గుండెకు మేలు చేసే ఇవి మన వంటింట్లోనే ఉన్నాయని మీకు తెలుసా..?
సుగంధ ద్రవ్యాలు గుండెకి చేసే మేలు గురించి చాలా మందికి తెలియదు. మనదేశంలో ఆహారంలో భాగంగా సుగంధ ద్రవ్యాలని చాలా విరివిగా తీసుకుంటారు. ఐతే అవి చేసే మేలు గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఆదివారం వచ్చిందంటే మటన్ చికెన్ లు చాలా కామన్. ఆ టైమ్ లో అందులో దాల్చిన చెక్క వేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. ముఖ్యంగా బిర్యానీల్లో దాల్చిన చెక్క బాగా వాడతారు. దీనిలో ఉండే యాంటీయాక్సిండెంట్ల కారణంగా అనేక సమస్యల నుండి … Read more









