నిర్మలమ్మ యుక్త వయస్సు ఫొటోలు వైరల్.. ఎంత బాగుందో!

సినీ నటి నిర్మలమ్మ తెలుగు చిత్రసిమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజ నటి. నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను మొదలుకొని, తర్వాత తరం హీరోలైన చిరంజీవి, రాజేంద్రప్రసాద్, బాలకృష్ణ లాంటి హీరోల సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రముఖ సీనియర్ నటి నిర్మలమ్మ ఎక్కువగా తల్లి, బామ్మ, అత్త పాత్రలో … Read more

ఎస్పీ బాలుకి రోజా తండ్రికి మధ్య ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో మధ్యతరం హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో రోజా కూడా ఒకరు.. సినిమాల ద్వారా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రోజా, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రియాల్టీ షోలలో జడ్జిగా కూడా చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం వైకాపా నాయ‌కురాలిగా కొనసాగుతున్నారు.. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో నాగరాజు రెడ్డి లలితా దంపతులకు జన్మించిన రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పేరు రోజా గా మార్చుకొని తన … Read more

అనుకోకుండా వేరే అకౌంట్ కి డబ్బులు పంపారా? వెంటనే ఇలా చేయాలి!

డబ్బులు బదిలీ చేసేటప్పుడు బ్యాంకు ఖాతా నంబర్ ను పొరపాటుగా ఎంటర్ చేయడం ద్వారా అది వేరే వారి ఖాతాకు బదిలీ అవుతుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలో మీకు తెలుసా? అయితే, ఇలాంటి సమయాల్లో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి వాటి కోసమే ఆర్బిఐ కొత్త గైడ్ లైన్స్ ప్రవేశపెట్టింది. ఈ గైడ్ లైన్ ప్రకారం, పొరపాటున ఎవరైనా డబ్బును తప్పు ఖాతాకు బదిలీ చేయబడితే 48 ప్రాంతాలలోపు డబ్బు తిరిగి చెల్లించబడుతుంది. UPI, … Read more

ఇంట‌ర్వ్యూకు అటెండ్ అవుతున్నారా..? అయితే ఈ 7 తప్పులు అస్సలు చేయకండి..! ఎందుకో తెలుసా..?

కొత్త‌గా ఉద్యోగంలో చేరేవారైనా, ఇప్ప‌టికే ఏదైనా కంపెనీలో చేసి ఉండి మ‌రో కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్తున్నా… ఎవ‌రైనా స‌రే ఇంట‌ర్వ్యూకు అటెండ్ కావ‌ల్సి ఉంటుంది. అలా చేశాకే ఉద్యోగం వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ఏ జాబ్ కోసం ఏ కంపెనీకి ఇంట‌ర్వ్యూకు వెళ్లినా ఎవ‌రికైనా ఇంట‌ర్వ్యూను అటెండ్ అవ‌డం అంటే.. అది మామూలు విషయం కాదు. ఇంట‌ర్వ్యూయ‌ర్లు అడిగే క్లిష్ట‌త‌ర‌మైన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే అది స‌రే.. ఇంట‌ర్వ్యూకు అటెండ్‌ అయ్యే … Read more

శృంగారంతోపాటు బెడ్ రూమ్ ఎలా ఉండాలంటే..?

శృంగారం అంటే అందరూ ఒకటే రకంగా అనుకుంటారు. కానీ దానిలో కూడా చాలా రకాల శృంగారం, భంగిమలు ఉంటాయని చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే శృంగారాన్ని సరిగా అనుభవించక కొందరు అశ్రద్ధ చూపిస్తుంటారు. అయితే అలాంటి వారి కోసం ఎన్నో పుస్తకాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ ఐకియా కంపెనీ ఓ కొత్త బుక్ తీసుకొచ్చింది. బుక్ కాకుండా ఆ భంగిమలకు తగ్గట్టు బెడ్ రూమ్ ని ఎలా మార్చుకోవాలో ఆ పుస్తకంలో ఫొటోలతో సహా … Read more

ఈ డ్రింక్‌ను 3 వారాల పాటు తాగితే గుండె జ‌బ్బులు రావు..!

ఒకప్పుడంటే మ‌న పూర్వీకులు బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం తింటూ నిత్యం త‌గినంత శారీర‌క శ్ర‌మ చేసేవారు కాబ‌ట్టి వారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కానీ నేడు ఆ ప‌రిస్థితి లేదు. నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితాన్ని గ‌డుపుతున్న మ‌నం త‌గినంత శారీర‌క శ్ర‌మ కూడా చేయ‌క‌పోతుండ‌డంతో ప‌లు అనారోగ్యాల‌కు కూడా గురి కావ‌ల్సి వ‌స్తోంది. వాటిలో ప్ర‌ధానంగా చెప్పుకోద‌గిన‌వి గుండె జ‌బ్బులు. ర‌క్త నాళాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుండ‌డం మూలంగానే ఇలాంటి వ్యాధులు మ‌న‌కు వ‌స్తున్నాయి. అయితే … Read more

ఇంట్లో క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్న ఓ కోడలు గురించి ఆమె మామ చెప్పిన మాట‌లు..

