కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే ఉద్యోగమా…?

గంటల తరబడి కదలకుండా కూర్చుని చేసే ఉద్యోగాలే ఇప్పుడు ఎక్కువమంది మహిళలు చేస్తున్నారు. ఇలా ఎక్కువసేపు కూర్చుని అతుక్కుపోవడం వల్లా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు వైద్యులు. ఒత్తిడితో కూడిన పని వల్ల మహిళల్లో గుండె జబ్బుల్లాంటివి వచ్చే అవకాశం నూటికి ఎనభై ఎనిమిది శాతం ఉంటుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ ముప్పు కూడా పొంచి ఉంటుంది. కనుక గంటకోసారైనా సీట్లోంచి లేచి అటూ ఇటూ తిరుగుతూ ఉండండి. దీనివల్ల రక్త ప్రసరణ కూడా … Read more

జబర్దస్త్ జడ్జి లు ఒక్క ఎపిసోడ్ కే అంత రెమ్యునరేషన్ అందుకున్నారా..? ఎవరెవరికి ఎంత అంటే…?

బుల్లితెర మీద ప్రసారమయ్యే కామెడీ షోలలో ది బెస్ట్ అనగానే టక్కున గుర్తొచ్చేది జబర్దస్త్. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమందిని నవ్విస్తూ, ఎంతోమందికి జీవితాన్నిచ్చిన ఈ జబర్దస్త్ టాలీవుడ్ లో అన్ని కామెడీ షోలకంటే ఎక్కువ ప్రజాదరణ పొందింది. ప్రతి గురు, శుక్ర వారాలలో 9:30కు ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో ఎంతోమంది కమెడియన్లు తమ కామెడీ ద్వారా ప్రజలను కడుపుబ్బ నవ్విస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జబర్దస్త్ కి జడ్జీలుగా వ్యవహరించిన వారి రెమ్యూనరేషన్ ఇవేనంటూ … Read more

ప్రభాస్ కాకుండా, ఆ హీరో కూడా కృష్ణంరాజు వారసుడట!

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి చిన్న అభియోగం కూడా లేని రెబల్ స్టార్ గా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. అంతటి పేరు ఉన్న ఆయ‌న‌ అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు విడిచారు.. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు మొదటినుంచి ధనవంతుడు.. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 చిత్రాలకుపైగా నటించారు. ఇది ఇలా ఉండగా,ఈ మధ్యకాలంలో ఆయనకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ … Read more

రైల్వే స్టేషన్ కి వచ్చినా… రైల్వే ఇంజిన్ ను ఎందుకు ఆపివేయరు.?

రైలు మార్గాలు భారతదేశపు నలుమూలల విస్తరించి ఉన్నాయి. భారతీయ రైలు మార్గాల పై ప్రభుత్వానికి ఏకచత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. రైలు మార్గాల ద్వారా జర్నీ చేసేందుకు అందరూ ఇష్టపడతారు. అయితే, రైల్వే స్టేషన్ కి వచ్చిన రైళ్ల ఇంజిన్ ను ఎందుకు ఆపివేయరో మీకు తెలుసా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డీజిల్ తో నడిచే ప్రతి ఇంజిన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇంజిన్ నడుస్తున్నప్పుడు … Read more

తీవ్ర‌మైన ఒత్తిడితో అల్లాడిపోతున్నారా..? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడి కామన్ అయిపోయింది. నాకు స్ట్రెస్ ఉన్నదని చెప్పుకోవడం గొప్పగా మారింది. అసలు స్ట్రెస్ లేదని చెప్తే అసలు పనిచేస్తున్నారా లేదా అనే ప్రశ్నలు అడిగేవాళ్ళున్నారు. ఉద్యోగ రీత్యా, భార్యాభర్తల సంబంధాల్లో, బయటి వారితో వచ్చే ఇబ్బందులు, స్నేహితులు, వ్యాపారాలు మొదలగు విషయాల్లో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. పైన బరువుంటేనే గమ్యానికి తొందరగా చేరగలుగుతాం కాబట్టి ఒత్తిడి మంచిదే అని చెబుతారు గానీ, ఒత్తిడి పెంచుకుంటూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుని, ఎన్ని గమ్యాలు చేరుకున్నా ఏం లాభం … Read more

పైసా ఖ‌ర్చు లేకుండా ముఖంపై న‌ల్ల‌ని మ‌చ్చ‌ల‌ను ఇలా తొల‌గించుకోండి..!

