ఆండ్రాయిడ్ మోబైల్స్ ఉపయోగించే వారికి ఖచ్చితంగా పనికివచ్చే 11 టెక్కీ టిప్స్ మీకోసం.

స్మార్ట్‌ఫోన్‌… నేటి త‌రుణంలో వీటి గురించి తెలియ‌ని వారుండ‌రు. చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే ల‌భ్య‌మ‌వుతుండ‌డంతో పేద‌, మధ్య త‌ర‌గ‌తి, ధనిక అనే తేడా లేకుండా ఇప్పుడు దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రు స్మార్ట్‌ఫోన్ల‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే అవ‌న్నీ ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కు చెందినవే సుమా! ఎందుకంటే ఆ ఫోన్లే ఇప్పుడు చాలా త‌క్కువ‌కే వ‌స్తున్నాయి క‌దా. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. అయితే ఏ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా, … Read more

గుండె పోటు వ‌చ్చిన‌ప్పుడు ఏం చేయాలి..?

నొప్పి వచ్చినపుడు చేస్తున్న పనిమానేసి కూర్చుని విశ్రాంతి తీసుకోవాలి. ఒకవేళ నడుస్తోంటే ఆగి, నిలబడిపోవాలి. కొద్ది నిముషాలలోనే నొప్పి తొలగిపోతుంది. నొప్పి వస్తున్నపుడు మీరేదన్నా పనిని చేస్తుంటే ఆ పనిని కంటిన్యూ చేయవద్దు. పని ఆపేసి విశ్రాంతి తీసుకోకపోతే నొప్పి తగ్గదు. నొప్పి వచ్చినపుడు మీరు ఇంకా పనిని చేస్తుంటే అది ప్రమాదానికి దారి తీస్తుంది. డాక్టరు ఏవయినా ఎక్సర్ సైజుల్ని సూచించితే వాటిని పాటించాలి. అయితే మీకు అసౌకర్యాన్ని కలిగించేంత అతిగా మాత్రం చేయకూడదు. పొగ … Read more

జుట్టు బాగా రాలుతుందా..? అయితే ఇలా చేయండి..!

జుట్టు రాలుటకు కారణాలు: పోషక పదార్థాలున్న ఆహారం తీసుకోకపోవడం. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, థైరాయిడ్‌ లోపాలుం డటం, మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం. నిద్రలేమితో బాధపడటం. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వలన చర్మం ప్రభావితమై జుట్టు రాలుతుంది. వెంట్రుకల కుదుళ్ళలో ఏర్పడే ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వలన, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన వెంట్రుకలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వలన, కొందరిలో శరీరతత్వం బట్టి కూడా జుట్టు రాల‌డం జరుగుతుంది. నివారణకు జాగ్రత్తలు: జుట్టు నిర్మాణానికి, అది … Read more

తుల‌సి పాకం అంటే ఏమిటో.. దీంతో ఎలాంటి ఉప‌యోగాలు ఉంటాయో తెలుసా..?

తులసి ఆకుల రసం ఒక లీటరు, పటిక బెల్లంపొడి పావు కేజి ఈ రెండు పదార్థాలను సేకరించి తులసి రసంలో పటిక‌ బెల్లం పొడి కలిపి, కరిగించి పాత్రలో పోసి పొయ్యి మీద పెట్టి నిదానంగా చిన్న మంటపైన లేద పాకం వచ్చే వరకు మరిగించి దించి తడి తగలకుండా జాగ్రత్తగా నిలువ ఉంచుకోవాలి. పిల్లలకు దగ్గు జలుబు, జ్వరము, మొదలైన సమస్యలు వచ్చినపుడు ఒక కప్పు నులి వెచ్చని నీటిలో ఈ పాకమును ఒక చెంచా … Read more

డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్‌కు ఫోన్ చేసిన భార్య.. ఆ ఒక్క మాటతో రైల్వేకు రూ.3 కోట్లు నష్టం..

విశాఖపట్నానికి చెందిన స్టేషన్ మాస్టర్‌కు.. ఛత్తీస్‌గ‌ఢ్‌లోని దుర్గ్‌కు చెందిన మహిళతో 2011 అక్టోబర్ 12న వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందే ఆమెకు మరొకరితో సంబంధం ఉండటంతో.. ఈ వివాహం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేకపోయింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. భార్య తీరు నచ్చని స్టేషన్ మాస్టర్.. తన అత్తామామలకు విషయం చెప్పగా.. సర్దుకుపో బాబు, తాను మారుతుందిలే అని వారు అతడికి నచ్చజెప్పారు. కానీ ఆమె తీరు మారలేదు. పైగా భర్త మంచం … Read more

పూర్వం రాజులు యుద్ధం చేసిన తరువాత ఉప్పు ఎందుకు చల్లేవారు ?

