త‌న కోప‌మే త‌న శ‌త్రువు.. వ్యాపారికి క‌నువిప్పు క‌లిగింది..

ఓగ్రామంలో రాములవారి గుడి ఉంది. ఒకరోజు అక్కడికి వచ్చిన ఉపన్యాసకుడు అరిషడ్వర్గాల గురించి ప్రసంగించాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అంటారు. ఇవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. మనిషి పతనానికి, ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి. వీటిని ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్థం, సంకుచిత భావాలతో నిండి ఉంటుంది అని వివరించాడు. ఉపన్యాసం పూర్తయ్యాక ఆయన అక్కడినుంచి బయల్దేరబోయాడు. గుడి ముందు అంగడి పెట్టుకుని ఉన్న వ్యాపారి ఆయన … Read more

మనకి ఏ చెట్లు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయో తెలుసా .. 99 శాతం మందికి తెలియని నిజం ఇదే!

మన మనుగడకు ఆక్సిజన్ ( oxygen ) చాలా ముఖ్యం. దీనిని మనం చెట్ల నుండి పొందుతాము. ఈ భూమి మీద అనేక రకాల చెట్లు ఉన్నాయి.. అవి ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తాయి. చాలా మంది వేప చెట్టు అన్నింటికన్నా ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుందని అనుకుంటారు. మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారా? అయితే, ఇక్కడ 99 శాతం మందికి తెలియని నిజం గురించి ఇక్కడ తెలుసుకుందాం.. హిందూమతంలో రావి చెట్టుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది … Read more

బ‌ర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే.. ఈ సూచ‌న‌లు క‌చ్చితంగా పాటించాలి..!

ఇప్పుడు బర్డ్ ఫ్లూ చర్చగా మారింది. ఒకటి కాదు రెండు కాదు భారత దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. నిజంగా ఇది అందర్నీ భయపెట్టేస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పక్షుల శవాలు గుట్టల్లా పేరుకు పోయాయి. పెద్ద ఎత్తున పక్షులు మరణించడం ఘోరం అనే అనాలి. ఇది ఇలా ఉండగా.. భోపాల్‌ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ బర్డ్ ఫ్లూ మేరకు కీలక పరీక్షలని … Read more

బిడ్డ‌కు పాలివ్వ‌డం వ‌ల్ల త‌ల్లికి కూడా మేలే జ‌రుగుతుంది..!

ప్రకృతి సృష్టించిన ఈ నియమం ద్వారా కేవలం శిశువుకు కాదు. పాలు ఇచ్చే తల్లికి కూడా ఆరోగ్యంలో కూడా గణనీయమైన మార్పులు ఉంటాయి. తల్లి తప్పని సరిగా తన శిశువు కి కనీసం 6-8 నెలలు పాలని ఇవ్వాలి. అయితే పాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయం గురించి.. అలానే ఎలాంటి మార్పులు ఉంటాయో ఇప్పుడే తెలుసుకోండి. తల్లి పిల్లలకి పాలు ఇస్తే ఆ శిశువుకి చాల మంచి కలుగుతుంది ఎందుకంటే తల్లి … Read more

రోజూ ఒక గ్లాస్ పాల‌ను తాగితే ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..?

పాలు తాగితే బరువు పెరుగుతామని విని ఉంటారు. ఎందుకంటే పాలలో ఉండే ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలతో ఈజీగా బరువు పెరుగుతాము. రోజూ గ్లాసెడు పాలు తాగితే ఎముకలు బలంగా మారుతాయి. అందుకే ఎక్కువ శాతం ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే పాలను తాగుతారు. అయితే కొందరికి పాలు పేరు చెప్తే చాలు ఆమడ దూరం పారిపోతారు. చిన్నపిల్లలకైతే తల్లిదండ్రులు ముక్కు మూయించి మరీ పాలు తాగించే పరిస్థితి ఉంటుంది. అయితే పాలు తాగడం వల్ల ఎన్నో … Read more

తమిళులు తండ్రి పేరుని తమ ఇంటి పేరుగా ఎందుకు పెట్టుకుంటారు?

