పెళ్లి చేసుకున్నా.. విడాకులు తీసుకున్నా.. బ‌రువు పెరుగుతార‌ట‌..!

పెళ్ళి…లేదా విడాకులు….రెండూ కూడా బరువు పెంచేస్తాయంటున్నారు పరిశోధకులు. 1986 2008 సంవత్సరాల మధ్య 30 ఏళ్ళు పైబడ్డ 10,000 మందిని పరిశీలించిన పరిశోధకులు పెళ్ళి లేదా విడాకులు రెండూ కూడా అధిక బరువు కలిగిస్తున్నాయని తేల్చారు. 30 సంవత్సరాల లోపు వరకు వ్యక్తులకు బరువులో పెద్దగా తేడా లేదని, 30 నుండి 50 సంవత్సరాలవరకు బరువు ఎంతో నిలకడగా పెరిగిందని పరిశోధనలు తెలుపుతున్నాయని ది డైలీ టెలిగ్రాఫ్ పత్రిక వెల్లడించింది. అయితే, పురుషులకు డైవోర్సు, మహిళలకు పెళ్ళి … Read more

విద్యార్థులు చ‌దివింది గుర్తుండాలంటే.. ఇలా చేయండి..!

సహజంగా చాలా మంది విద్యార్థులు చదివినది మరచి పోతూంటారు. ఈ సమస్య చాలా మంది లో ఉంటుంది. పరీక్షలు దగ్గర పడుతున్నా లేదా ప్రిపరేషన్ చేస్తున్నా కూడా ఈ సమస్య వెంటాడుతూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు చదివినది ఎలా గుర్తుపెట్టుకోవాలి..? ఈ విషయం పై అనేక టిప్స్ ఇక్కడ ఉన్నాయి. మరి చూసేసి అనుసరించండి. విద్యార్థి చదివింది జ్ఞాపకం ఉండాలంటే ముందుగా ఏకాగ్రత ప్రధమం. విద్యార్థికి కనుక ఏకాగ్రత లోపిస్తే ఎన్ని సార్లు చదివినా.. ఎంత సేపు … Read more

మీ జుట్టును స‌హ‌జ‌సిద్ధంగా న‌ల్ల‌గా మార్చుకోవాలంటే.. ఇలా చేయండి..!

వయస్సుతో సంబంధం లేకుండా ప్రస్తుత కాలంలో అందరికి జుట్టు తెల్లబడిపోతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మనం తీసుకునే ఆహారంలో విటమిన్,పోషకాల లోపం వల్ల కూడా జుట్టు తెల్లబడిపోతుంది. అయితే తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి రంగులని కొని వాడడం జరుగుతోంది. కానీ ఈ రంగులని వాడడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వస్తూ ఉంటాయి. తరచూ వీటిని ఉపయోగిస్తే తలనొప్పితో పాటు క్రమంగా కంటి చూపు తగ్గిపోవడంలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మరి ఏ … Read more

పుట్ట‌బోయే బిడ్డ ఎక్కువ బ‌రువుతో పుట్టాలంటే.. మ‌హిళ‌లు వీటిని తినాలి..!

గర్భధారణ సమయంలో మహిళలు, పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇద్దరికీ కూడా ఖచ్చితంగా సమతుల్య ఆహారం అవసరం. కనుక మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలా కనుక చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలు చాలా అవసరం. కాబట్టి వీటిపై కూడా తప్పక శ్రద్ద పెట్టాలి. అయితే బలంగా, లావుగా ఉన్న బిడ్డను మీరు కోరుకున్నట్లయితే తప్పక ఈ పద్ధతిని అనుసరించండి. కొన్ని పోషకాలు మీకు, మీ … Read more

ఒకే రోజు మెగాస్టార్ చిరంజీవి రెండు సినిమాలు రిలీజ్.. కానీ ఆ సినిమా బంపర్ హిట్ ?

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో కష్టపడి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా మారారు. ఐదు దశాబ్దాల అతని సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలు చేసి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అలా ఒక పది సంవత్సరాలు గ్యాప్ తీసుకుని చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా కొనసాగుతున్న … Read more

మీ అరచేతిలో ఇలాంటి గుర్తులు ఉన్నాయా.. ?

మన భారతదేశంలో చాలా మంది ఏ పని మొదలు పెట్టాలి అన్నా ముందుగా చూసుకునేది మంచి ముహూర్తం మరియు వారి పేరు మీద చేస్తే కలిసి వస్తుందా లేదా అనేది తెలుసుకుంటారు.. అయితే ఈ జాతకాన్ని అందరూ నమ్ముతారని కాదు. కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు మరి కొంతమంది నమ్మరు.. మన ఇండియాలో చాలా మంది జ్యోతిష్య నిపుణులు కూడా అరచేతిని చూసి వారి జీవన స్థితిగతులు చెబుతూ ఉంటారు.. మరి చేతిలో మనకు ఎలాంటి గుర్తు … Read more

100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించేందుకు పాటించాల్సిన 10 సూత్రాలు..!

