమైన విషయమే.. కంటెంట్ బాగుంటే ఏ భాషలో రీమేక్ చేసిన ప్రేక్షకులు ఆదరిస్తారు.. అయితే ఈ వ్యవహారం ఓటీటీ రాకముందు బాగానే ఉండేది.. కానీ ప్రస్తుతం వీటికి అంతగా ఆదరణ లభించడం లేదు. లాక్ డౌన్ సమయంలో ఇతర భాషల్లో రూపొందిన చిత్రాలకు సబ్ టైటిల్స్ పెట్టి చూడటం అనేది అలవాటు చేసుకున్నారు. దాన్ని ఒరిజినల్ లాంగ్వేజ్ లో నటీనటులు ఒరిజినల్ వాయిస్ … Read more

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఫ్లాప్ సినిమాల లిస్ట్ ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే గాల్లో ఉన్న గాలిపటం లాంటిది.. గాలిపటం దారం అనేది ఎప్పుడు తెగిపోతుంది అనేది మనం చెప్పలేం. అలాగే ఏ సినిమా హిట్ అవుతుంది. ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేది చెప్పడం కష్టమే.. అయితే ఒక్కోసారి కొంతమంది హీరోలకు వినిపించిన కొన్ని కథలు వారు రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాలు వేరే వాళ్ళు చేసి తీవ్రంగా ఫ్లాప్ అవుతారు. దీంతో రిజెక్ట్ చేసిన హీరోలు మాత్రం అబ్బా ఆ ఫ్లాప్ నుంచి నేను … Read more

విదేశీయులు ఎక్కువ‌గా మైదా, చికెన్‌, మాంసం తింటారు.. వారికి ఏమీ అవ‌దా..?

ఆహారం, ఆరోగ్యం మధ్య సంబంధం…. ఒకే ఒక్క ఆహార రం మాత్రమే మన ఆరోగ్యాన్ని నిర్ణయించదు. మన ఆహారంతో పాటు జీవనశైలి, వంశపారంపర్య కారణాలు, పర్యావరణం వంటి అనేక కారణాలు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. సాంస్కృతిక భేదాలు…. ప్రతి దేశం, ప్రతి ప్రాంతం వారి ఆహారపు అలవాట్లలో భారీ తేడాలు ఉంటాయి. ఒక దేశంలో ఆరోగ్యకరంగా భావించే ఆహారం మరొక దేశంలో ఆరోగ్యకరంగా భావించకపోవచ్చు. ఆధునిక జీవనశైలి…. పాశ్చాత్య దేశాలలో ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ … Read more

త్వరగా వృద్ధాప్యాన్ని పెంచే ఆహారాలు.. ఇవి కనుక తిన్నారో?

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం నిర్జీవంగా మారుతుంది. అయితే, కొన్ని ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర కణజాలాల్లో వృద్ధాప్యానికి సంబంధించిన ప్రక్రియలు వేగంగా జరగవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల వృద్ధాప్య ప్రభావాలను తగ్గించవచ్చు. శరీరం ఆరోగ్యవంతంగా ఉండి, కాలానుగుణంగా యవ్వనాన్ని కాపాడుకోవడం మన ఆహారపు అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ఆహారాల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది. చక్కెర అధికంగా కలిగిన ఆహారాలు గ్లైకేషన్ అనే ప్రక్రియ ద్వారా శరీరంలోని … Read more

హర్షద్ మెహతా గురించి మీకు తెలుసా? ఉన్నతంగా ఎదిగే క్రమంలో ఆయన చేసిన పొరపాటు ఏమిటి?

1954లో గుజరాత్‌లో పుట్టి, జేబులో నలభై రుపాయలతో, కళ్ళలో కోటి కలల్తో బొంబాయికి వచ్చాడు. బీకాం చదివాక ఎనిమిదేళ్ళు ఏవేవో ఉద్యోగాలు చేస్తూ 1980లో ఒక స్టాక్ బ్రోకర్ వద్ద చిన్న ఉద్యోగంలో చేరాడు. అలా స్టాక్ మార్కెట్లపై ఇష్టం, జ్ఞానం పెంచుకుని 1984లో గ్రోమోర్ పేరుతో బ్రోకెరేజ్ సంస్థను స్థాపించాడు. 1990కి పదిహేను వేల చదరపు అడుగుల ఇల్లు, విదేశీ కార్లతో బొంబాయి సంపన్న వర్గాల్లో సూపర్‌స్టార్ అయ్యాడు. పలు ప్రముఖులు అతని సంస్థలో పెట్టుబడులు … Read more

ఎన్టీఆర్ పార్టీకి తెలుగు దేశం అని పెట్టడం వెనుక ఎస్వీ రంగారావు సలహా ఏంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీనీ ఓ లెవెల్ లో నిలబెట్టిన నటుల్లో ఎస్ వి రంగారావుకు ప్రత్యేకమైన పేరు ఉంది. ఈయన ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎస్. వి.రంగారావు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నటుడు. ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం తమిళ ఇండస్ట్రీ లోనే. అయితే అప్పట్లో ఎస్.వి.రంగారావు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా సపోర్ట్ చేసేవారట. ఏమైనా రాజకీయ చర్చలు వచ్చినప్పుడు కాంగ్రెస్ … Read more

చిరంజీవి రిజెక్టు చేసిన కథ చేసి రికార్డులు బ్రేక్ చేసిన రజనీకాంత్.. మూవీ ఏదంటే..?

సాధారణంగా ఇండస్ట్రీలలో ఒక డైరెక్టర్ కొంతమంది హీరోలకు చెప్పిన కథలు రిజెక్ట్ చేస్తూ ఉంటారు.. అవే కథలను వారు మరో నటుడికి చెప్పి వారితో సినిమాలు తీస్తే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటాయి. ఈ విధంగా చాలామంది హీరోలకు జరుగుతూనే ఉంటాయి.. కట్ చేస్తే.. అప్పట్లో చిరంజీవి చేయాల్సిన సినిమా కథ నచ్చలేదని రిజెక్ట్ చేశారు.. దీంతో ఆ డైరెక్టర్ రజినీకాంత్ కి చెప్తే ఓకే చేశారు.. ఆ మూవీ రికార్డులు కొల్లగొట్టింది.. మరి ఆ చిత్రం … Read more

ఆలయ నీడ పడే ప్రాంతంలో ఇంటిని నిర్మిస్తే ఇంత ప్రమాదమా..?

పూర్వకాలం నుంచి పెద్దలు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెతను వాడుతూ ఉంటారు. అంటే ఒక పెళ్లి చేయాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా మనం ఎంతో ఆలోచన చేసి చేసుకునే పనులు. ఇల్లయినా వందేళ్లు ఉండాల్సిందే, పెళ్లయిన వందేళ్లు జీవించాల్సిందే. కాబట్టి ముఖ్యంగా ఇల్లు కట్టేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి అవేంటో ఒకసారి చూద్దాం.. ఇల్లు కట్టేటప్పుడు దేవాలయం నీడ పడే ప్రాంతంలో ఇంటిని కట్టుకో కూడదని వాస్తు నిపుణులు సలహా ఇస్తుంటారు. … Read more