టింగ్-టాంగ్…. డోర్‌బెల్ మోగింది. ఎవరో చూడమ్మా అన్నాడు సోఫాలో పడుకుని టీవీ చూస్తున్న మామగారు. కోడలు కిచెన్ లోంచి వచ్చి తలుపు తీస్తుంది. అవును , మీరు ఎవరు? మహిళల స్థితిగతులపై సర్వే జరుగుతోంది. దానికి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు వచ్చాను.తలుపు దగ్గర నిలబడిన స్త్రీ సమాధానం చెప్పింది. మామగారు బయటకు వచ్చాడు. మహిళ- బాబాజీ, నేను సర్వే చేయడానికి వచ్చాను. మామగారు అవును, అడగండి. మహిళ: మీ కోడలు ఉద్యోగం చేస్తుందా లేక గృహిణిగా ఉందా? … Read more

కృష్ణ‌ను అప్ప‌ట్లో ఆయ‌న యాంటీ ఫ్యాన్స్ బెండు అప్పారావు అని ఆట ప‌ట్టించే వారా..? ఎందుక‌ని..?

సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను అప్ప‌ట్లో ఆయన యాంటీ ఫ్యాన్స్ బెండు అప్పారావు అని పిలిచేవారు. ఇందుకు ఉన్నవి రెండే కారణాలు – మొదటిది – ఆరోజుల్లో జరిగిన ఫ్యాన్ వార్, అదే అభిమానుల యుద్ధం. రెండవది – కృష్ణ చేసే డ్యాన్స్. 1970ల్లో కృష్ణ తెలుగు సినిమా తెరకు స్టార్‌డమ్ తీసుకువచ్చారు. కొత్త తరహా సినిమా ధోరణులు వచ్చాయి. ఫైట్లు, భారీ సెట్టింగులు, విదేశీ సినిమాల అనుకరణలు, లౌడ్‌ కథలు, సినిమాల్లో కొత్త సాంకేతికత, సగటు ప్రేక్షకుడిని … Read more

తాను చ‌నిపోతాన‌ని ముందే తెలిసిన ఈ డాక్ట‌ర్.. త‌న చావుకు కావ‌ల్సిన ఏర్పాట్ల‌ను త‌నే స్వ‌యంగా చేసుకున్నాడు..

పెళ్లి సమయం వచ్చింది , వైరా దగ్గరలోని మేనత్త ఊరిలో సింధు అనే అమ్మాయిని పరస్పరం వీడియోలో చూసుకున్నారు ఇష్టపడ్డారు కరోనాకాలం మొదలవుతుంది ముందుగా నిర్ణయించిన సమయానికి అనగా ఫిబ్రవరి 12 2020 నాడు హర్ష సింధుల వివాహం అత్యంత ఘనంగా ఖమ్మంలో జరిగింది వారం రోజులపాటు తిరుపతి గుళ్ళు గోపురాలు అత్యంత ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరిగారు. డాక్టర్ హర్ష ఫిబ్రవరి 29 అనగా లీఫ్ సంవత్సరం నాడు ఆస్ట్రేలియా వెళ్ళాడు. సింధు ఏప్రిల్ … Read more

మధ్యపానం,ధూమపానమే కాదు ఈ ప‌దార్థాలు కూడా లివ‌ర్ చెడిపోడానికి ప్ర‌ధాన కార‌ణాలు.

మద్యం సేవించడం మరియు ధుమపానం కాలేయాన్ని దెబ్బ తీస్తుందని అనే విషయం తెల్సిందే. ఇక తాజాగా తేలిన విషయం ఏమంటే మనం రోజూ తీసుకునే పదార్థాల వల్ల కూడా కాలేయం దెబ్బ తింటుంది. అతి అనర్ధదాయకం అని తెలిసినా కూడా కొన్ని పదార్దాలు తింటుంటాం… అలా తీసుకునే పదార్దాలు లివర్ ను దెబ్బతీస్తాయి..ఆ పదార్దాలు ఏంటో తెలుసుకొండి… కంటి చూపు బాగుండాలంటే విటమిన్‌ A ఉన్న పదార్దాలు తీసుకకుంటాం..కానీ విటమిన్‌ A ఎక్కువగా తీసుకున్నా కాలేయంపై తీవ్రంగా … Read more