ఏ విష‌యంలో అయినా స‌రే వేగం ప‌నికిరాదు. నిదానంగా ఆలోచించి ప‌ని చేయాలి. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఎక్క‌డికైనా 9 గంట‌ల‌కు వెళ్లాల‌నుకుంటే 8 గంట‌ల‌కే అక్క‌డ ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఇలా చేస్తే ప్ర‌శాంతంగా పనుల‌ను పూర్తి చేసే అవ‌కాశం ఉంటుంది. అలాగే రోజూ త‌గిన‌న్ని నీళ్ల‌ను తాగాల‌నే విష‌యాన్ని కూడా గుర్తుంచుకోండి. నీళ్లు మ‌న శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. త‌గినంత నీళ్ల‌ను తాగ‌క‌పోతే శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోయి అనారోగ్యాల‌ను క‌ల‌గ‌జేస్తాయి. అదేవిధంగా త‌గిన‌న్ని గంట‌ల … Read more

కండోమ్ ఉపయోగించకుండా…ప్రెగెన్సీని రాకుండా ఉండాలంటే ఈ డేట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు.!

కొత్తగా పెళ్లైన దంపతులు…. ఇప్పుడప్పుడే పేరెంట్స్ అవ్వడానికి ఇష్టపడరు. అలాగనీ… తమ మధ్య శృంగారాన్ని ఆపుకోలేరు. ఇలాంటి సమయంలో వారికి దిక్కు కండోమ్సే. గర్భం రాకుండా శృంగారాన్ని అనుభవించగలిగేలా చేసేవి కండోమ్సే. అయితే కేవలం తొడుగుల వల్లే కాకుండా మరికొన్ని పద్దతుల ద్వారా కూడా గర్భం రాకుండా నిరోధించవచ్చు. అవేంటో ఓ సారి చూద్దాం.( దంపతులకు మాత్రమే……) ఈ సమయంలో రతిక్రీడ వద్దు: సాధారణంగా స్త్రీ బుుతుచక్రం మీద గర్భం ఆధారపడి ఉంటుంది. అంటే 1 వ … Read more

మీ అమ్మ తీసుకురమ్మంది అని మాయమాటలు చెప్పాడు..ఆ చిన్నారి తెలివిగా ఏం చేసిందో తెలుసా.?

స్కూల్ లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులందరికీ ఉపయోగపడే విషయం. ఇది డిల్లీ లోని ఒక స్కూల్ లో జరిగిన సంఘటన. ఒక ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని సాయంత్రం వేళ స్కూల్ వదిలిపెట్టగానే, ప్రతిరోజూ ఆ అమ్మాయి తల్లి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళేది. కానీ ఒకరోజు ట్రాఫిక్ వల్ల ఆమె ఇంటి దగ్గర నుండి స్కూల్ వద్దకు రావడం ఆలస్యమైంది. ఆ అమ్మాయి తన తల్లి కోసం స్కూల్ గేట్ బయట వేచి చూస్తూ ఉంది.దీనిని ఆసరాగా … Read more

రాముడు, సీత‌, ల‌క్ష్మ‌ణుడు త‌మ అంత్య‌కాలంలో లోకాన్ని ఎలా విడిచివెళ్లిపోయారో తెలుసా..?

హిందూ పురాణాల్లో ఒక‌టైన రామాయణం గురించి దాదాపు ప్రతి ఒక్క హిందువుకి, ఆ మాట కొస్తే దాదాపు అంద‌రికీ తెలుసు. రాముడి జ‌న‌నం, రాక్ష‌సుల‌ను సంహ‌రించ‌డం, సీత‌ను ప‌రిణ‌య‌మాడ‌డం, అడ‌వుల‌కు వెళ్లి వ‌న‌వాసం చేయ‌డం, రావ‌ణుడు సీత‌ను ఎత్తుకెళ్ల‌డం, రాముడు రావ‌ణున్ని సంహ‌రించ‌డం… ఇలా అనేక కాండ‌ల‌లో రామాయ‌ణాన్ని వాల్మీకి క‌వి అద్భుతంగా ర‌చించి భ‌క్తుల‌కు ఆ గ్రంథం ప‌విత్ర‌త‌ను తెలియ‌జేశాడు. అయితే రాముడు, సీత, ల‌క్ష్మ‌ణులు త‌మ అంత్య కాలంలో ఈ లోకాన్ని ఎలా విడిచిపెట్టి … Read more