ముఖంపై నల్లమచ్చలు చాలా సాధారణమైన సమస్య. కానీ ఇబ్బందికరమైన సమస్య. ఐతే వీటిని పోగొట్టుకోవడానికి చాలా ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో ఉన్న పదార్థాలతో లేపనం తయారు చేసుకుని కూడా ఈ నల్లమచలను తొలగించుకోవచ్చు. దీనికోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. పొద్దున్న నిద్రలో నుండి లేవగానే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. పొద్దున్నపూట ముఖాన్ని కడగడం వల్ల ఆయిల్ పేరుకోవడం తగ్గుతుంది. శనగపిండిని రోజ్ వాటర్ లో మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని ముఖంపై ఉన్న నల్లమచ్చలున్న … Read more

బ‌ద్ద‌కంగా ఉందా.. ఏ ప‌ని చేయాల‌నిపించ‌డం లేదా.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

బద్దకం.. అంత త్వరగా వదలిపెట్టని జబ్బు. మనల్ని గెలవనీయకుండా మనలోని శక్తిని చిదిమేసి, ముందుకు వెళ్ళనీకుండా చేసే రోగం. చిన్న పనికే అలసిపోవడం, అంతకుమించి చేయడానికి ఇష్టపడకపోవడం, మొదలగు విషయాలన్నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళవు. అందుకే జీవితంలో గెలవాలంటే బద్దకాన్ని, అలసటని దూరం చేసుకోవాలి. బద్దకాన్ని, అలసటని పోగొట్టి కుతూహలాన్ని పెంపొందించే మార్గాలు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. ఉదయం లేవగానే రెండు ఖర్జూర పండ్లు, 3 లేదా 4 నల్లటి ఎండు ద్రాక్ష తీసుకోండి. వీటిలో … Read more

భార్య సంతోషం కోసం ఆ భ‌ర్త చేసిన త్యాగం తెలిస్తే..?

అందమైన జంట, అప్సరసలా వుండే భార్య, కంటికి రెప్పలా చూసుకునే భర్త, ఎంతో ఆనందమైన జీవితం, దేవుడికే కళ్ళు కుట్టాయేమో వారి అన్యోన్య జీవితం చూసి. ఆమెకు చర్మ రోగం వచ్చి… అందమంతా రాలిపోయింది. అది తలుచుకుని ఎంతగానో కుమిలి పోయింది, తన భర్తను తను ఎక్కడ పొగుట్టుకుంటుందో అని కృంగి పోయింది. తన అందాన్నే చూసిన భర్త… ఇప్పుడు తన వికార రూపాన్ని చూసి ఎక్కడ ఆసహ్యించుకొంటాడని భ‌యపడిపోయింది. ఒక వారంలోనే భర్త వ్యాపార రీత్యా … Read more

క్రైస్తవ దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి, కానీ మన హిందూ దేశం ఎందుకు అభివృద్ధి చెందడం లేదు?

45$ Trillion ఈ సంఖ్య ని రూపాయల్లో కి మార్చి చూస్తే నేటి విలువ ప్రకారం 38 లక్షల , 14 వేల కోట్లు.. ఇది 2 శతాబ్దాల పాలనలో బ్రిటిషర్లు భారత్ నుంచి తరలించుకుపోయిన అధికారిక సంపద, స్వాతంత్రం పొందిన ఆగష్టు 15 , 1947 ముందు రోజు వరకూ కూడా ట్రైన్లు, నౌకల్లో కూడా భారీగా బంగారం, ఇంకా అనేక జాతి అపురూప సంపద తరలిపోయింది అని అంటారు… ఇదంతా అధికారికంగా చేసిన దోపిడీ, … Read more

గూగుల్ మ్యాప్స్ మనకు పూర్తిగా ఉచితంగా లభిస్తుంది కదా. వాళ్ళకు డబ్బు ఎలా వస్తుంది?

ఒక‌ప్పుడు అంటే మ‌న‌కు తెలియ‌ని ఏదైనా ప్ర‌దేశానికి వెళ్తే అక్క‌డ అడ్ర‌స్ క‌నుక్కొనేందుకు అంద‌రినీ అడ‌గాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది క‌నుక గూగుల్ మ్యాప్స్‌లో మ‌నం ఎక్క‌డ ఉన్నామో సుల‌భంగా తెలిసిపోతుంది. దీంతో అడ్ర‌స్‌ను చాలా ఈజీగా క‌నిపెట్ట‌వ‌చ్చు. టెక్నాల‌జీ మారుతున్న కొద్దీ మ‌న‌కు సౌక‌ర్యాలు కూడా అలాగే ల‌భిస్తున్నాయి. అయితే మ్యాప్స్ విష‌యానికి వ‌స్తే గూగుల్ అందిస్తున్న మ్యాప్స్‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది వాడుతున్నారు. గూగుల్ … Read more