పూర్వంలో రాజులు యుద్ధం చేసిన తర్వాత శత్రు రాజ్యాలపై ఉప్పు చల్లడం అనేది ఒక విధమైన ప్రతీకాత్మక చర్యగా ఉండేది. దీని వెనుక ప్రధాన కారణాలు: భూమిని అశ్రేయస్కరంగా చేయడం: ఉప్పు చల్లడం ద్వారా భూమి పంట పండించేందుకు అనుకూలంగా ఉండదు, ఎందుకంటే ఉప్పు భూమి సారాన్ని నాశనం చేస్తుంది. ఇది శత్రు రాజ్యాన్ని ఆర్థికంగా బలహీనంగా చేయడానికి ఉపయోగించబడేది, ఎందుకంటే పంటలు పండలేక, ఆ రాజ్యం ఆహారం ఉత్పత్తి చేయలేదు. విజయ చిహ్నం: ఉప్పు చల్లడం … Read more

సబ్ ఇన్స్పెక్టర్ మన ఫోన్ లాక్కుని మనల్ని బూతులు తిడితే ఆయన మీద ఎవరికి ఫిర్యాదు చేయాలి?

మన రాజ్యాంగం పోలీస్ వ్యవస్థకి దాదాపుగా అపరిమితమైన అధికారాలు ఇచ్చింది.. సరిహద్దులు కాపలా కాసే సైనికుడికి, శాంతిభద్రతలు కాపాడే పోలీస్ లకి మాత్రమే ఆయుధాలు కలిగి ఉండే అధికారం ఉంది.. కానీ దురదృష్టవశాత్తూ అటువంటి అరుదైన అధికారాన్ని దుర్వినియోగపరిచే రక్షక భటులే ఎక్కువగా కనిపిస్తున్నారు.. సబ్ ఇన్స్పెక్టర్ అంటున్నారు కనుక, వారి పై అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ కి ఫిర్యాదు చేయవచ్చు.. కానీ ఆ శాఖ వారు సాధారణంగా వాడే పదం మన డిపార్ట్మెంట్ వాడు, సదరు … Read more

రోజూ సపోటా పండ్ల‌ను తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

తియ్యగా ఉండే ఈ సపోటా పండుని అందరూ తినడానికి ఇష్టపడుతుంటారు. అద్భుతమైన వైద్య గుణగణాలు కలిగి ఉండటం విశేషం. సపోటా లో అధిక క్యాలరీలు ఉంటాయి. దీనినే నోస్ బెర్రీ అని కూడా పిలుస్తారు. దీనిలో ఉండే గుజ్జు వల్ల తేలికగా జీర్ణం అయిపోతుంది కూడా. పిల్లలకు జ్యూస్, మిల్క్ షేక్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. రుచి మాత్రమే కాదు దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం ఉన్నాయి. మరి వాటి గురించి … Read more

వేస‌వి మొద‌లైపోయింది.. రోజూ చ‌ద్ద‌న్నం తిన‌డం మ‌రిచిపోకండి..!

పూర్వ కాలంలో చద్దన్నంని ఎక్కువగా తినేవారు. కానీ ఇప్పటి కాలంలో చద్దన్నం ఎక్కువగా ఎవరు తినడం లేదు. ఇప్పటి పిల్లలు కూడా చద్దన్నం ఆ బాబోయ్…! నా వల్ల కాదు అని చెబుతారు. అదేంటి చద్దన్నం కోసం ప్రస్తావన ఎందుకు వచ్చిందా అని అనుకుంటున్నారా…? చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాలు చూస్తే మీరు కూడా మళ్ళీ మొదలెట్టేస్తారు. మరి ఇంకా ఆలస్యం చేయకండి చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాలు గురించి చూసేయండి. ఇటీవల అమెరికన్ … Read more

మీ పెద‌వులు న‌ల్ల‌గా మారాయా..? ఇలా చేస్తే ఎర్ర‌గా మారిపోతాయి..!

అందాన్ని రెట్టింపు చేస్తాయి ఎర్రటి పెదాలు. ఎవరైనా మొట్టమొదట మాట్లాడినప్పుడు గమనించేది పెదాలని. మరి ఆ పెదాలు నల్లగా ఉంటే నిజంగా నవ్వడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కదా….! కానీ ఇప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఈ చిన్న చిన్న టిప్స్ తో మీరు ఎంతో సులువుగా ఎర్రని పెదాలని పొందవచ్చు. మార్కెట్లో ఎన్నో రకాలైన క్రీమ్స్ ని ఉపయోగించాం కానీ సాధ్యం కాలేదు. దీని వల్ల ఏం వస్తుంది అని అనుకోకండి. నల్లటి … Read more