నిజమే. స్వర్గీయ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పూర్తి పేరు ముత్తువేల్ కరుణానిధి, వారి కుమారుడు ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి పేరు ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్.. కరుణానిధి ఇంటిపేరు వారి తండ్రిదైతే , స్టాలిన్ ఇంటిపేరు వారి తండ్రి గారైన కరుణానిధి గారిది.. ఇలా తమిళనాడు లో ఇంటిపేరుగా తండ్రిపేరు పెట్టుకోవడమనే పద్ధతి పెరియార్ అనే పెద్దాయన కుల వివక్ష కు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఫలితంగా రూపుదిద్దుకుంది.. అంతకుముందు తమిళులు తమ కులాన్ని ఇంటిపేరుగా పెట్టుకునేవారుట … Read more

రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాపై మీ అభిప్రాయం..?

శంకర్ శకం ముగిసింది. ఆయన ఇక రెస్ట్ తీసుకోవడం ఉత్తమం. అలా చేస్తేనే ఇప్పుడు ఉన్న పేరును కాపాడుకోగలుగుతారు. ఆయన ఇంకా రెండు దశాబ్దాల నాటి పద్ధతిలోనే సినిమాలు తీస్తున్నారు. శంకర్ సినిమాల్లో ఇంతకన్నా పైత్యపు సినిమా ఇంకోటి లేదు. ఈ సినిమా చూసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. RRR తో వచ్చిన పేరును రాం చరణ్ గోదాట్లో కలిపేశాడు. రామ్ చరణ్ కు కథల సెలక్షన్ రాదు అని అర్థం అవుతోంది. అల్లు అర్జున్ … Read more

చనిపోయిన వారు మాత్రమే తిరిగి జన్మిస్తే, పెరుగుతున్న జనాభా ఎక్కడి నుంచి వస్తున్నారు?

హిందూ మతం…. ఆత్మ మరణం తర్వాత మరొక శరీరంలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. కర్మ సిద్ధాంతం ప్రకారం, మన ప్రస్తుత జీవితంలోని చర్యలు భవిష్యత్ జన్మలను ప్రభావితం చేస్తాయి. మోక్షం పొందడం ద్వారా పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందవచ్చు. బౌద్ధ మతం… ఆత్మ లేదని, కానీ మనస్తత్వం మరొక రూపంలో పునర్జన్మ ఎత్తుతుందని నమ్ముతారు. కర్మ మరియు పునర్జన్మ సిద్ధాంతాలను అంగీకరిస్తారు. నిర్వాణం చేరుకోవడం ద్వారా పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందవచ్చు. జైన మతం…. పునర్జన్మను … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు ఎలాంటి ఆహారం తినాలి.. ఏవి తిన‌కూడ‌దు..?

షుగర్ వ్యాధి వచ్చిన మొదటి దశలో దానిని ఆహారం ద్వారానే నియంత్రించవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ దశ దాటి వ్యాధిని నివారించటానికి మందులను కూడా వాడాల్సిన దశ వస్తుంది. ఈ దశ ఒక్కోక్కరికి ఒకో రీతిలో వుంటుంది. దీనికిగాను ఆహార ప్రణాళిక అంటూ ఆచరించాల్సిన అవసరం లేదు. ప్రతి దినం ఛార్టు చూసుకొని తినడం చాలా కష్టం. అదీకాక పండుగలు, లేదా ఇతర వేడుకలకు హాజరైనపుడు మరింత కష్టంగా వుంటుంది. కనుక ఛార్టు కంటే … Read more

లావుగా ఉన్నా ఆరోగ్యంగా ఉంటే.. బ‌రువు త‌గ్గాల్సిన ప‌నిలేద‌ట‌..!

లావుగా వున్నవారందరకూ ఊరట కలిగే ఒక శుభవార్త….! సైంటిస్టులు సన్నగా వుండాలంటూ బరువును తగ్గించే డైటింగులు చేసేకంటే హాయిగా లావుగా వుంటేనే మంచిదని కూడా సూచిస్తున్నారు. లావుగా వున్నప్పటికి ఆరోగ్యంగా వున్నవారు సన్నగా వున్న వారితో సమానంగానే జీవిస్తున్నట్లు, లావుగా వున్నప్పటికి వీరికి ఎటువంటి గుండె జబ్బులు లేవని కూడా తేలినట్లు యార్క్ విశ్వవిద్యాలయంలో చేసిన ఒక పరిశోధనలో తేలింది. లావుగా వున్నవారు బరువు వదిలించుకోవాల్సిందే అన్న భావనను తాము చేసిన అధ్యయన ఫలితాలు ఛాలెంజి చేస్తున్నాయని … Read more